తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి, రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రిగా తన మార్క్ చూపిస్తూ, దేశం హర్షించే నేతగా, రాష్ట్రం మెచ్చిన నాయకునిగా జన నీరాజనాలు అందుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRBRS గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐
#HappyBirthdayKTR #GiftASmile
@Ashoksi19231904@KTRTRS రిజర్వేషన్లు సరిగా అమలు చేయరు,మరియు తయారు చేసిన పేపర్లో తప్పులు ఉంటాయి, ఎమైన అంటే ఇంగ్లీష్ నుండి తెలుగుకి మార్పు చేసే క్రమంలో తప్పు జరిగింది అంటారు,పేపర్ అంత అయ్యాక ఒకసారి చూసి పరీక్ష నిర్వహించాలి అంతేకాని తప్పుల ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించి విద్యార్థులను గందరగోళానికి గురిచేశారు
@TelanganaCMO చాలాసంతోషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశంకల్పిస్తున్నారు.అలాగే మీరు తీసుకోనే కోన్ని కొత్త మండలం,జిల్లా నిర్ణయాలవల్ల ఏకంగా జోనల్ వ్యవస్థలేమారుతున్న సందర్భంగా విద్యార్థులుఇదివరకు చేసుకున్న ఉద్యోగఅవకాశాలకు సంబంధించిన వాటిలో కొత్త సమస్యలువస్తున్నాయి.కాబట్టిచూసి నిర్ణయంతీసుకోండి సార్.🙏
@KTRTRS KTR sir గారికి🙏. ఉండెడ గ్రామయువకులమైన మేము పాలకుర్తిమండలం పెద్దపల్లిజిల్లాలో ఉన్నాము.కాని నూతనంగాఏర్పడే ఎండపెల్లిమండలంలో(జగిత్యాల)మా గ్రామాన్నివిలీనంచేస్తున్నారు.ఈ మార్పులవల్ల జోనల్ వ్యవస్థనే మారడంజరుగుతుంది కావున మాఆవేదనను ట్విట్టర్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము అన్న🙏
@KTRTRS టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..
# Happy birth day ""KTR' Anna garu💐💐💐🎊🎊🎊
జై తెలంగాణ జై టిఆర్ఎస్...
@KTRTRS Hon’ble KTRsir,మేము పెద్దపల్లి జిల్లా,ధర్మపురి నియోజకవర్గం,పాలకుర్తి మండలం, ఉండెడ,ముజంపల్లి,మారేడుపల్లి గ్రామప్రజలం అయినమేము పాలకుర్తిమండలంలో ఉన్నాము,కాని ప్రస్తుతం నూతనంగా ఏర్పడే రాజారాంపల్లి మండలం జగిత్యాల జిల్లాలో కలపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కాని ప్రజలకీఇష్టంలేదు