Hello @APDeputyCMO@PawanKalyan
I am raising this online concern to safeguard healthy public discourse and civil rights. If we champion high standards for the public, the rhetoric used by the DCM on digital platforms should reflect that. Content like the attached media (image.png) shows how hostile the online environment has become.
Requesting the CMO to address this,
take back divisive words, and focus on constructive leadership.
#AndhraPradesh #PublicAccountability
"రుచి" చూసి తింటున్నారా...
లేక "రిస్క్" తీసుకుంటున్నారా?
బిర్యానీకి బ్రాండ్ అయిన హైదరాబాద్... ఫుడ్ హైజీన్‌లో మాత్రం దేశంలోని మెట్రో నగరాలన్నింటికీ చివరలో నిలిచింది!
75 వేల ఫుడ్ ఔట్లెట్లలో... కేవలం 361కే హైజీన్ రేటింగ్!
ప్లేట్లోకి వెళ్లే ముందు... ఆ ఫుడ్ ఎక్కడ, ఎలా తయారైందో కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యంతో రాజీ పడొద్దు.
#Hyderabad #FoodSafety #FSSAI #FoodHygiene #HealthFirst
The High Cost of Blind Weather Monitoring in Andhra Pradesh
the state of Andhra Pradesh is currently navigating extreme monsoon and storm cycles with a severely compromised safety net. Only two Doppler Weather Radars (DWR) serve our entire extensive coastline located at Visakhapatnam and Machilipatnam and reportedly, both have remained out of service or unavailable for public-facing nowcasting for anywhere between
6 months to a full year.
గతం లో వైసీపీ చేసిన తప్పులే
@ncbn గారు చేస్తున్నారు
అమరావతి రైతులకు 2 ఏళ్ల మీ ప్రభుత్వం లో
మంచి ఏ జరిగింది కదా !
ఇక @YSRCParty వాళ్ళు వెళ్ళి కలిసిన
వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఉండదు కదా?
ఈ దాడులు ఎందుకు ?
పోలీసు అధికారులు సైతం ఇబ్బంది పెడుతూ
అవసరమా?
పరామర్శలకు కూడా పార్టీ రంగు పూయడం విడ్డూరం. అదే పని చంద్రబాబు చేస్తే మానవత్వం, జగన్ చేస్తే నేరస్తుల మద్దతా? ఒకే కొలమానం అందరికీ వర్తిస్తేనే మీ వాదనకు విలువ ఉంటుంది. లేకపోతే ఇది రాజకీయ విద్వేష ప్రచారం తప్ప మరొకటి కాదు.
@Telugu360
నేరస్తుల కోసమే వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న సరికొత్త పొలిటికల్ లైన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు, విస్మయానికి దారితీస్తోంది. విజయవాడలో దారుణమైన నేరాల చరిత్ర ఉండి, అదృశ్యమైన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రి, నిందితుడి ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా నేరుగా వారి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించడం ద్వారా సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనే దానిపై పౌర సమాజం అవాక్కవుతోంది.
పార్టీ నేతలకు కాదు..నేరస్తులకు జగన్ పరామర్శలు
ఈ పరామర్శల వెనుక ఒక సీరియల్ పాటర్న్ కనిపిస్తోంది. ఇది కేవలం ఒక అనుకోని ఘటన కాదు.. గతంలో గుంటూరు జిల్లా తెనాలిలోనూ ఇలాగే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లకు జగన్ స్వయంగా వెళ్లి పరామర్శలు చేశారు. ఇప్పుడు విజయవాడలో బీరు సీసాలతో ఒక యువకుడిని కిరాతకంగా చంపి, ఆ రక్తపాతాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా పెట్టిన సైకో మైండ్‌సెట్ ఉన్న రౌడీషీటర్ కోసం తాడేపల్లి ప్యాలెస్ కదిలిరావడం చూస్తుంటే.. జగన్ తన రాజకీయ ఎజెండాను చాలా స్పష్టంగా, మొహమాటం లేకుండా ప్రజల ముందు ఉంచినట్లు కనిపిస్తోంది. పార్టీ నేతలు చాలా మంది జైళ్లకు వెళ్లినా పరామర్శల్లేవు కానీ..ఇలాంటి రౌడీల ఇళ్లకు వెళ్తున్నారంటే జగన్ మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
ప్రజలకు నేరుగానే తన ఉద్దేశం చెబుతున్న జగన్
జగన్ ఈ చేతల ద్వారా ప్రజలకు అత్యంత వినాశకరమైన, స్పష్టమైన సందేహాలకు తావులేని సందేశాన్ని ఇస్తున్నారు. నేను పూర్తిగా నేరగాళ్లకు, సమాజానికి హాని చేసే శక్తులకు అండగా ఉంటాను.. రేపు పొరపాటున నేను మళ్లీ అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్ర ప్రజల జీవితాలు, శాంతిభద్రతలు మళ్లీ ఈ రౌడీమూకల చేతుల్లోనే ఉంటాయి అని ఆయన తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారని సామాన్యులు భావిస్తున్నారు. తన పార్టీకి మద్దతిచ్చే కులానికి చెందిన నవీన్ రెడ్డి లాంటి సామాన్య కుటుంబాలను వదిలేసి, సమాజానికి క్యాన్సర్ లాంటి నేరగాళ్లకు రాజకీయ రక్షణ కల్పించడమే విపక్ష పంథాగా మారడం ఏపీ చరిత్రలోనే నేర రాజకీయం.
