జీవితమంతా కిరాయిలు కట్టడానికే పోయేది..
ఒంటి మీద అర్ధ తులం బంగారం కూడా లేని నిరుపేదను నేను...
మంత్రి ఇందిరమ్మ ఇండ్ల శీనన్న మాకు ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు ఇచ్చారు...
అక్కినేని నాగార్జున గారికి చెందిన N-కన్వెన్షన్‌ను కూల్చివేసి, అదే స్థలంలో తమ్మిడికుంట చెరువును పునరుద్ధరించి, ఆ చెరువు ప్రారంభోత్సవానికి నాగార్జున గారినే ఆహ్వానించావంటే…
ప్రజల సమక్షంలో నేడు తమ్మిడికుంట చెరువు… ప్రారంభోత్సవం…
#CityofLakes గా హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకురావడమే నా సంకల్పం..!
భావితరాలకు ఉపయోగపడేలా, హైడ్రా @Comm_HYDRAA ఆధ్వర్యంలో 30 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువును అద్భుతంగా అభివృద్ధి చేసి, నేడు ప్రజలకు అంకితం చేయనున్నాము.
ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు కూకట్పల్లి నల్లచెరువు, బతుకమ్మ కుంట, బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువులను అభివృద్ధి చేసి ప్రారంభించగా, తమ్మిడికుంట నాలుగో చెరువుగా నిలవనుంది.
అతి కొద్ది రోజుల్లోనే పునరుద్ధరణ పనులు పూర్తికానున్న మరిన్ని చెరువులను కూడా ప్రారంభిస్తాము.
#Thammidikunta
From shrinking to thriving! 🌊
Hyderabad’s Thammidikunta Lake gets a fresh lease on life, expanding from 16.5 acres back to a vibrant 29.26 acres.
Decisive action, clear vision, and real impact on the ground by HYDRAA under the leadership of CM Revanth Reddy Garu.
ఆక్రమణల చెర నుంచి అందమైన రూపంలోకి తమ్మిడికుంటకు అదిరిపోయే న్యూ లుక్ ఒకప్పుడు ఆక్రమణలతో కళ తప్పిన తమ్మిడికుంట చెరువు
ఇప్పుడు సరికొత్త హంగులతో సరికొత్త రూపం సంతరించుకుంది నేడు సీఎం రేవంతన్న సమక్షంలో
తమ్మిడికుంట చెరువు పునఃప్రారంభం కానుంది. హైదరాబాద్‌కు మరో అందమైన చిరునామా సిద్ధం
ఎన్-కన్వెన్షన్ సహా ఇతర అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి.. ఆక్రమణల చెర నుంచి తమ్మిడికుంట చెరువుకు విముక్తి కల్పించిన హైడ్రా! 👏💪
చెరువుల పరిరక్షణలో మరో కీలక ముందడుగు! ❤️