After watching this interview by
Sri Arnab with Shri Harish Salve ,Former Solicitor General of India on @republic channel. I have felt lot of apprehensions will be cleared to anyone who is opposing FCRA Bill.
Sri Harish Salve being a devout Christian says that, FCRA bill is not against one particular ‘religion or two’ but making foreign funded NGOs accountable and transparent in the interest of our country.
https://t.co/iRwFKQ29VV
ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిన్న ఘంటశాల వేంకటేశ్వర రావు సంగీత కళాశాల ప్రాంగణంలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ గారి సమక్షంలో ఘనంగా నిర్వహించారు
ఏపీ నాటక అకాడమీ సభ్యురాలుగా ఎంపిక చేసిన గౌరవ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి,గౌరవ ఉప ముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏
ఈ కార్య క్రమానికి హాజరు అయ్యి వారి ఆశీస్సులు అందించిన కూటమి నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు,నా తోటి వీర మహిళలకు ,నా మిత్రులకు ,కుటుంబ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏
పీజీ వైద్య విద్యార్థిని డా.ప్రియాంక మరణం బాధించింది
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు కారును నిర్లక్ష్యంగా నడిపి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన పీజీ వైద్య విద్యార్థిని డా.ప్రియాంక మృతి కలచివేసింది. భవిష్యత్తులో వైద్యురాలిగా ఎంతో మందికి సేవలు అందించాల్సిన ఆమె ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం బాధాకరం. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. డా. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన మార్పు ఇప్పుడు కళ్లముందు కనిపిస్తుంటే..వారి మాటల్లో వినిపిస్తున్న ఆనందం ఈ అభివృద్ధికి నిజమైన కొలమానం ❤️🙏
@PawanKalyan@APDeputyCMO
కొండలు, అడవులు వైద్యానికి అడ్డంకులు కాకూడదనే సంకల్పంతో పాడేరు కేంద్రంగా మెడికల్ డ్రోన్ సర్వీసులు అందుబాటులోకి రావడం గిరిజన ఆరోగ్య సేవల్లో గొప్ప ముందడుగు.
అత్యవసర మందులు, రక్త నిల్వలు వేగంగా చేరడంతో పాటు, బ్లడ్ శాంపిల్స్‌ను సకాలంలో ల్యాబ్‌లకు తరలించేలా 60–80 కి.మీ పరిధిలోని PHCలు, CHCలకు ఈ సేవలను అనుసంధానం చేశారు.
పిఠాపురం ప్రజలకు మరో శుభవార్త! 👏🏻
రూ.39 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
మరో 6 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
మన గౌరవ @PawanKalyan గారి ఆలోచనతో తొలిసారిగా ఆర్థోపెడిక్, రేడియాలజీ వైద్యులు కూడా అందుబాటులోకి రాబోతున్నారు. 🏥
#Pithapuram
నాకో క్లారిటీ వచ్చేసింది @pawankalyan అన్నయ్య.. నువ్వు చేసే మంచి పనులు జనాల్లోకి బాగా వెళ్ళాయి. ఇంకా వెళ్ళేట్టు చేయాలి. సోషల్ మీడియా అంతా బాగుంది. అది వాడని వారు చూసే మెయిన్ స్ట్రీమ్ మీడియా లో కూడా బాగా వెళ్ళాలి..
పొత్తు లో ఉన్న లేకపోయినా జనసేన కి బంగారు భవిష్యత్తు ఉంది. నీ మంచి ఎక్కడికి పోదు.
అసలు ప్రధాన మంత్రి గారు నెలకోసారి మన కి బాత్ పెట్టినట్టు, నువ్వు కూడా నేరుగా ఆంధ్రా రాష్ట్ర ప్రజలతో మాట్లాడు అన్న. జనాల ఇళ్లల్లోకి వెళ్ళిపోవాలి. అది రేడియో నా, టీవీ చానెల్ ద్వారానా లేక ఎలా న్యూస్ పేపర్ లో ఆర్టికల్ ద్వారా అయినా పర్లేదు.
నెలకోసారి, ఆ నెలలో ఏం జరిగింది, next month ఏం జరగబోతోంది cheppanna.. నిన్ను ఎవరూ ఆపలేరు ఇంకా..
@APDeputyCMO@JanaSenaParty@JSPVeeraMahila@JSPShatagniTeam
గోవింద నామాలను అపహాస్యం చేస్తున్న వైసీపీ.
మీ నీచ రాజకీయాల కోసం హిందూ దేవుళ్ళపై, ముఖ్యంగా వెంకటేశ్వరస్వామిపై ఎన్నాళ్లు ఇలా విషపూరిత విన్యాసాలు చేస్తారు @YSRCParty#YSRChillaraParty
Heartiest birthday greetings to Superstar @urstrulyMahesh Garu.
Wishing you good health, happiness, and many more memorable milestones. Your remarkable contribution to humanitarian causes and your commitment to helping children are truly inspiring.
Looking forward to witnessing another spectacular chapter with @VaranasiMovie and continued excellence, with many more years of entertaining audiences.
#Varanasi
#HBDSuperstarMahesh
Thanks to a proposal by Deputy CM @PawanKalyan, Lepakshi just rolled out QR codes for AP handicrafts
🔸Global reach for local art
🔸Direct recognition for artisans
🔸Anti-counterfeit protection
https://t.co/acK8UK3OGf
A dedicated village-level action plan is rolling out across every single village in #Pithapuram constituency under leadership of @PawanKalyan
- PADA PD Dr. N. V. Sivaram Prasad
#PawankalyanForPithapuram
https://t.co/FWSnweym8s
The forests have protected our Tribal communities for generations, and in return, they have protected the forests as guardians of nature, culture and ancient wisdom. On the International Day of the World’s Indigenous Peoples, I extend my heartfelt greetings to all my Tribal brothers and sisters.
This year’s theme, “Honouring Indigenous Midwives: Safeguarding Life and Well-being,” reminds us of the invaluable traditional knowledge passed down through generations and the vital role Indigenous women and communities play in protecting life, health, culture and heritage.
My bond with our Tribal communities is deeply personal. Their affection and trust have always strengthened my resolve to work for their dignity and welfare. Through initiatives such as Adavi Thalli Baata, improved connectivity to remote habitations, livelihood opportunities, and stronger protection of forests and wildlife, we are working to ensure that development reaches every Tribal family while their identity and traditions remain protected.
Their trust is a responsibility. Their heritage is our pride. Their progress is our commitment.
Let us walk together towards a future where every Tribal family lives with dignity, opportunity, security and hope.
Jai Hind!
- @PawanKalyan@TribalAffairsIn@PIB_India@IPR_AP@pibvijayawada