తేల్చుకోవాల్సింది జగన్ మద్దతుదారులే !
ప్రభుత్వంపై ప్రజాపోరాటాలు చేయడమంటే ప్రజల పక్షాన నిలబడటం.. అంతే కానీ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్స్ వెనుక నిలబడటం కాదనే కనీస లాజిక్‌ను వైసీపీ విస్మరించింది. జగన్ తీసుకుంటున్న ఈ వివాదాస్పద నిర్ణయాలు కూటమి ప్రభుత్వానికి బురదజల్లడం పక్కన పెడితే.. సగటు ఓటర్లలో వైసీపీ పట్ల తీవ్ర అసహ్యానికి, భయానికి కారణమవుతున్నాయి. నేరగాళ్లకు కొమ్ముకాసే ఇటువంటి ‘రాజకీయ సంస్కృతి’ రాష్ట్రానికి అవసరమా లేదా అనేది తేల్చుకోవాల్సిన బాధ్యతను జగన్ తన పర్యటనల ద్వారా ప్రజలకే వదిలేశారని, రాబోయే రోజుల్లో ప్రజలు దీనిపై మరింత నిర్మొహమాటంగా తమ తీర్పును ఇవ్వడం ఖాయం
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాపై టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
గ్రీవెన్స్ లో విశాఖ జేసీకి వినతిపత్రం అందించిన మాడుగుల ఎమ్మెల్యే బండారు
పెందుర్తిలోని 8.08 ఎకరాల పెద్దన్న చెరువును టీడీపీ నేతలు ప్లాట్లుగా మార్చేస్తున్నారని పరోక్షంగా ఆరోపణలు
🚆 Carving through the Eastern Ghats.
The Kottavalasa–Kirandul (KK) Doubling Project is steadily progressing with new tunnels, parallel tracks and major engineering works across the Araku region. 🏔️
A game-changer for freight movement, iron ore logistics and regional connectivity. 🇮🇳
📸 Credits: @Life_On__Wheels
#AndhraPradesh #KKLine #Araku #Railways
The plight of Totapuri mango farmers in Chittoor is a damning indictment of the TDP coalition govt. CM @ncbn claims to be the most experienced leader—if experience matters, why are farmers left to suffer year after year? I am raising 8 direct questions:
1. What did Chandrababu Naidu learn from last year's mango crisis?
2. Why was there no advance plan for peak Totapuri arrivals?
3. Why are farmers still dependent on a handful of private pulp factories?
4. Has the government probed allegations of a factory syndicate influencing prices?
5. Why were farmers abandoned despite soaring cultivation and transport costs?
6. Why were trucks forced to wait for days while mangoes rotted and lost value?
7. Why was there no timely market intervention to prevent distress sales?
8. What immediate compensation will be provided to the affected farmers?
Experience should mean planning, accountability, and protection. Instead, under this government, farmers face the same uncertainty and injustice.
#MangoFarmerCrisis #AndhraPradesh #Chittoor
@ysjagan@ncbn
విశాఖపట్నం బ్యూరో:
రాజకీయాల్లో నాయకుడి మాట తీరు, ప్రవర్తన ప్రజల్లో
వారి పట్ల గౌరవాన్ని పెంచుతాయి లేదా తీవ్ర
వ్యతిరేకతకు దారితీస్తాయి. తాజాగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, ప్రజల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
పరామర్శకు వెళ్లి ఏం మాట్లాడాలో తెలియదా?
మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా.. ఎంత కొవ్వెక్కితే నువ్వు అలా అవహేళనగా మాట్లాడుతావు లోకేష్? పరామర్శకు వెళ్లి ఏం మాట్లాడాలో కూడా తెలియదా?
నీ కొవ్వుని రానున్న రోజుల్లో ప్రజలే కరిగిస్తారు గుర్తుపెట్టుకో అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదానికి నేపథ్యం ఏంటంటే
విశాఖ స్టీల్ ప్లాంట్ #VizagSteelPlant
పేలుడు ఘటనా నేపథ్యంలో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో లోకేష్ మాట్లాడిన తీరు హుందాగా లేదన్నది ఇక్కడి ప్రధాన ఆరోపణ. తీవ్రమైన బాధలో ఉన్న కుటుంబాలను పరామర్శించేటప్పుడు సానుభూతితో వ్యవహరించాల్సింది పోయి, అవహేళన చేసేలా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ಈ ఘటనను ప్రతిపక్షాలు, సాధారణ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా ఖండిస్తున్నారు.
లోకేష్ కు పరిణతి అవసరం
బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, ప్రజా సమస్యలపై మరియు ప్రజల కష్టాలపై మాట్లాడేటప్పుడు మరింత పరిణతి చూపించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో కూడా లోకేష్ మాట తీరుపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ధోరణి కొనసాగడం రాజకీయంగా తీవ్ర నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజాక్షేత్రంలో ప్రజలే దీనికి తగిన సమాధానం చెబుతారంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదం జరిగిన తీరు ఎన్నో నిర్లక్ష్యాలను
ఎత్తి చూపుతుంది
గతం లో ఎంత మంది ఉద్యోగులు ఈ విషయం పై
మాట్లాడిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా
వ్యవరించిన మాట వాస్తవం.
చనిపోయిన ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను 🙏
As a neutral observer, I can see tangible progress in this project since 2019.
Which brings up a simple question:
What prevented similar progress during the previous government’s tenure?
Vision is important.
Execution is everything.
The ground reality tells its own story.
@R_Madhavi_Reddy
#AndhraPradesh #Development
📌 23rd August 2022 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా 44.52 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్‌కి Stage–I Forest Clearance (FC) ఇచ్చింది.
🔹 ఈ అనుమతి ప్రత్యేకంగా విజాగ్–రాయపూర్ ఎక్స్‌ప్రెస్ హైవే (NH-130CD) నిర్మాణం కోసం మంజూరు చేయబడింది.
🔹 Bharatmala Pariyojana కింద ఉన్న ఈ హైవే, విశాఖను జాతీయ ఆర్థిక కారిడార్‌లో కీలక హబ్‌గా నిలబెడుతుంది.
🔹 ఇది YS జగన్ గారి ప్రభుత్వం సమన్వయం చేసి తీసుకొచ్చిన ఫలితమే.
👉 ఇది కేవలం రహదారి ప్రాజెక్ట్ కాదు –
ఫ్రైట్ మూవ్మెంట్ వేగవంతం
ఉద్యోగ అవకాశాలు
పెట్టుబడుల పెరుగుదల
పర్యాటక అభివృద్ధి
అన్నీ ఒకే సారి సాధ్యమవుతున్నాయి.
#YSJaganMark #VisionVizag #VizagRaipurExpressway #APGrowth #VizagDevelopment #Bharatmala
🚨 విజన్ విశాఖ – జగన్ నిర్ణయాల ఫలితం! 🚨
🌉 Vizag–Raipur Expressway (NH-130CD)
👉 ఇది జగన్ గారి పాలనలోనే అనుమతులు, పర్మిషన్లు పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్.
👉 అప్పట్లో తీసుకొచ్చిన నిర్ణయం, నేడు విశాఖ అభివృద్ధికి ప్రాణహితంగా మారుతోంది.
📌 రాబోయే రోజుల్లో ఈ ఎక్స్‌ప్రెస్ హైవే:
పోర్ట్ యాక్సెస్ వేగవంతం చేస్తుంది
ఉద్యోగ అవకాశాలు పెంచుతుంది
ఉద్యమ పెట్టుబడులు ఆకర్షిస్తుంది
విశాఖను జాతీయ ఆర్థిక కారిడార్ లో కీలక కేంద్రంగా నిలబెడుతుంది
జగన్ గారు వేసిన పునాది – నేడు విశాఖకు వృద్ధి పథం!
Hashtags:
#VizagDevelopment #YSJaganMark #VizagRaipurExpressway #VisionVizag #AndhraPradesh #APGrowth
link :- https://t.co/2RAautULkn