కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ వాకిటి శ్రీహరితో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించాను.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ వాకిటి శ్రీహరితో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించాను.
గుడిసెలు లేని ఆదిలాబాద్ జిల్లాను చూడాలి నేను.! నువ్వు మా జిల్లా కి చేస్తున్నదానికి. నీకు ఏం ఇచి రుణం తీర్చుకున్న తొక్కెనే అన్న❤️🥹! @revanth_anumula@Vedma_Bhojju
తెలంగాణ అంటే....👇🏻!
మా యాస
మా కట్టు బొట్టు
మా సంప్రదాయం
మా సంస్కృతి
మా దేవాలయాలు
మా అనురాగం, ఆప్యాయత
మా గౌరవం
మా బానిస బ్రతుకులు
మా పోరాటాలు
మా త్యాగాలు
మా ఐకమత్యం
మా బంధాలు, అనుబంధాలు
మా పచ్చని పాడి పంటలు
మా జలాశయాలు
మా ప్రకృతి అందాలు
మా చారిత్రక కట్టడాలు
మా పండుగలు
మా పిండి వంటలు
మా ఆటలు, జానపద పాటలు, నృత్యాలు
మా కవులు, కళాకారులు ' నాయకులు
ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయ్..!
జై తెలంగాణ..! 🖤
#TelanganaFormationDay #JaiBoloTelangana
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాల శుభకార్యంలో పాల్గొన్నాను. సిడం కన్నీబాయి, టెకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయి లకు చెందిన నూతన ఇందిరమ్మ గృహాలలో వారితో కలిసి స్వయంగా గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నాను. అనంతరం గ్రామంలోని ఇతర లబ్ధిదారులతో మాట్లాడాను.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి సీతక్క, శ్రీ జూపల్లి కృష్ణారావు, ఎంపీ శ్రీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
#IndirammaIndlu
#IndirammaHousing
#GruhaPravesam
#HousingForAll
#Asifabad
#KothariVillage
#TelanganaDevelopment
#PrajaPalana
#PrajaPrabhutvam
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు రూ.112.14 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను.
ఆ వివరాలు :
రూ.56.55 కోట్లతో
కౌటాలాలో నిర్మించిన 132/33 KV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం.
రూ.4.22 కోట్లతో చింతలమనేపల్లి గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్ కు శంకుస్థాపన.
రూ.2.98 కోట్లతో గుడ్లబోరి గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్ కు శంకుస్థాపన
రూ.3.08 కోట్లతో సిర్పూర్ కాగజ్ నగర్ లోని కాపువాడలో 33/11 KV సబ్ స్టేషన్ కు శంకుస్థాపన
రూ.2.89 కోట్లతో సిర్పూర్(టి) మండలం చింతకుంటలో 33/11 KV సబ్ స్టేషన్ కు శంకుస్థాపన
రూ.2.72 కోట్లతో కాగజ్‌నగర్ మండలం అంకుషాపూర్‌లో 33/11 KV సబ్ స్టేషన్ కు శంకుస్థాపన
రూ.6 కోట్లతో రెబ్బెన మండలం నంబాల గ్రామంలో 2MW సోలార్ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన
రూ.15 కోట్లతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రూ.18.7 కోట్లతో కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
#KomaramBheemAsifabad
#TelanganaDevelopment
#RuralDevelopment
#UrbanDevelopment
#GreenEnergy
#PowerInfrastructure
#Kagaznagar
#Asifabad
#PrajaPalana
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఈ రోజు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నాను. రెండు అంశాల పై ఈ సమావేశం నుంచి పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశాను.
“సర్” విషయంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రక్రియలో లంబాడి, ఆదివాసీ, వలస కార్మికులు, మహిళలు, దళితులు, మైనారిటీల ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో బూత్ లెవల్లో అప్రమత్తంగా ఉండి, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా చూడాలి.
నాతో సహా ఇక పై మంత్రులు నెలకు మూడు రోజులు కార్యకర్తల కోసం సమయం కేటాయించాలి. ఆ రోజు మొత్తం క్షేత్ర స్థాయికి వెళ్లి కార్యకర్తలను నేరుగా కలవాలి. ప్రతి ఒక్కరు పార్టీ కోసం పని చేయాల్సిందే. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు.
ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
#GandhiBhavan
#CongressParty
#PoliticalAffairsCommittee
#TelanganaCongress
#VoteProtection
#BoothLevelStrengthening
అభివృద్ధికి తొలి కొలబద్ద విద్య. విద్య ఒక్కటే పేదరికాన్ని నిర్మూలించి, సమాజాన్ని జాగృతం చేయగలదని నేను బలంగా విశ్వసించాను. ఆ దిశగా రెండేళ్లు ప్రజా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది.
ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా విద్యా శాఖ బాధ్యతలు స్వయంగా నేనే తీసుకున్నాను. గడచిన రెండేళ్లుగా తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, నూతన ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్యకు ప్రాధాన్యత, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాల పై బలమైన కార్యచరణ తీసుకున్నాం.
పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్ర పనితీరు గణనీయంగా మెరుగుపడిందని తాజాగా కేంద్ర విద్య శాఖ “ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)” లో పేర్కొనడం మా ప్రభుత్వ రెండేళ్ల కృషికి నిదర్శనం.
గత పదేళ్లలో జరిగిన విద్య విధ్వంసం నుంచి విద్యా వికాస పునర్ నిర్మాణానికి మేం నడుం కట్టాం. తాజా ఫలితాలతో మేం సంతృప్తి పడటం లేదు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తై, భవిష్యత్ లో ఈ పాఠశాలలు దేశ విద్యా వ్యవస్థలో తెలంగాణ స్థానాన్ని నెంబర్ వన్ గా నిలబెడతాయన్న విశ్వాసం మాకు ఉంది. ఆ లక్ష్య సాధనలో ఈ రోజు కేంద్ర నివేదికలో పేర్కొన్న ఫలితాలు మాకు ప్రేరణ ఇచ్చాయి.
#TelanganaRising #PrajaPalana
రేవంత్ అన్న ఎప్పుడూ ఒక మాట చెబుతారు — రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికైతే, ఇప్పటి వరకు చేసిన పోరాటం కంటే ఇంకా ఎక్కువగా పోరాడతాం అని!!
కాంగ్రెస్‌లో చాలామంది నాయకులు ఉన్నా, రాహుల్ గాంధీ గారితో రేవంత్ అన్నకు ఉన్న బంధం మాత్రం ప్రత్యేకం. ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం, అనుబంధం 🫡🫂!
రేవంత్ అన్న: వర్గం బానే ఉంది...
రాగా: మీకేమైంది రా మరి...
ఎందుకు గెలుకుతున్నారు? 😩
కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి...
మనం కాంగ్రెస్ కుటుంబం. 🖐🏻❤️
రాహుల్ గాంధీ గారిని తిట్టినా, రేవంత్ అన్నను తిట్టినా... చివరికి పోయేది మన పరువే.
భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మన నాయకుల పట్ల గౌరవం ఉండాలి.❤️🙌🏻!
@revanth_anumula@RahulGandhi
ఖానాపూర్ రైతులందరికీ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్న సూచన… 🌾🙌🏻 @Vedma_Bhojju
రైతులు ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రతి గింజను కొనే బాధ్యత మా ప్రభుత్వానిది. కొందరు కల్పిస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు!!