వైసీపీ పాలనలో భవితలేని యువత.. పరిశ్రమలు రాక... ఉపాధి లేక ... ఆంధ్ర యువత విలవిల. బాబు గారు అధికారంలోకి వస్తేనే మళ్లీ మాకు మంచి రోజులు వస్తాయంటున్నా యువత. #MyFirstVoteForCBN
Must watch!
మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ క్లియర్ గా చెప్తున్నాడు “ The second flood which came in 2021” వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది. నిజాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి.
A resounding echo throughout Andhra Pradesh is signalling the dawn of a progressive era, resonating with the firm belief that:
✅ NDA will surpass 400+ in Lok Sabha
✅ 160+ in the State Assembly
#TDPJSPBJPWinning
జగన్ బాబాయ్ వైఎస్. వివేకానంద రెడ్డిని ఎంత దారుణంగా చంపారో ప్రత్యక్ష సాక్షి దస్తగిరి చెప్పింది వింటుంటే...ఒళ్ళు గగుర్పొడుస్తుంది. బాబాయ్ ని రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికి అబ్బాయిలు ఎంత క్రూరమైన పనులు చేస్తారో వినడానికే భయంగా ఉంది. ఇలాంటి వాళ్ళను మళ్ళీ గెలిపిస్తే జరిగే దారుణాల పాపం మనకు చుట్టుకోదా?
#JaganBehindVivekaMurder #AbbaiKilledBabai #JusticeForBabai #YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh