చేతిలో టీ కప్పు...
నోట నిండా నవ్వు...
సోషల్ మీడియాలో మనకు తరచుగా కనిపించే మీమ్ ఇది.
మరి ఈ మీమ్‌లోని కుర్రాడు ఎవరో మీకు తెలుసా.
మన తెలంగాణ కుర్రాడు.
అరుణ్ కుమార్.
కుటుంబ బాధ్యతల కారణంగా
నాలుగో తరగతిలోనే బడి మానేసి
లారీ క్లీనర్ గా..
డ్రైవర్ నెహ్రూ దగ్గర చేరాడు.
అలా ప్రయాణించే సమయంలో ఓ రోజు టీ తాగుతూ అరుణ్ మనస్ఫూర్తిగా నవ్వుతున్న దృశ్యాన్ని నెహ్రూ వీడియో తీశారు. అదే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మళ్ళీ ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో అరుణ్ గురించి కథనాలు వస్తున్నాయంటే..
అరుణ్ నవ్వు దేశవ్యాప్తంగా మీమ్స్‌లో కనిపించినా. తనపై వస్తున్న కామెంట్లను చదవలేని పరిస్థితి అతనిది.
ఈ విషయం గుర్తించిన నెహ్రూ అతడిని తిరిగి చదువు వైపు మళ్లించారు. పుస్తకాలు, పరీక్ష ఫీజులు సమకూర్చడంతో పాటు లారీ ప్రయాణాల మధ్యే చదువు చెప్పారు.
పట్టుదలతో చదివిన అరుణ్
తాజాగా పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు.
ఒకప్పుడు ‘మీమ్ బాయ్’గా మారిన అరుణ్... ఇప్పుడు తన జీవితాన్ని తానే మార్చుకుంటున్న యువకుడిగా ఎదిగాడు.
మీడియా కథనాలు ప్రకారం
ప్రస్తుత. కంటెంట్ క్రియేషన్‌లో ఉన్నాడు.
🚨
👉2 భవనాలు
👉4 ఇంటి స్థలాలు
👉4 ఫిక్స్డ్ డిపాజిట్లు
👉2 కిలోల బంగారం
👉6.5 కిలోల వెండి
👉₹12.5 లక్షల నగదు
తిరుమల శ్రీవారి ఆలయ TTD డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నివాసంలో దొరికిన అవినీతి సొమ్ము 🙏🏻
ఈవో స్థాయి ఉద్యోగి ఈవిధంగా దోచుకుంటుంటే మరి..🤫
#Corruption#TTD
సీఎంని ప్రశ్నించిందని.. జర్నలిస్ట్‌ని కొట్టిన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన సంచలన ఘటన
సీఎం రేఖా గుప్తాను ప్రశ్నించడానికి ప్రయత్నించిన ‘4PM’ న్యూస్‌కి చెందిన షాహీన్ ఖాన్ అనే జర్నలిస్ట్
దాంతో ‘సీఎంనే ప్రశ్నించే స్థాయా నీది?’ అంటూ ఢిల్లీ పోలీసులు ఆ జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడ్డారు
అనంతరం ఆమె పేరులో ఖాన్ ఉందని తెలిసి.. పోలీసులు మరింత రెచ్చిపోయి వాతలు పడేలా కొట్టారు
షాహీన్‌తో ఉన్న మరో మహిళను కూడా ఘోరంగా కొట్టడంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వైనం
సీఎంని ప్రశ్నించడం తప్పా..? జర్నలిస్టుగా వాళ్లు తమ బాధ్యతని నిర్వర్తించడం నేరమా..? అని జనాగ్రహం
తనకు ఎదురైనా ఈ అన్యాయాన్ని వివరిస్తూ.. కన్నీటిపర్యంతమైన జర్నలిస్ట్ షాహీన్ ఖాన్
తాను ముస్లింనని తెలిసి.. తమ మనసులో ఉన్న విషాన్ని చిమ్ముతూ మరింత దారుణంగా కొట్టారని ఆవేదన
ప్రధాని మోదీ చెప్పిన రామరాజ్యం ఇదేనా..? అంటూ ప్రశ్నిస్తు్న్న జనం
రేవంత్ నువ్వు నోరెత్తి “జై తెలంగాణ” అనలేనోడివి… నీకే అంత ఉంటే, తెలంగాణ కోసం పోరాడి, తెలంగాణ సాధించి, తెలంగాణను అభివృద్ధి చేసుకున్న మాకు ఇంకెంత ఉండాలి? 🔥
దమ్ముంటే ఎన్నికలు పెట్టు… సూస్కుందాం! ✊🚩
@KTRBRS 👌❤️
కొండా సురేఖను తొలగించి రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించాడు. గతంలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు అని జాకీలు పెట్టి లేపుతున్న పచ్చ మీడియా.
ఒరేయ్ ఆపండ్రా మీ గోల! మీ అబద్ధాలకు అంతు లేదా?
కాంగ్రెస్ చరిత్రలో అత్యంత బలహీన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మీద తిరుగుబాటు చేసిన మంత్రి శంకర్ రావును వెంటనే తొలగించాడు.
రేవంత్ రెడ్డి లాగా ఏడాది పాటు కాళ్లూ గడ్డాలు పట్టుకుని కాంగ్రెస్ హైకమాండ్‌ను బతిమిలాడుకోలేదు!
The miracle house of Nepal 🇳🇵!
When the catastrophic floods swept through Nepal, everything around this home disappeared.
But this one house stood tall. The family overcome with fear and uncertainty survived against all odds.
Who protected them? God?
The house is now a powerful symbol of hope, faith, resilience, and survival. ❤️🇳🇵❤️
రోడ్డు ప్రమాదం.. హెల్ప్ చేయండి అంటూ..!
HYD: కర్మన్‌ఘాట్ వద్ద ఓ బైక్.. టాటా పంచ్ కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. హనుమాన్ ఆలయం ఎదుట జరిగిన ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక యువకుడు సాయం చేయాలంటూ స్థానికులను వేడుకున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొండా సురేఖ బర్తరఫ్‌పై కొండా సుస్మిత ఫస్ట్ రియాక్షన్
6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా అమ్మను...
రేవంత్ రెడ్డి అవమానించారు.. BCలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు
నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాను..
బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనప్పుడు...
కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా అరెస్టు చేస్తామని రేవంత్ అన్నారు - సుస్మిత
మరీ..నేను చేసిన వ్యాఖ్యలకు మా అమ్మను ఎలా బలి చేస్తారు . రేవంత్ రెడ్డి...వన్ టైం ZPTC, వన్ టైం MLC, వన్‌టైమ్ MLA, వన్ టైమ్ MP - సుస్మిత