RitamTelugu offers many topics such as breaking, top news, Legacies, Legends, devotional, and more.
Ritam - Multilingual news aggregator App. Download us @ http
పూరీ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని హౌజ్ కాస్ లో ఉన్న జగన్నాథ్ మందిరాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
#JagannathRathYatra
బిర్సా ముండా 19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ వనవాసీ ప్రజా నాయకుడు. ఆయన నేతృత్వంలో 19వ శాతాబ్దంలో చివరి సంవత్సరాల్లో ఉల్గులాన్ అనే పేరుతో ఒక గొప్ప ఉద్యమం నడిపించారు. ముండా జనజాతి వారు బిర్సాను సాక్షాత్ భగవాన్ స్వరూపంగా భావిస్తారు.
#BirsaMundaBalidanDiwas
హైదరాబాద్ కు చెందిన షేక్ ఇమ్రాన్, పర్వీన్ ఫుట్ పాత్ పై పడుకున్న చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు. పోలీసులు గుర్తించి, పిల్లలను కాపాడి వారి తల్లి తండ్రులకు అప్పగించారు.
Police arrested Sheik Imran & Parveen who kidnapped children sleeping on footpaths of #hyderabad
హిందూ ద్వేషి ఔరంగజేబ్ ని కీ��్తిస్తూ పోస్టింగ్
ఔరంగజేబ్ తన హయాంలో హిందూ స్త్రీలను చెరబట్టి, అనేక అత్యాచారాలు చేశాడు. అలాగే కొందరి సిక్కు మత గురువులను శిరచ్ఛేదనం కూడా చేశాడు. వీటితో పాటు హిందువుల శ్రద్ధా కేంద్రాలైన ఆలయాలను కూడా ధ్వంసం చేశాడు.
#KolhapurProtest
#Maharashtra
ఒడిషా రైలు ��్రమాద భాదితులకు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రజలు
People in line to to donate blood to the needy of
#OdishaTrainAccident
#Seva #service