𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!
Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?
𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho authorities: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗰𝗲𝗿𝘁𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗲 𝗶𝘀 𝗿𝗲𝗽𝗼𝗿𝘁𝗲𝗱𝗹𝘆 𝗳𝗮𝗸𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟯: Check with Nagarjuna University: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝘀𝗽𝗼𝗿𝘁𝘀 𝗲𝘃𝗲𝗻𝘁 𝗮𝗹𝗹𝗲𝗴𝗲𝗱𝗹𝘆 𝗻𝗲𝘃𝗲𝗿 𝗵𝗮𝗽𝗽𝗲𝗻𝗲𝗱.
Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this?
#MegaDSCScam
వ్యక్తులు రావచ్చు.. పోవచ్చు.. కానీ పార్టీ మాత్రం శాశ్వతం. కాబట్టి ఎవరూ అధైర్యపడొద్దండి
కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను
చీపురుపల్లి వైయస్ఆర్సీపీ కార్యకర్తల సమక్షంలో కంటతడిపెట్టిన బొత్స సత్యనారాయణ గారు
మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై @ncbn నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
శ్యామ్, టి.రాజా, ఎం.గంగ సూరిబాబు, రాజేష్‌తో పాటు 20 మంది పోలీసు ఉద్యోగార్థులు చేసిన నేరమేమిటి? ‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడమేనా నేరం? ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అడగడం కూడా తప్పా? ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా ఆంధ్రప్రదేశ్‌లో నేరంగా మారిందా?.
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఈ లెక్కన ఏడాదికి రూ.7,200 కోట్లు, మూడేళ్లకు రూ.21,600 కోట్లు చెల్లించాలి. కానీ ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా, అటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా యువతను మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతోంది.
మెగా డీఎస్సీలో రోజుకొక మోసం బయటపడుతుంటే సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరూ అణచివేత, నిర్బంధం, బెదిరింపులకు దిగుతున్నారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతూ.. పారదర్శకంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న అర్హులైన నిరుద్యోగులను నేరస్తులుగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువత పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానానికి, అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?.
వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, నిబంధనలకు విరుద్ధమైన నియామకాలు పరిపాటిగా మారాయి. అవినీతి, రాజకీయ పైరవీలతో ఉద్యోగాలను పంచుకోవడంపైనే వెన్నుపోటు పార్టీ దృష్టి తప్ప.. రాష్ట్ర యువత ఆశలు, ఆకాంక్షలను వారు ఏనాడూ గౌరవించలేదు. ప్రతిభకు పట్టం కట్టి, అర్హులకు నిష్పక్షపాతంగా ఉద్యోగాలు కల్పించాలన్న చిత్తశుద్ధి ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు.
నిరుద్యోగ యువతపై నమోదు చేసిన కేసులన్నింటినీ తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు వైయస్సార్సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది.
I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.
Cases were booked against Shyam, T. Raja, M. Ganga Suribabu, Rajesh and 20 police-job aspirants. Their only “crime” was asking, “Babu, where are the jobs?” and demanding recruitment. Is peacefully questioning an elected government now a criminal offence in Andhra Pradesh?
Chandrababu Naidu came to power by making grand promises to the youth. He promised an annual job calendar and a monthly unemployment allowance of Rs 3,000. For 20 lakh unemployed youth, the unpaid allowance amounts to Rs 7,200 crore annually and Rs 21,600 crore over these three years. After cheating them over jobs and allowances, this insensitive government is now rewarding their protests with police cases.
Unable to answer the undeniable evidence emerging every day in the Mega DSC scandal, Chandrababu Naidu and Nara Lokesh are resorting to repression, censorship and intimidation. Those accused of obtaining jobs through irregular means are protected, while genuine job-seekers demanding notifications are treated like criminals. This exposes the anti-youth and deeply undemocratic character of the TDP-led coalition government. Whenever the TDP is in power, recruitment scams, question-paper leaks and irregular appointments become the norm. The TDP has never respected the hopes and aspirations of the state’s youth, because it remains consumed by corruption and political manipulation instead of providing fair and transparent employment opportunities.
