All The best to Sai Razesh Garu ,Sampoornesh anna and the Entire team of KobbariMatta ❤️
ReReleasing on Nov 14th ☺️
Gang andaritho Velli Enjoy cheyandi 😊
@AmruthaProd@sampoornesh#KobbariMatta
no cheating, and no fake promises just a pure heart and honest intentions honest love ❤️
Malli ilanti cinema tfi lo thiyyaleru 🥺
@ThisIsDSP malli eppudu anna aa vintage dsp ostadu nee lopala nunchi 🥲
🎙️ AP Local Body Electionsలో అసలేం జరుగుతోంది? ప్రజాస్వామ్య హక్కులు ఎంతవరకు సురక్షితం? 🎧 YSRCP America LIVE X Space
https://t.co/PVhuBg4WXX
నామినేషన్లపై వివాదాలు, ఆడవారిపైన అరాచకం, రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపుల ఆరోపణలు… APలో Ground Reality ఏంటి? ప్రజాస్వామ్య ప్రక్రియపై వస్తున్న ప్రశ్నలకు సమాధానాలేంటి?
🎤 Special Guest: Sri PVS Sarma గారు (@pvssarma) — Former Bureaucrat, Social & Welfare Activist, NGO Leader.
📅 Sunday, Oct 25 | 8 PM IST
ప్రజాస్వామ్యం, ఎన్నికల పారదర్శకత, ప్రజల హక్కులపై ఒక ముఖ్యమైన చర్చ!
మీ ప్రశ్నలు, అభిప్రాయాలతో పాల్గొనండి. Your Voice Matters! 🎙️
#APPolitics #LocalBodyElections #Democracy #YSRCPAmerica
https://t.co/PVhuBg4WXX