@Kadirodu_Offl@tarak9999 బాలయ్య వీర భద్ర నుండి విగ్గుల విషయంలో బాగా నిర్లక్ష్యం చేశాడు అందుకే తగ్గట్టు సినిమాలు పోయాయి చివరకు రూలర్ లో కూడా చెత్త విగ్గు పెట్టుకున్నాడు..
@GunaHandmade@etvwin@Gunasekhar1 దయచేసి update అవ్వండి లేదా సినిమాలు మానేయండి..లిటిల్ హార్ట్స్ ఎంత పెద్ద హిట్ అయింది చూశారుగా మీ సినిమాల్లో పస లేదు ఇప్పుడు అది ఒక్కడు తోనే పోయింది..