ఇంతకంటే నన్ను చంపేయండి...టీడీపీ నేతల తీరుపై ఓ సీఐ ఆవేదన
రాజంపేటలో సీఐ హేమసుందర్ ని నెట్టేసిన టీడీపీ మూకలు
ఒక్కసారిగా కింద పడ్డ సీఐ హేమసుందర్
నియోజక ఇంచార్జ్ జగన్మోహన్ రాజు సమక్షంలోనే సీఐ పై దాష్టీకం
నామినేషన్ సెంటర్ లోకి వెళ్తున్న టీడీపీ మూకలను అడ్డుకున్న సీఐ
అడ్డుకుంటున్నారని తీసేసిన టీడీపీ గూండాలు
ఇంతకంటే నన్ను చంపేయండి అంటూ సీఐ ఆవేదన
నిజాయితీగా డ్యూటీ చేసే వారిపైనా మీ దాష్టీకం అంటూ మండిపాటు
దర్శి మున్సిపాలిటీలో విజయవంతంగా వైసీపీని కనీసం నామినేషన్ కూడా వేయకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకున్న టీడీపీ.
ఈ సంబరాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు? ప్రజాధనం వృథా ఎందుకు? అంటూ ఆవేదన వ్యక్తం చేసిన దర్శి ప్రజలు
Arnab finally met someone he couldn't mute. 😂
Anmol walked into his studio and demanded proof for the 'Pakistan-backed CJP' claims. Arnab kept shouting, while the BJP spokesperson looked completely lost.
All that noise, not one straight answer.
ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
ఓట్ల లెక్కింపు వీడియో మాయమవడం ఏంటి?
మీ పనే ఎన్నికలు నిర్వహించడం కదా.. ఇలాంటి సాకులను అంగీకరించబోం
కర్ణాటకలోని శ్రీంగేరి అసెంబ్లీ నియోజకవర్గం 2023 ఎన్నికల ఓట్ల లెక్కింపు వీడియోను గుర్తించలేకపోయామన్న ఈసీఐ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కాంగ్రెస్ నేత టీడీ రాజేగౌడ, బీజేపీ అభ్యర్థి డీఎన్ జీవరాజ్ మధ్య ఎన్నికల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీంగేరి నుంచి 201 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రాజేగౌడ
ఆ ఎన్నికను సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి డీఎన్ జీవరాజ్
రీకౌంటింగ్ అనంతరం 2026 మే 3న జీవరాజ్ను విజేతగా ప్రకటించిన అధికారులు
రీకౌంటింగ్ ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాజేగౌడ
పిటిషన్పై తుది నిర్ణయం వెలువడే వరకు రాజేగౌడ ఎమ్మెల్యేగా కొనసాగవచ్చని గతంలో ఆదేశించిన సుప్రీంకోర్టు
తాజాగా విచారణ సందర్భంగా 2023 నాటి ఓట్ల లెక్కింపు వీడియోను గుర్తించలేకపోయామని కోర్టుకు తెలిపిన ఈసీఐ తరఫు న్యాయవాది శేషాద్రి నాయుడు
ఎన్నికల సంఘం ఎన్నికల రికార్డులనే భద్రపరచలేకపోతే ఎలా? అంటూ అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్ల ధర్మాసనం
మీ వద్ద ఉన్న రికార్డులు, వీడియోలను తదుపరి విచారణ నాటికి సమర్పించకపోతే ఈసీకి వ్యతిరేకంగా ప్రతికూల అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేసిన ధర్మాసనం
తదుపరి విచారణను 2027 ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు