తను చీకటిగా కమ్ముకుపోతూ బాబాసాహెబ్ ను సూర్యుడు అంతటి ప్రకాశవంతుడిని చేసి, కోట్లాదిమందికి వెలుగునిచ్చిన మహాతల్లి రమాబాయి.
ప్రపంచంలో ఏ తల్లి చేయని త్యాగాలు బహుజన సమాజం కోసం చేసిన ఆ తల్లి వర్ధంతి సందర్భంగా అశ్రు నివాళులు.
ఈ అమ్మాయి పేరు నివేదిత మాండవి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జంగల్పూర్ లో ఒక ఆదివాసీ.
సోషల్ మీడియాలో తన సంస్కృతిని ప్రమోట్ చేస్తుంది.
అయితే, కొందరు అబ్బాయిలు ఆమెపై గ్యాంగ్ రేప్ ప్లాన్ చేస్తున్నారు.
ఒక గ్రూప్ పెట్టి ఎలా రేప్ చేయాలి, ఎవరెవరు చేయాలి అని డిస్కస్ చేశారు.
ఆ దరిద్రులంతా హిందూ సంప్రదాయాన్ని నిక్కచ్చిగా పాటించేవాళ్లే.
తన పైన జరుగుతున్న ప్లాన్ తెలుసుకొని ఈ అమ్మాయి పోలీసులకు చెప్తే వాళ్లు కూడా పట్టించుకోవడం లేదు.
ఆ అమ్మాయి ప్రస్తుతం చాలా భయంగా ఉంది.
బహుశా ఈ అమ్మాయి ఆధిపత్య కులం అయి ఉంటే వారిని గుర్తించి ఈ పాటకి ఎన్కౌంటర్ చేసేవాళ్ళు.
#NiveditaMandavi
అందరికీ తెలిసిన విషయమే... సమాజ్‌వాది పార్టీ (సపా) యొక్క పనులు, స్వభావం, ముఖం ఎప్పటి నుంచో దళితులు, వెనుకబడిన వర్గాలు, బీఎస్పీ వ్యతిరేకమైనవే. బహుజన సమాజంలో పుట్టిన గొప్ప సంతులు, గురువులు, మహాపురుషులను గౌరవించడం కాదు, వారిని అవమానించడం, తిరస్కరించడం చేస్తుంది. ఇది మీడియా మరియు వారి PDA (పీడీఏ) వాళ్లకు కూడా బాగా తెలుసు.ఇంకా, “బీఎస్పీ స్థాపకుడు మాన్యవర్ కాంశీరామ్ జీ జయంతిని సపా PDA దినంగా జరుపుతాం” అని చెప్పుకుంటున్నారు. ఇది సపా చేసే సాధారణ రాజకీయ నాటకం మాత్రమే. ఓట్లు సంపాదించడానికి మాత్రమే చేసే బూటకపు ప్రదర్శన. ఇతర పార్టీలు కూడా ఓట్ల కోసం ఇలాగే నటిస్తుంటాయి.నిజం చెప్పాలంటే, దళితులు, వెనుకబడిన వర్గాలు, బహుజన సమాజంపై అవమానాలు, అనాదరణలు, దోపిడీ, అత్యాచారాల చరిత్ర చాలా పాతది. దీన్ని మర్చిపోవడం అసాధ్యం.సపా యొక్క జాతి వాద చరిత్ర 1993లో సపా-బీఎస్పీ కూటమి నుంచి మొదలైంది. కూటమి ప్రభుత్వంలో దళితులు, బలహీనులపై అన్యాయం ఆపాలని ఒక్కటి షరతు పెట్టినా, అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మారలేదు. అందుకే 1995 జూన్ 1న బీఎస్పీ మద్దతు ఉపసంహరించింది. మరుసటి రోజు (జూన్ 2) లక్నోలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో నాపై హత్యాప్రయత్నం జరిగింది. ఇదంతా ప్రభుత్వ రికార్డుల్లో, చరిత్రలో రాసి ఉంది.అంతేకాదు, బహుజన సమాజంలోని గొప్ప సంతులు, గురువుల పేర్లను కూడా సపా అవమానించింది. కాంశీరామ్ జీ పేరుతో కొత్త జిల్లా పెట్టాలని చెప్పినా, సపా ప్రభుత్వం పేరు మార్చేసింది.