నమస్కారం గౌరవ సీఎం సార్... పూర్వ విఆర్ఎ లము అయిన మేము ప్రమోషన్ ద్వారా ఆయా డిపార్ట్మెంట్ లలో ఉద్యోగాలు చేస్తున్నాం..
మాకు 5 నెలలు నుండి ఇప్పటివరకు జీతాలు లేక కుటుంబం నీ పోషించలేక అప్పుల పాలు అవుతున్నాం,దయమయులైన తమరు మాకు న్యాయం చేయగలరు 🙏🙏🙏
@TelanganaCMO@revanth_anumula
@BhattiCLP @mpponguleti @INCTelangana
దయచేసి పూర్వ VRA,లకు సహాయం చేయండి sir
💥 త్వరగా మాకు Employee I'D,లు ఇప్పించి జీతాలు చెల్లించే విధంగా చూడండి sir 💥
గత 7 నెలల నుండి జీతాలు రాక.
20500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
చాలా చాలా సఫర్
అవుతున్నాం🙏
గౌరవ తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసిఆర్ గారి 69వ జన్మదినం సందర్భంగా శ్రీవేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో సీఎంగారు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి అదేవిదంగా సీఎం గారు ఇచ్చిన మాటప్రకారం 23000 vraల భానిసత్వం తొలగించాలని కోరుతూ ఓ #VRA🙏
@KTRBRS Is it NOT your Govt's responsibility and legal obligation to fulfill the Promises made your Great Father as a CM in the Assembly? Is it not the Govt's legal obligation to fulfill the Promises made by the then #TSCS in this official capacity? @TelanganaCS