ఒక్క సీటు లేకపోయినా నెల్లూరులో తన సత్తా చూపిస్తున్న హరి రెడ్డి...... గంగపట్నంకి విచ్చేసిన కోవూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వెమిరెడ్డి ప్రశాంతి గారికి ఘన స్వాగతం పలికారు♥️♥️🙏
వినుకొండలో రషీద్'ని హత్యా చేసింది మా వైసీపీకి చెందిన షేక్ జిలానే అని, హతుడు రషీద్, హత్య చేసిన షేక్ జిలాని ఇద్దరు మా వైసీపీ పార్టీకి చెందిన వారే అని మీడియా ముందు చెప్తున్నా వైకాపా నేత గుడివాడ అమర్నాధ్.
@AmbatiRambabu@ncbn@PawanKalyan గంట అర గంట అయితే కాదులే...తలకి తెల్ల జుట్టు వచ్చిందిలే...ఇక నువ్వు గతంలో చేసిన రాసలీలలు జనాలు మర్చిపోతారు అనుకోకు....అంబటి.
జనసేన పల్లెనిద్ర
కోవూరు నియోజకర్గం @JanaSenaParty నాయకులు @ReddyGsf ఆధ్వర్యం లో ప్రారంబమైన 5 రోజుల పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జాతీయమీడియా అధికార ప్రతినిధి శ్రీ @AjayaKumarJSP గారి తో పాటు జనసేన ముఖ్య నాయకులు పాల్గొంన్నారు.
@PawanKalyan@NagaBabuOffl
మిచాంగ్ తుఫాన్ ధాటికి నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకర్గం, చెర్లోపాళెం గ్రామానికి చెందిన బ్రిడ్జి దెబ్బతినగా, అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ పట్టించుకోలేదు.
ఈ బ్రిడ్జి 5 గ్రామాలకు మధ్య వారధి లాంటిది. విద్యార్థుల అవస్థలు గమనించిన జనసైనికులు సొంత నిధులతో దీనికి మరమ్మత్తులు చేసి ఎంతోమంది విద్యార్థులకు, రైతులకు అండగా నిలిచారు. గుడి హరికుమార్ రెడ్డి, చప్పిడి శ్రీనివాస్ మరియు ఇతర జనసేన, తెలుగు సభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#JSPForNewAgePolitics
#HelloAP_ByeByeYCP