బీఎస్పీ ప్రభుత్వం కాసగంజ్ను కాంశీరామ్ నగర్‌గా పేరు మార్చి జిల్లా చేసింది. కానీ అఖిలేష్ యాదవ్ సపా ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్లీ కాసగంజ్కు మార్చేసింది. ఇది బహుజన సమాజంతో విశ్వాసఘాతం కాదా?ఇంకా, భదోహీలో సంత రవిదాస్ నగర్ అని పేరు పెట్టిన జిల్లాను కూడా సపా మార్చేసింది. ముస్లింలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం కాంశీరామ్ యూనివర్సిటీ పెట్టినా, దాని పేరు కూడా మార్చేసింది. సహారన్పూర్లో కాంశీరామ్ హాస్పిటల్ పేరు కూడా మార్చేసింది. ఇదా కాంశీరామ్ జీకి గౌరవం?ఇంతకు మించి, సపా ముస్లింలకు వ్యతిరేకంగా కూడా పని చేసింది. కాంగ్రెస్ లాగానే దంగలు జరిగాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.నిజానికి సపా చేసిన ఈ పనుల వల్లే బీజేపీకి రాజకీయ లాభం వచ్చింది. సపా-బీజేపీ రెండూ ఒకరికొకరు సహాయపడుతూ జాతి, మత రాజకీయాలు చేశాయి. దీని ఫలితం యూపీలో బీజేపీ పాలన, బాధపడుతున్న ముస్లింలు, బహుజనులు, సాధారణ ప్రజలు.మొత్తం మీద, సపా దళిత, వెనుకబడిన, ముస్లిం, బహుజన వ్యతిరేక పార్టీ అనేది ఎవరికీ దాగలేదు.ఇంకా ఒక ప్రశ్న: కాంశీరామ్ జీ బతికున్నప్పుడు గౌరవించకపోగా, చనిపోయాక కూడా ఒక్క రోజు కూడా రాష్ట్రీయ శోకం ప్రకటించి శ్రద్ధాంజలి ఎందుకు అర్పించలేదు? దీనికి సపా బహుజన సమాజానికి సమాధానం చెప్పాలి.కాబట్టి ఈ అన్ని దళిత వ్యతిరేక, జాతి వాద పనులు గుర్తుంచుకొని బహుజన సమాజం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇదే బీఎస్పీ అప్పీల్.ధన్యవాదాలు.
జై భీమ్! జై భారత్!
రెడ్లకు ఓటేసి అధికారం ఇచ్చినందుకు..
👉2 నెలల BC పసిబిడ్డను చంపింది రెడ్లు.
👉చంపిన రెడ్ల మీద కేసులు పెట్టలేదు రెడ్డి పోలీసులు.
👉గాయాలే లేవని పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చిర్రు రెడ్డి డాక్టర్లు.
👉 అసలేమీ పట్టనట్టు ఉన్నరు రెడ్డి ఎమ్మెల్యేలు, రెడ్డి మంత్రులు, రెడ్డి ముఖ్యమంత్రి.
BSP వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సీరామ్ గారి గురించి, ఆయన చేసిన రాజకీయాల గురించి చదివిన వారికి మాత్రమే #BSP అర్థం అవుతుంది. ఈ రోజు కూడా సామాన్య కార్యకర్తలు #BSP కొరకు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారంటే #కాన్సీరామ్ గారి గురించి పూర్తిగా తెలుకున్నారు కాబట్టే.
#jaibehenji#jaibsp
నా ఐడీ (@tonybekkal) మీద మాస్ రిపోర్టింగ్ చేశారు. రీచ్ బాగా తగ్గింది. నా కంటెంట్ విజిబిలిటీ లిమిట్ అయినట్లు కనిపిస్తోంది. ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేయండి. డాట్ అయినా మెన్షన్ చేసి కామెంట్ చేయండి.
