పిఠాపురం నియోజకవర్గంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#Pithapuram#AndhraPradesh
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధం కావాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడలో జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియమించిన సమన్వయకర్తలు, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సపోర్ట్ టీం సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సన్నాహకాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా నియమించిన కమిటీలు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలను తెలియచేశారు.
From a lower middle-class young man with a dream, who began his journey with Pranam Khareedu, to one of Indian cinema’s most celebrated icons and matinee idol , Megastar @KChiruTweets Garu’s journey stands as a true example of self-belief, hard work, and being self-made, a journey of creating one’s own path, rising through one’s own efforts, and inspiring millions along the way.
With 150+ films, the Padma Vibhushan ,a Guinness world record as the most prolific actor-dancer and numerous prestigious honours,Nandi awards and filmfare awards ,he has carved a career that remains one of the most celebrated in Indian cinema.
Beyond the screen the Chiranjeevi charitable trust and his humanitarian work and efforts to bring meaningful change to countless lives have added another remarkable dimension to his legacy.
For every individual who dreams of becoming something in life, Chiranjeevi Garu stands as an inspiring example of what self-belief, hard work, and determination can achieve.
Wishing our Megastar many more years of excellence in cinema, good health, happiness, and a long, fulfilling life.
#48YearsOfMegastarChiranjeevi
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
పవన్ కళ్యాణ్ మార్క్ - నాటి డంపింగ్ యార్డే.. నేటి 'పిఠికాపుర వనం'!
ఒకప్పుడు దుర్గంధం వెదజల్లిన 6 ఎకరాల చెత్త డంపింగ్ యార్డ్‌ను, నగర్ వన్ యోజన' కింద రూ.1.83 కోట్ల వ్యయంతో అత్యద్భుతమైన 'పిఠికాపురవనం' నగరవనంగా తీర్చిదిద్దారు.
ఈ అర్బన్ ఫారెస్ట్‌లో నక్షత్ర వనం, శివ పంచాయతన వనం, ప్రతిష్టాత్మక బటర్‌ఫ్లై పార్క్ , పెద్ద చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కేవలం 70 సెంట్ల విస్తీర్ణంలో జపనీస్ 'మియావాకీ' పద్ధతిలో దట్టమైన అడవిని పెంచి పచ్చదనాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు.
ఆహ్లాదకరమైన ప్రకృతితో పాటు ప్రజలు, యువత కోసం బాక్స్ క్రికెట్, స్పోర్ట్స్ ప్లే కోర్టులను కూడా ఇందులో సిద్ధం చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధితో వేగంగా అడుగులు వేస్తోంది.
#Pithapuram #PawanKalyan
2009 ప్రజారాజ్యం పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు సీట్లు గెలిచింది 12 సీట్లలో రెండో స్థానం
అంటే 19 సీట్లలో 16 సీట్లో పోటీలో ఉన్నా పార్టీ PRP మాత్రమే ఉంది!! ❤️
బలం లేదు అనే మాట మీ వెనకాల తిరిగే వాళ్లని మోసం చేయడమే!! 🤣
కొందరు మోస పోవడం ఇష్టం లేక దూరం జరుగుతున్నారు కొందరు వాళ్ళకి అనుకూలం అయిన పార్టీల్లో జాయిన్ అవుతున్నారు
పార్టీ మరినోళ్ళని బూతులు తిట్టడం కూడా మనకే చెల్లింది 😁
Some actors entertain generations. Some actors inspire generations.
Remembering legendary ANR garu on his birth anniversary 🙏
Having shared the screen with him in "Mechanic Alludu" is a treasured chapter of my cinematic journey. His films and legacy remain eternal🤍
#ANRLivesOn
Party ki oka structure undadu
Oka sarina candidate undadu
Party ni ground lo strong cheyaru
Melo meku 2 team Lu godavalu
Emina ante natho nadevadu na vadu antav netho nadichevadu thala etukovalsina pani leda anna @PawanKalyan
And Forever with U Anna
August 15 kalla 175 segments Lo incharge pedta annav @PawanKalyan@JanaSenaParty ..??? 30% in local body elections annav …???? Final ga malli balam vuna places lo poti antunav ..! Literally it’s better to join TDP . Why separate party for us ??? Party grow avvaniyav @mnadendla
2029lo tenali seat ni @mnadendla garu thyagam chesi migatha jsp leaders ki inspire ga nilavalani korukutunnah tenali prajalu ..2029 li iyna party ground levelo strong cheyalani prardanah..
@JanaSenaParty
Hello @mnadendla
ఎందుకు సార్... పార్టీ ను తీసుకెళ్లి ఆ టీడీపీ లో మెర్జ్ చేసేస్తే అయిపొద్ది గా,
ఎందుకు ఈ ఉండి, లేని మాటలు,
మీకైన చిరాకు రావడం లేదా ?
కలిపి పోటీ చేస్తున్నారు అంటే.. మీ ఓట్లు వాళ్ళకి వెయ్యాలి, వాళ్ళ ఓట్లు మీకు వేయాలి, అదేగా కూటమి అంటే
దీనికి ఎందుకు .. 100% స్ట్రైక్ రేట్,
గెలిచే చోట్ల మాత్రమే సీట్లు తీసుకుంటాం .. ఇవన్నీ
ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ లో
జనసేన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తుంది
అలా అయితే .. ఆ సీట్లు అన్నీ తీసుకోవచ్చు గా సార్
2014 తో పోలిస్తే... 2024 లో జనసేన భలం
మరింత పెరిగింది..
మీ మాటలు... పార్టీని తొక్కేస్తున్నారు
వేరే వాళ్ళకి నిరాశ పరుస్తోంది తప్ప..
ఉపయోగం అయితే లేదు..
ఇలా అయితే .. గ్రౌండ్ లో ఏ కార్యకర్త కూడా
జెండా అయితే పట్టుకోడు,
సీటు వస్తాదో.. రాదో.. తెలీదు..
మాకెందుకు కష్టం అనుకుంటాడు
ఫస్ట్ మీ పార్టీ స్థాయి మీరు తగ్గించుకోకండి
ఎప్పుడో జరిగే ఎలక్షన్ కి
ఇప్పటి నుండే సీట్ల కోసం చర్చ..
కూటమి సంసారం ఎంత బాగుందో అర్ధం అవుతుంది.
#PawanKalyan #JanasenaParty
అసలు సంస్థాగత బలం మనకి ఉందో లేదో ఎలా Quantify చేసుకోవాలి?
మనం పోటీ చేసిన మొట్టమొదటి ఎలక్షన్ 2019 వోట్ షేర్ ఆధారంగానా? అదైతే 2024 లో మనం పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానం లో గెలిచేవాళ్ళమా??
జనసేన పార్టీ అంటే గిట్టని వాళ్ళు అది కూటమి వల్ల అనొచ్చు, కానీ అదే కూటమి లో బీజేపీ కూడా ఉంది, వాళ్ళు మనకంటే తక్కువ స్థానాల్లో పోటీ చేశారు, మరి వాళ్ళు పోటీ చేసిన ప్రతి చోట గెలవలేదే, తిరుపతి ఎంపీ స్థానంలో కూటమి అన్నీ అసెంబ్లీ స్థానాలు గెలిచినా జనం బీజేపీ ఎంపీ అభ్యర్థి ని ఓడించారు గా??
అలాంటిది మనం పోటీ చేసిన ప్రతి స్థానం లో గెలిచామంటే ఇది జనాల్లో జనసేన కి పెరిగిన ఆదరణగా మీకు కనిపించట్లేదా??
పోని ఈ అంకెలు పక్కన పెట్టండి, మన బలాన్ని అంచనా వెయ్యాలంటే మనం మొదలు పెట్టిన పల్లె పండుగ, అడవి తల్లి బాట, అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ఇంపాక్ట్ ఏ మేరకు జనాల్లో ఉందో మీరు తెలుసు కోవాలి!!
ఒక చిన్న పని చేసి పెట్టండి మా జనసైనికుల కోసం, ఇందులో ఒక్క కార్యక్రమం తీసుకుందాం, for example అడవి తల్లి బాట!!