I demand the immediate and unconditional withdrawal of all cases and the release of the Mega Police Recruitment Notification without further delay. YSRCP will stand firmly with every unemployed young person and intensify the struggle until justice is delivered.
తాడేపల్లి
పర్చూరు నియోజకవర్గ నేతలతో రేపు శ్రీ వైయస్ జగన్ సమావేశం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ రేపు (09.09.2026) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలు, కార్యకర్తలతో శ్రీ వైయస్ జగన్ చర్చించనున్నారు.
ఒకే టైంలో సింగిల్ అటెంప్ట్ లో 1లక్షా,30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత @ysjagan గారిది...!
ఎలాంటి తప్పు జరగకుండా...!
Never Before Ever After...!
మీరు ఇచ్చిన 16 వేల ఉద్యోగాల్లో దాదాపు మొత్తం స్కాం తప్ప ఏమిలేదు...!
చరిత్ర అంటే మాది..!
#MegaDSCScam#NaraLokeshMustResign
ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని గొడ్డలి పార్టీ అధినేత జగన్.. కూటమిపాలనలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ చేస్తే.. దీనిపై ఫేక్ ప్రచారం చేస్తున్నాడు జగన్.
#DSCFakesByYCP#RespectOurTeachers#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#PaidFakeNews
#AndhraPradesh
నేను వారసత్వ రాజకీయాలు చేయడానికి రాలేదు,నేను కుటుంబ పాలన చేయడానికి రాలేదు అని అన్నా @PawanKalyan
ఈరోజు చిరంజీవి కూతురుకు విజయవాడ కనకదుర్గ గుడి ట్రస్టు బోర్డుకు ఆహ్వానితురాలుగా నియమించారు...!
U To.... Nuvvu Kuda naa Pawan
#LiarStarPawanKalyan
2019 లో పార్టీ జెండా ఎత్తేసే పరిస్థితి.
ఇక రాజకీయ జీవితం అయిపోయింది.
అసలు బీజేపీ కాబట్టి వదిలిపెట్టేసింది అంత ఎక్స్‌ట్రాలు చేసినా ..
బీజేపీ ని అన్న మాటలు , కాంగ్రెస్ ని కానీ , DMK ని కానీ , YCP ని కానీ అని ఉంటే - ఈ పాటికి పాడే కట్టేసే వారు..
పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రతి టీడీపీ వాడు ఇంట్లో పెట్టుకోవాలి …
2019 లో టీడీపీ ని గుద్దింది ఆటో కాదు రా తమ్ముళ్లు - జగన్ అనే ఒక టిప్పర్ లారీ.. తుక్కు తుక్కు అయిపోయేది .. మోడీ , కళ్యాణ్ బాబు లేకుంటే..
Dear TDP Social Media Warriors & Janasainiks,
జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, విద్యా శాఖా మంత్రి @naralokesh గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు లేదా కార్యకర్తలను దూషిస్తూ, ప్రతికూల పోస్టులు చేస్తున్నవారు. అలాగే వైసీపీ చేస్తున్న డీఎస్సీ ఫేక్ ప్రచారం పై, ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
NTR గారిని కొంతమంది జనసైనిక్స్ తిట్టడం, దానికి ప్రతిగా చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టడం, ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, @jaitdp మరియు టీడీపీ సానుభూతిపరులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
టీడీపీ పార్టీ, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై తెలుగుదేశం, జై కూటమి, జై హింద్
#KutamiPrabhutvam #BJP #TDP #JSP #BJPTDPJSP
#AndhraPradesh
నీకు చేత కాదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం...
ఓ ఛాలెంజ్ లు చేశావుగా ఇప్పుడు ఏమైంది ఆ నోరు...
అసలు నువ్వు ఇలా ట్వీట్స్ వేయడానికే సరిపోతావు...
#NaraLokeshMustResign
Today woman power spoke with facts - and fake news had nowhere to hide! Two women officers laid out the truth, defended our candidates and the integrity of the DSC process.
Facts win. Every single time.
#DSCFakesByYCP#RespectOurTeachers#JaganAgainstTeachers