@KTRTRS కేటీఆర్ సార్ మీ పుట్టినరోజు సందర్భంగా మా గ్రామాన్ని ఇదే మండలంలో ఇదే జిల్లాలో కొనసాగించాలి కోరుకుంటున్నాను దయచేసి ఈ సమస్యను త్వరగా పరిష్కరించండి సార్ ఇట్లు గ్రామ ప్రజలు గ్రామ యువత
@KTRTRS Hon’ble KTRsir,మేము పెద్దపల్లి జిల్లా,ధర్మపురి నియోజకవర్గం,పాలకుర్తి మండలం, ఉండెడ,ముజంపల్లి,మారేడుపల్లి గ్రామప్రజలం అయినమేము పాలకుర్తిమండలంలో ఉన్నాము,కాని ప్రస్తుతం నూతనంగా ఏర్పడే రాజారాంపల్లి మండలం జగిత్యాల జిల్లాలో కలపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కాని ప్రజలకీఇష్టంలేదు