మొదటినుండి జగన్ రెడ్డి బాధ అదే....దొనకొండ లో భారీగా భూములు కొన్నారు ..
మీరే కాదు అప్పటి ఉన్నతాధికారులు కొన్నారు..
చంద్రబాబు ఇది గ్రహించి నూజివీడు నుండి తిప్పి #అమరావతి లో పెట్టారు 😂😂
అప్పటి ప్రభుత్వ అత్యున్నత అధికారి ఇలానే భూములు కొని అమరావతి అనేసరికి....కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చేవాడు....ఈరోజుకీ ఏడుస్తా ఉంటాడు అనుకోండి అది వేరే విషయం😎
ప్రజా రాజధాని
అజరామర అమరావతి
అమ్మలారా, అన్నదాతలారా...
ఆనాటి కర్కోటక పాలకుల కర్కశ, పైశాచిక, దుర్మార్గ, దుశ్చర్యలకి, ఘోర అవమానాలకి ఏ మాత్రం చలించక, తలొగ్గక అత్యంత సాహసోపేతంగా,
ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా 1631 రోజులు మహోద్యమం చేసి అమరావతిని వీరోచితంగా తిరిగి సాధించుకున్న ఘన చరిత్ర మీది...
మీ ఈ వీరోచిత విజయాన్ని జీర్ణించుకోలేని ఆ నాటి పాలకుడు జగనాసురుడి మృగ మందలు అక్కసుతో మీ పైన, మీ కలల రాజధాని పైన రోత కూతలతో, కుయుక్తులు, కుతంత్రాలతో మళ్ళీ అత్యంత పాశవికంగా, పైశాచికంగా దాడులకి తెగబడడం ప్రారంభించాయి...
జగ్గప్ప మరియూ అతడి మృగాసురుల ఈ ఆటవిక దాడులని ఈ ప్రభుత్వం అదుపు చేయాలంటే చాలా అడ్డంకులు, అవరోధాలు, పరిమితులు ఉంటాయి...
కాబట్టి, ఈ జగ్గప్ప మృగాసురులని అదుపుచేయిలన్నా, నియంత్రించాలన్నా, నివారించాలన్నా మళ్ళీ మీరే స్వయంగా రంగంలోకి దిగవలసిందే, ఆ మృగ మందలని ఎక్కడికక్కడ జాలి, దయ లేకుండా నిలువరించవలసిందే...
జగనాసురుడి ఈ అత్యంత ప్రమాదకరమైన ప్రయత్నాలన్నింటినీ నిర్వీర్యం చేయగలిగింది కేవలం మీరే, అది మీకు మాత్రమే సాధ్యం...
కాబట్టి, మీరు దీనికి సంభంధించిన కార్యాచరణని వెంటనే ప్రారంభించాలని మీకు విఙ్ఞప్తి చేస్తున్నాం...🙏🙏🙏
సార్ @ncbn...
సోదరా @naralokesh....
ఈ మంచి ప్రభుత్వం, ఈ అతి మంచి పాలకులు తమని ఏమీ చేయరు, చేయలేరనే అతి నమ్మకంతో, ధైర్యంతో పేట్రేగిపోతున్న జగనాసురుడి మూకలు అమరావతిపై మళ్ళీ చేస్తున్న వికృత దాడులని అమరావతి అమ్మలు, అన్నదాతలే స్వయంగా రంగంలోకి దిగి తిప్పికొట్టవలసిన పరిస్థితులు ఆసన్నమయినాయి...
అమ్మలు, రైతన్నల ఆ కార్యాచరణకి మీరు వెన్నుదన్నుగా ఉండకపోతే పోయారు కాని,
దయచేసి అణచివేసే కార్యక్రమం మాత్రం అమలు చేయకండి...🙏
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan