@MinisterKTR@KTRBRS@BKGoenka @TheWelspunGroup పరిశ్రమలు, అనేక కంపెనీలు తెలంగాణకు రావడం వల్ల ఇప్పుడు ఉన్న నిరుద్యోగులకు మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఉపాధి సులభంగా మారుతుంది.
@MinisterKTR@KTRBRS @TheWelspunGroup రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు చందన్వెల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో నెలకొల్పబడిన పరిశ్రమలలో ఉపాధి పొందగల యువత మరియు మహిళలకు శిక్షణనిస్తారు.
@KTRBRS @TheWelspunGroup @BKGoenka@DrRanjithReddy తెలంగాణ ప్రభుత్వం యువత కోసం ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ, వారి భవిష్యత్తును బంగారు మయం చేస్తుంది.
@MinisterKTR@KTRBRS @TheWelspunGroup Welspun 1900 Cr project was going to create more direct and indirect employment opportunities for the people of Telangana.
@ErikSolheim@KTRBRS@krishna_ifs Telangana government is providing complete protection to the forest lands & Conserving the local biodiversity.https://t.co/dUBQQ18sfs
@KTRBRS Formula E, the most prominent name in the electric car racing space, the Government of Telangana makes easier and it's a proud moment of hosted it in Hyderabad.https://t.co/SNwARKFXjm
@BRSparty@KTRBRS నేటి గ్లాండ్ ఫార్మా పెట్టుబడులతో రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని బలోపేతం చేసేలా మరియు జీనోమ్ వ్యాలీ మరింతగా అభివృద్ధి చెందేల ఫార్మా రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
@BioAsiaOfficial @TS_LifeSciences @paridhigpta@ShakthiNagappan Bio Asia was the great platform to exhibit our success in Life sciences... Which have added many pride moments to our state people.https://t.co/g7IzAoF65P
@KTRBRS@glandpharma @TS_LifeSciences ప్రజలకు పనికొచ్చే ఏ రంగం అయినా ఏమైనా తెలంగాణ ప్రభుత్వం ముందుండి నడిపిస్తది ప్రజల కొరకే పాలన అనేది కేసీఆర్ గారి ముఖ్య ఉద్దేశ్యం.