JAI KCR . BRS .(TRS) TBGKS YOUYH WING
DOING SCCL ON GOVT DUTY
SOCIAL WORKER
I LOVE GYM .DOING MOVIES TELUGU FILMS
JAI SRI RAM JAI HANUMAN HARA HARA MAHADEV
శుభ పరిణామం..
అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట,
కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో...
తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు..
జై సీతారామ్
పాలేరు పోలింగ్ బూత్ లన్నీ గులాబీమయం..
ఖరారు అయింది మన కందాల ఉపేందర్ రెడ్డి విజయం
ఈ రోజు మన వేలు మీద ఇంకు.. డిసెంబర్ 3న స్టేట్ అంతా పింకే పింకు
#KCROnceAgain
ఇదీ అసలు విషయం👇
"అసలు ఎగ్జిట్ పోల్స్ చేయడం సాధ్యం కాదు. ఇవన్నీ ప్రీ పోల్ సర్వేలే" - 'ఆరా' స్ట్రాటజీస్ సంస్థ చైర్మన్ షేక్ మస్తాన్.
15 సంవత్సరాలుగా పోల్ సర్వేలు చేస్తున్న సంస్థ చైర్మన్ చెప్తున్న ఈ మాటలను బట్టి ఎగ్జిట్ పోల్స్ ఎంత అశాస్త్రీయమైనవో అర్థం అవుతుంది.
☝️ఇది అందరూ గమనించాల్సిన విషయం.
డిసెంబర్ 3 నాడు హ్యాట్రిక్ కొట్టుడు గ్యారెంటీ!
డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు.. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది.
(File Pic)
ఆర్థిక రంగంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నది. వయసులో చిన్న రాష్ట్రమైనప్పటికీ దశాబ్దాల చరిత్ర కలిగిన అనేక పెద్ద రాష్ట్రాలను వెనక్కి నెట్టి తిరుగులేని శక్తిగా ఎదిగింది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పటిష్ఠ ప్రణాళికతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఏ రాష్ట్ర ప్రగతికైనా జీఎస్డీపీ, తలసరి ఆదాయమే ప్రామాణికం. ఆ రెండింటిలోనూ తెలంగాణకు తిరుగులేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్‌బుక్ వెల్లడించింది.
#TriumphantTelangana
తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ భరోసా
సబ్బండ వర్గాల సంక్షేమానికి కేసీఆర్ భరోసా
కారు గుర్తుకే ఓటేద్దాం 🚘
తెలంగాణను గెలిపిద్దాం ✊
అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం.
#KCROnceAgain#VoteForCar
ఫేక్ ప్రచారాలతో అప్రమత్తంగా ఉండండి...
దిగజారుడు రాజకీయం చేస్తున్న నిజామాబాద్ అరవింద్ కి తగిన బుద్ది చెప్పాలని కోరుట్ల నియోజకవర్గ ప్రజలను కోరిన బీఆర్ఎస్ అభ్యర్థి డా.సంజయ్.
@drsanjayBRS@Vidyasagarrao_K
గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పు అని ప్రూవ్ చేశాం.. మళ్ళీ చేస్తాం. డిసెంబర్ 3 నాడు 70+ సీట్లతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాబోతుంది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS.
#KCROnceAgain
The Exact Poll results will be different from the Exit Polls‼️
The same Exit polls in 2018 went miserably wrong. They predicted with nearly 50% margin of error.
How can the ECI allow the agencies to publish Exit Polls when 7% to 8% polling was yet to happen⁉️
We are confident of a big win because we believe that the silent majority has voted in favour for us due to the good work we have delivered in the past 9.5 yrs, which is endorsed by the RBI, the Finance Commission & the Niti Aayog.
#TelanganaWithKCR
#KCROnceAgain
@KTRBRS@RaoKavitha
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని...మూడవ సారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి @sravandasoju తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అర్థంపర్థం లేని ఆరోపణలపై, చౌకబారు రాజకీయాలపై ఆయన ధీటుగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ నాయకుల లేకి ప్రవర్తనను, చిల్లర ప్రచారాన్ని ఆయన దుయ్యబట్టారు.
#KCROnceAgain
డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు.. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. (File Pic)