పేదల కడుపు నింపేందుకే ఆ వెంకటేశ్వర స్వామే అలి���ిరి ప్రమాదం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కాపాడాడు. అన్న క్యాంటీన్ ద్వారా లక్షలాది పేదలు కడుపు నిండా అన్నం తింటున్నారు. ఆయన లేకపోతే నాలాంటోళ్లకు అన్నమే లేదు.
#Annacanteen
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్లో నిర్వహిస్తున్న 13వ యాన్యువల్ ఫోరం–2026లో పాల్గొనేందుకు ఢిల్లీ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ @naralokesh గారికి సహచర ఎంపీలతో కలిసి స్వాగతం పలికాను.
#NaraLokesh
క్వాంటమ్ నుంచి కూరగాయల వరకు…
రేర్ ఎర్త్స్ నుంచి బయోమెడిసిన్ వరకు…
AI నుంచి అగ్రికల్చర్ వరకు…
ఒక్క రంగం కాదు…
23 రంగాలు, లక్షల అవకాశాలు!
పెట్టుబడులు రావాలి…
పరిశ్రమలు ఎదగాలి…
యువతకు ఉద్యోగాలు రావాలి.
అక్టోబర్ 2న ₹1 లక్ష కోట్ల పరిశోధనా పెట్టుబడులతో హార��టికల్చర్ మిషన్‌కు శ్రీకారం.
2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా…
ప్రతి రంగంలో అభివృద్ధి, ప్రతి ఇంట్లో ఉపాధి - ఇదే కొత్త ఆంధ్రప్రదేశ్ దిశ!
#NaraLokesh
గురువులపై దాడికి పాల్పడిన గొడ్డలి పార్టీ రౌడీ బ్యాచ్ ఎక్కడున్నా వదలం. నాపై కోపం ఉంటే నాతో తేల్చుకుందాం రా.!!
టీచర్ల జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. డేట్, టైమ్ ఫిక్స్ చేయి జగన్ డీఎస్సీ తో పాటు ఏపీపీఎస్సీ, కల్తీ మద్యంపై కూడా చర్చిద్దాం - @naralokesh
శాప్ కార్యాలయం వద్ద తీవ్ర అల్లర్లు లేపి ఉపాధ్యాయులపైకి దాడికి ప్లాన్ చేసిన వైసీపీ
అట్టపెట్టెల్లో రాళ్లు, కోడిగుడ్లు తన రౌడీ గ్యాంగ్‌తో తెప్పించిన దేవ���నేని అవినాష్, జోగి రమేష్
ప్రజల ఆశయాలు నెరవేరేలా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు శ్రీ గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.అందరికీ శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు. 🙏🌺🐘
#telugudesamparty#naralokesh#itdp#cbn
గుంతకల్లు రైల్వే ��మస్యల పరిష్కారానికి డిఆర్ఎంతో భేటీ
ఈరోజు గుంతకల్లు రైల్వే డివిజన్ డిఆర్ఎం శ్రీ చంద్రశేఖర్ గుప్తా గారిని డిఆర్ఎం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశాను.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, గుంతకల్లు రైల్వే డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను.
చంద్రబాబు గారి అరెస్టు సమయంలో అండగా నిలిచిన ప్రతి కార్యకర్త గుండెల్లో ఆ ప���రాట స్ఫూర్తి ఇంకా సజీవమే. మూడేళ్ల క్రితం నాటి చీకటి రోజులను స్మరించుకుంటూ ‘నిజం గెలిచింది’ కాగడాల ర్యాల���తో సంఘీభావాన్ని చాటాము.
#NijamGelichindi
#ChandrababuNaidu
#AmbicaLakshminarayana
#AnantapurMP
గౌరవనీయులు @naralokesh గారికి నమస్కారం 🙏
గుత్తి TDPకి ఏళ్లుగా అంకితభావంతో పనిచేస్తున్న రవితేజ బ్రదర్స్ నారాయణస్వామి గారు, రవితేజ గారు.ఈసారి మున్సిపల్ చైర్పర్సన్��ా వీరిలో ఎవరికైనా అవకాశం కల్పించి తగిన గుర్తింపు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.💛 #gooty #telugudesamparty
ఐదేళ్ల పాలనలో శ్రీశైలం నీటి సమస్యలపై, రాయలసీమ ప్రాజెక్టులపై ఏ ఒక్కరోజూ నోరు విప్పని గొడ్డలి పార్టీ నాయకులు.. ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయ ఉనికి కోసం, ఎల్ నినో వల్ల వచ్చిన ��రువుపై సిగ్గు లేకుండా రోడ్లెక్కి డ్రామాలు చేస్తుండడం సిగ్గుచేటు.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh