గాయం (1993)
గానం: బాలు
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం..
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం..
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం..
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా..
#spb#RGV