సోది పురుష్ అని టైటిల్ పెట్టీ బాబు పది తలల విన్యాసాలు అన్ని కథ రాసి ఆయన్నే హీరోగా పెట్టీ ఓ సినిమా తీసి ఉంటే పచ్చమంద మొత్తం చందాలు వేసుకుని మరీ చూసేవారు కదా...
కాబట్టి ....కేవలం జగన్ పై నీకు ఉన్న ఈర్ష్యతో..... పచ్చముఠాతో చేతులు కలిపి చరిత్రను వక్రీకరించడం మానుకో పవన్...
సినిమాలలోనైనా , రాజకీయాలలోనైనా... పోరాడే వాడిని మాత్రమే "హీరో " అని అంటారు
పోరాడడం చేతగాక.. శత్రుమూకలతో చేతులు కలిపినవాడిని... "సైడ్ విలన్ " అని అంటారు
#PawanKalyan
చరిత్రను వక్రీకరించి , అమాయక యువతను తప్పుదోవ పట్టించకు పవన్ ..
1) మీ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ... పరకాల, కేశినేని వంటి కోవర్టులను పంపి ప్రజారాజ్యం పార్టీని గబ్బు లేపాడు బొల్లి @ncbn
12) "సొంత అన్నయ్యని గెలిపించుకోలేని పవన్ .. మా టిడిపిని గెలిపించాడని చెబితే ఎవరు నమ్ముతారు ?" అని టిడిపి నేత చింతమనేని చౌదరి నిన్ను కించపరిచాడు
చరిత్రలో ఇలా ఏ విషయంలో చూసినా... మిమ్మల్ని , మీ కుటుంబాన్ని , కాపుల్లో ఎదిగిన అగ్రనేతలను టార్గెట్ చేసిం��ి పచ్చ ముఠా మాత్రమే
సేనాని:-నా అభిమానులు వైసీపీ కి ఓటు వేశారు నాకు తెలుసు అది నాకు తెలుసు
సైనిక్స్:- చీ యమ్మా బతుకు ఎన్నిసార్లు మనం ఈ ప్యాకేజీ గాడితో పడాలిరా😰😡🤦♂️
#PackageStarPK