@XSupport@Safety#XSupport#MassReporting
बहुजन समाज पार्टी (बी.एस.पी.) के जन्मदाता एवं संस्थापक मान्यवर श्री कांशीराम जी के कल 19वें परिनिर्वाण दिवस पर उत्तर प्रदेश की राजधानी लखनऊ के वी.आई.पी. रोड पर बी.एस.पी. की सरकार द्वारा निर्मित किये गये विशाल व भव्य ’मान्यवर श्री कांशीराम जी स्मारक स्थल’ में हुये महा आयोजन में अपने ख़ून-पसीने की कमाई से हर उम्र के आये लोगों में भी ख़ासकर युवाओं व महिलाओं की रिकार्ड तोड़ भीड़ व उनके जोश और उमंग के साथ-साथ यूपी के अगले चुनाव में अपनी बहनजी की पाँचवीं बार सरकार बनाने के लिये ज़िद के साथ काम करने के गगन चुम्बी नारों आदि के साथ व्यक्त किये गये दृढ़ संकल्प को देखकर विरोधी पार्टियों/संगठनों आदि की नींद व उनके नेताओं के होश उड़ जाना स्वाभाविक हैं और इस क्रम में इनकी बेतुकी बातें एवं बयानबाज़ी को महत्व ना देकर इनके बारे में कुछ ना कहा जाये तो यही बेहतर होगा।
वैसे भी ’बहुजन समाज’ के लोग अपने वोटों के बलबूते पर शोषित से शासक वर्ग बनकर बाबा साहेब डा. भीमराव अम्बेडकर का सपना पूरा करने के लिए कितने तत्पर व संघर्षशील हैं इसकी स्पष्ट झलक कल उन लोगों ने यूपी सहित पूरे देश को दिखा दी है। अब उन्हें विरोधियों के साम, दाम, दण्ड, भेद आदि हथकण्डों से सजग व सावधान रहते हुये आगे अपने मिशन 2027 में पूरे तन, मन, धन से लग जाना है, यही संदेश।
साथ ही, कल मान्यवर श्री कांशीराम जी की पुण्यतिथि पर लखनऊ में हुये महा-आयोजन में, इनको अपने श्रद्धा-सुमन अर्पित करने के साथ-साथ बी.एस.पी. की राष्ट्रीय अध्यक्ष को सुनने के लिए यू.पी. के सभी 75 ज़िलों के गाँव-गाँव व शहर-शहर से बी.एस.पी. के लाखों-लाखों की संख्या में पार्टी के लोग पहुँचे थे जिनको सुरक्षित लाने व वापिस ले जाने में यू.पी. बी.एस.पी. यूनिट के हर स्तर के सभी छोटे-बड़े पदाधिकारियों, नेताओं व वरिष्ठ कार्यकर्ताओं आदि ने अपनी अहम् भूमिका निभाई है इन सभी की पार्टी बहुत-बहुत आभारी है।
इसके साथ ही, इस महा आयोजन में किसी न किसी रूप में उनके योगदान एवं भागीदारी के लिए पार्टी के सभी छोटे-बड़े पदाधिकरियों, कार्यकर्ताओं, अनुयाइयों, शुभचिन्तकों आदि का पूरे तहेदिल से बहुत-बहुत आभार, शुक्रिया व धन्यवाद।
इसके अलावा, देश भर में उन सभी लोगों का भी हार्दिक धन्यवाद जिन्होंने अपने-अपने प्रदेश व ज़िलों में मान्यवर श्री कांशीराम जी को अपने-अपने हिसाब से कार्यक्रम के माध्यम से उन्हें श्रद्धा-सुमन अर्पित किया और उनके बी.एस.पी. मिशन को आगे बढ़ाने का संकल्प किया।
@RSPraveenSwaero@BRSparty ఒకవేళ బిజెపి వాళ్ళు చేరారు అంటే నమ్మడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఏదైనా అగ్రకులాల పార్టీ కాబట్టి. కానీ బీఎస్పీ వాళ్లు చేరినారు అంటే అది పచ్చి అబద్ధం.
మినిమం ప్రతి ఒక్కిరికి 10,000 ఫాలోవర్లు ఉండాలి.
చిన్న అకౌంట్లను లిఫ్ట్ ఇరిగేషన్ చేసే కార్యక్రమం.
నన్ను ఫాలో చేసి.. మీ ఐడీని కామెంట్ చేయండి.
ప్రమోట్ చేస్తాను.
@RSPUnofficial@tonybekkal@RSPraveenSwaero మోసం చేసిపోయి, మా ఇంటికి ఎందుకు వస్తున్నారు బ్రదర్, అన్నట్టుంది. కచ్చితంగా మోసం చేసిన వ్యక్తిని నిలదీసి హక్కు మోసపోయిన వాడికి ఉంటుంది.