If you are stuck in Gachibowli, FD, Raidurg area or missed your flight…please thank
1. Konda Vishweshwar Reddy, MP who opposed Airport Metro extension
2. Anumula Revanth Reddy, CM who stalled airport metro extension
#Hyderabad#HyderabadRains@KVishReddy@revanth_anumula
@@DrSJaishankar Sir, my son Anurag Tiwari (Passport: W4768296), hired by Synergy Ship Arabia, boarded vessel JANA 505 at Sharjah, UAE on 29.06.2025. He died the same day. No clear cause of death, no help from company. Kindly help with urgent repatriation of his body. 🙏
కన్న కొడుకును గొడ్డును బాదినట్టు బాదిన తల్లి రమ
జగిత్యాలలో జిల్లా కేంద్రంలోని తులసినగర్ లో దారుణం
ప్రతీరోజూ పిల్లవాణ్ణి చితకబాదుతుండటంతో వీడియోలు తీసి సఖి సెంటర్ లో ఫిర్యాదు చేసిన స్థానికులు
పిల్లవాణ్ని సఖి సెంటర్ కు తరలింపు
దుబాయ్ లో ఉంటున్న రమ భర్త ఆంజనేయులు
తల్లి దాష్టీకాన్ని భరించలేక అధికారులకు ఫిర్యాదు