చెరువు బతకాలని…
కరువు తీరాలని…
ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టాలని…
భావితరానికి భరోసాగా నిలవాలని..
ప్రకృతిని పరిరక్షిస్తూ…
ప్రగతి పథంలో సాగుతున్నాం…
#Thammidikunta#Hyderabad
కేటీఆర్ ప్రసంగిస్తున్న వేళ ఖాళీ కుర్చీల దర్శనం.. నిర్మల్లో నిర్వహించిన రైతు గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
ఆక్రమణల చెర నుంచి అందమైన రూపంలోకి తమ్మిడికుంటకు అదిరిపోయే న్యూ లుక్ ఒకప్పుడు ఆక్రమణలతో కళ తప్పిన తమ్మిడికుంట చెరువు
ఇప్పుడు సరికొత్త హంగులతో సరికొత్త రూపం సంతరించుకుంది నేడు సీఎం రేవంతన్న సమక్షంలో
తమ్మిడికుంట చెరువు పునఃప్రారంభం కానుంది. హైదరాబాద్కు మరో అందమైన చిరునామా సిద్ధం
జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా బంజారా భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాను. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తితో తెలంగాణలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాం.
మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు, విద్యా అవకాశాలు, సంక్షేమ పథకాల పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడంతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం.
ప్రతి తల్లిదండ్రులకు నాదొక విజ్ఞప్తి.. మీ పిల్లలను బాగా చదివించండి. వారి ప్రతిభను గుర్తించి నైపుణ్యాల్లో, క్రీడల్లో ప్రోత్సహించండి. మీ బిడ్డల కలలు నెరవేరాలి.. మీ కుటుంబాలు ఉన్నతంగా ఎదగాలి. అందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటాను.
#NationalEducationDay
#MaulanaAbulKalamAzad
ప్రజల సమక్షంలో నేడు తమ్మిడికుంట చెరువు… ప్రారంభోత్సవం…
#CityofLakes గా హైదరాబాద్కు పూర్వవైభవం తీసుకురావడమే నా సంకల్పం..!
భావితరాలకు ఉపయోగపడేలా, హైడ్రా @Comm_HYDRAA ఆధ్వర్యంలో 30 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువును అద్భుతంగా అభివృద్ధి చేసి, నేడు ప్రజలకు అంకితం చేయనున్నాము.
ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు కూకట్పల్లి నల్లచెరువు, బతుకమ్మ కుంట, బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువులను అభివృద్ధి చేసి ప్రారంభించగా, తమ్మిడికుంట నాలుగో చెరువుగా నిలవనుంది.
అతి కొద్ది రోజుల్లోనే పునరుద్ధరణ పనులు పూర్తికానున్న మరిన్ని చెరువులను కూడా ప్రారంభిస్తాము.
#Thammidikunta
ఆక్రమణల చెర నుంచి అందమైన రూపంలోకి తమ్మిడికుంటకు అదిరిపోయే న్యూ లుక్ ఒకప్పుడు ఆక్రమణలతో కళ తప్పిన తమ్మిడికుంట చెరువు
ఇప్పుడు సరికొత్త హంగులతో సరికొత్త రూపం సంతరించుకుంది నేడు సీఎం రేవంతన్న సమక్షంలో
తమ్మిడికుంట చెరువు పునఃప్రారంభం కానుంది. హైదరాబాద్కు మరో అందమైన చిరునామా సిద్ధం
ఎన్-కన్వెన్షన్ సహా ఇతర అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి.. ఆక్రమణల చెర నుంచి తమ్మిడికుంట చెరువుకు విముక్తి కల్పించిన హైడ్రా! 👏💪
చెరువుల పరిరక్షణలో మరో కీలక ముందడుగు! ❤️
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Valedictory Ceremony of the Second Batch of Deputy Superintendents of Police (2025) at MCRHRD Institute, Hyderabad. https://t.co/e5dYXtnoL4