IAS కృష్ణ తేజ (@mvrkteja ) గారి విజయ ప్రయాణం వెనుక ఉన్న ఆంతర్యం !!
ఆయన ప్రసంగంలో స్పష్టంగా ప్రతిబింబించింది.
The best speech I’ve ever heard thoughtful, grounded, and truly inspiring.
మంత్రి కోమటిరెడ్డికి... సీఎం రేవంత్ రెడ్డి ఫోన్
నల్గొండలో క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
#Revanthreddy#Komatireddy
India will identify, track and punish every terrorist, their handlers and their backers.
We will pursue them to the ends of the earth.
India’s spirit will never be broken by terrorism.
ఇప్పుడు ఉన్న 80% హైదారాబాద్ ఒకప్పుడు అంత అడవి, పంట పోలాలే మారి.
పర్యావరణ పరిరక్షకులు ఇండ్లు కట్టుకున్న జగా అంత చెట్లు కొట్టి కుంటలు పూడ్చి జంతువులను కనుమరుగు చేసి మరిచి పోయినారు.
మన వరకు వస్తే ఒక్క నోరు లేవదు సో కాల్డ్ ప్రకృతి ప్రేమికులకు.
తాను చదువుకునే రోజుల్లో వనపర్తిలో అద్దెకున్న ఇంటికెళ్లి ఇంటి యజమానురాలు పార్వతమ్మను, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించిన రేవంతన్న...
సీఎం హోదాలో ఉన్నా ఒక తమ్ముడిలా తన ఇంటికి రేవంత్ రెడ్డి రావడంపై ఎంతో సంతోషపడ్డ పార్వతమ్మ
#RevanthReddy
సర్కారు బడిలో చదువుకున్నాడన్నారు..
సరిగ్గా ఇంగ్లీషు మాట్లాడలేడు అన్నారు..
అన్నా నోర్లు మూయించాడు అందనంత ఎత్తులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు..
🔥178950 Cr 🔥🫡🫡
ప్రభుత్వం ఏర్పడగానే ఎన్ని శాపనార్థాలు పెట్టినవ్ డ్రామారావు.. నీ ఏడుపే తెలంగాణ ఎదుగుదల
నీ బతుకంతా తెలంగాణ మీద, కాంగ్రెస్ మీద, రేవంతన్న మీద పడి ఏడుస్తనే ఉండు డ్రామారావు
#TelanganaRising#AmulBabyKTR