అన్నా @naralokesh, గత నాలుగు సంవత్సరాలనుండి పండుగలకు ఇళ్ళకి వెళ్లలేని పరిస్థితి. దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే అన్ని నోటిఫికెషన్స్ లో మీరు హామీ ఇచ్చినట్లే పరిక్ష, రిజల్ట్స్ మరియు జాయినింగ్ తేదీలతో ప్రకటన ��ేస్తారని నమ్ముతున్నాము అన్నా🙏
@chiranjeevimlc
#APPSC
#AndhraPradesh
అన్నా @naralokesh, ఆగష్టు 15 కి రావాల్సిన నోటిఫికెషన్స్ సెప్టెంబర్ 15 కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వచ్చే వారం విడుదల కాబోయే నోటిఫికెషన్స్ అన్నిటికి పరిక్ష, రిజల్ట్స్ మరియు జాయినింగ్ తేదీలు నోటిఫికెషన్స్ లో ప్రకటించగలరు🙏
@ncbn@JaiTDP@chiranjeevimlc#APPSC#AndhraPradesh
అన్నా @naralokesh 27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని లైబ్రరీ లో చదువుకుంటున్నాము😭
దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే జాబ్ నోటిఫికెషన్స్ లో అన్ని ఎక్సమ్ డేట్స్, రిజల్ట్స్ డేట్స్ మరియు జాయినింగ్ డేట్స్ తప్పకుండా ప్రకటించండి���
Sir @chiranjeevimlc happy teachers day😊
#AndhraPradesh