ఈ రోజు బహుజన కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టర్ పి. ప్రావీణ్య IAS గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన కళాక్షేత్రానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, డా. చుక్క సత్తయ్య గారి పేరు పెట్టాలని బహుజన కులాల ఐక్యవేదిక వినతిపత్రం అందజేసింది.
తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించి బహుజన కళాకారులకు సముచితమైన గౌరవం కల్పించి, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పతాకను కాపాడవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @revanth_anumula, @mpponguleti @jupallyk_raoగారికి
విజ్ఞప్తి
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @revanth_anumula, @TelanganaCMO, గారికి విజ్ఞాపనపూర్వక నమస్సులతో.. మా విజ్ఞప్తిని మన్నించి వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు మీ ఆశీస్సులు కావాలని ఆకలి కడుపులతో అర్జీ పెడుతున్నాము 🙏
తెలంగాణలో ఉన్న మల్లన్న క్షేత్రాలలో ఒగ్గుసంస్కృతి, పట్నాల సాంప్రదాయం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నది సార్. కేవలం మీ చొరవతో మాత్రమే ఈ అరుదైన పరంపరాను కాపాడుకోగలుగుతాము. Thank u sir 🙏
@trsharish@KTRTRS
నమస్కారం సార్ 🙏
మావూరు మాణిక్యపురం, లింగాల ఘనపూర్ మండలం, జనగామ జిల్లా.. సార్.. మావురికి బస్సు సౌకర్యం లేక కొన్ని ఏండ్లు గడుస్తుంది. మా గ్రామ విద్యార్థులు, రోజువారి కూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కావున పెద్దమనస్సుతో ఉదయం సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించగలరు 🙏
@tsrtcmdoffice
నమస్కారం సార్ 🙏
మావూరు మాణిక్యపురం, లింగాల ఘనపూర్ మండలం, జనగామ జిల్లా.. సార్.. మావురికి బస్సు సౌకర్యం లేక కొన్ని ఏండ్లు గడుస్తుంది. మా గ్రామ విద్యార్థులు, రోజువారి కూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కావున పెద్దమనస్సుతో ఉదయం సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించగలరు 🙏
@tsrtcmdoffice
ఆగమశాస్త్రం పేరుతో కొమురవెల్లి మల్లన్న గుడిలోకి చొరబడ్డ శిష్ట సాహిత్యం ఒగ్గుపూజారులను మల్లన్న గర్భగుడి నుండి బయటకు గేంటేసి అంటరానివాళ్ళను చేసింది సార్. దయచేసి బండారు (ఒగ్గు) సాంప్రదాయాన్ని కాపాడుండ్రి సార్ 🙏
@IKReddyAllola
ఆగమశాస్త్రం పేరుతో కొమురవెల్లి మల్లన్న గుడిలోకి చొరబడ్డ శిష్ట సాహిత్యం మన ఒగ్గుపూజారులను మల్లన్న గర్భగుడి నుండి బయటకు గేంటేసి అంటరానివాళ్ళను చేసింది సార్. దయచేసి బండారు (ఒగ్గు) సాంప్రదాయాన్ని కాపాడుండ్రి సార్ 🙏
@trsharish@KTRTRS@RaoKavitha@TelanganaCMO
కొమురవెల్లి మల్లన్న లగ్గం బండారు(ఒగ్గు) సంప్రదాయం ప్రకారం కాకుండా శిష్ట సంప్రదాయం పద్దతిలో జరుపడం ఎవ్వరికీ శుభప్రదం కాదు సార్. మల్లన్న దేవుడు బండారు దేవుడు.. దయచేసి ఒగ్గు సంప్రదాయాన్ని కాపాడాలని రాష్ట్ర ఒగ్గుసంఘం ప్రత్యేక విజ్ఞప్తి 🙏🙏🙏
@trsharish@KTRTRS@RaoKavitha