అల్లూరి సీతారామ రాజు జిల్లా మన కూటమికి బలం అత్యంత తక్కువ గా ఉన్న జిల్లా, ఆ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, అరకు & పాడేరు. ఈ విభజిత ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక వైసీపీ వీటిలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
Paderu
2014 - YCP
2019 - YCP
2024 - YCP
Araku
2014 - YCP
2019 - YCP
2024 - YCP
కాబట్టి ఇక్కడ మనకే కాదు, టీడీపీ కి బీజేపీ కి కూడా బలం లేదు, మనం ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు పోటీ చెయ్యొచ్చు, మనల్ని ఎవరు ఆపరు.
ఇక్కడ ఎక్కువ శాతం సీట్లు పోటీ చెయ్యండి, మీరు చెప్పే 100% స్ట్రైక్ రేట్ అక్కర్లేదు, ఇక్కడ మనం 70-80% గెలిచినా మన అడవి తల్లి బాట క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మీకు అర్థం అవుతుంది, మనం చేసే కార్యక్రమాలు grassroots లోకి ఎంత వెళ్లాయో మీకు ఒక అసెస్మెంట్ వస్తుంది, అసెంబ్లీ ఎన్నిక నాటికి బెటర్ బార్గైన్ కి స్కోప్ కూడా దొరుకుతుంది, మరీ ముఖ్యంగా ఇది ఆదివాసీ ప్రాంతం ఇక్కడ కాపు సామాజిక వర్గం లేదు కాబట్టి మన పార్టీ మీద కులముద్ర వెయ్యాలనే ప్రయత్నం కూడా గిట్టనివాళ్ళు ఎవరు ఫ్యూచర్ లో చెయ్యరు, ఈ ప్రాంతం గోదావరి జిల్లాల్లో లేదు కాబట్టి మనల్ని ఎవడైనా రెండు జిల్లాల పార్టీ అనాలంటేనే వంద సార్లు ఆలోచిస్తారు.
అంతే కాదు మన పార్టీ ని మళ్లీ ఎవరూ కూడా సంస్థాగత బలం లేదు, మనం ఎదగలేదు అని అనే ఆస్కారమే లేకుండా ఉంటుంది!! 🙏
ఇంత ఘంటాపదం గా ఎందుకు చెప్తున్నాను అంటే డుంబ్రిగుడ లాంటి దాదాపు చాలా గ్రామాలు నేను స్వయం గా తిరిగొచ్చాను, వాళ్ళలో @PawanKalyan గారి పట్ల మన @JanaSenaParty పట్ల పెరిగిన నమ్మకాన్ని కళ్ళారా చూశాను కాబట్టి!!
దయచేసి మా జనసైనికుల కోసం ఈ ఒక్క experiment చెయ్యండి 🙏
“కలలు కను” అని నువ్వు చెప్పిన మాట డల్లాస్ వచ్చినప్పుడు
నిజంగా కలలు కంటూనే ఉన్నాం.
నువ్వు CM అవ్వాలి ఆ రోజు మేమందరం కాలర్ ఎగరేయాలి అని!
కానీ ఇప్పుడు మా కలల్ని మన JSP కలల్ని తొక్కుతున్నారు కదా @mnadendla
ఇప్పుడైనా మేలుకో అయ్యా @PawanKalyan 🙏
మీరైనా చెప్పండి @itsRamTalluri
@mnadendla 🙏🙏🙏
Ippati varaku "Senani" midha Respect tho silent ga unnam inka unte adi Party ki and Ma Leader ki Problem avuthundi
He should stop demoralising Cadre since few months we want express but our Unconditional love nd respect towards #Pawankalyan stopped us
పొత్తు లేకుంటే లోకల్ బాడీ ఎలక్షన్లలో పోటీ చేసే ధైర్యం కూడా లేక పారిపోయిన పార్టీ అయ్యా వాళ్లది 🙏🙏
పొత్తు లేకపోతే ఇంట్లో నుండి బయటికి అడుగు కూడా పెట్టలేరు వాళ్లు.....
నువ్వోచ్చి బలా బలాలు అంటూ మాకు నీతులు చెప్తున్నావా @mnadendla 🤮
@JanaSenaParty