ఈరోజు TPSF రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అద్వర్యం లో PRC కమిటీ ని కలిసి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల కు సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింప జేయలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గ్రేడ్స్ గురుంచి కూలంకుశంగా చర్చించడం జరిగింది. @TelanganaCMO@seethakkaMLA@revanth_anumula
*భద్రాద్రి కొత్తగూడెం* ఈరోజు పినపాక నియోజకవర్గం దశాబ్ది ఉత్సవాల సన్నాహాక సమీక్ష సమావేశం నందు గౌరవ *ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు* గారిని కలిసి మన రెగ్యులరైజేషన్ గురించి అడిగి తెలుసుకోవడమైనది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు అద్భుతంగా పనిచేశారని తప్పకుండా గౌరవ సీఎం గారు Jps/ops అందరిని ఒకేసారి రెగ్యులర్ చేస్తారని గౌరవ శాసనసభ్యులు తెలియజేయడమైనది. @RegaKantharao@BRSHarish@EDRBRS@KTRBRS@TelanganaCMO@VSrinivasGoud@balkasumantrs@ntdailyonline
జెపియస్ ఉద్యోగ క్రమబద్దీకరణ ప్రక్రియ ప్రారంభించినందున ఈరోజు మహబూబాబాద్ లో గౌరవ పంచాయతీ రాజ్ శాఖామాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు @EDRBRS మరియు స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్ @SatyavathiTRS గార్లకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపిన జెపియస్ ల బృందం.
'పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు' అన్న గాంధీజీ కలను నిజం చేస్తూ నేడు తెలంగాణ గ్రామపంచాయతీలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రకటించిన 'దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు - 2023లో దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామపంచాయతీలు పోటీపడగా 46 పురస్కారాలకు గానూ 13 పురస్కారాలు తెలంగాణకే దక్కాయి. ప్రకటించిన అవార్డులలో 30 శాతం తెలంగాణకే దక్కడం జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఖ్యాతిని తెలియజేశాయి.
కార్యదర్శుల నియామకం వలన గ్రామస్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు,
సమాచారం అందించడం వీలైంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను, పథకాలను అమలు చేయడంలో గ్రామ కార్యదర్శులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. త్వరలో 9355 జూనియర్ గ్రామ కార్యదర్శు లను రెగ్యులర్ చేయడం వలన వారు మరింత నూతన ఉత్తేజంతో పని చేయనున్నారు.
ప్రభుత్వం పైన సానుకూల దృక్పథం తో ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం సాయిరాం గౌడ్(ఆసిఫాబాద్ జిల్లా) చాలా చక్కగా వివరించారు
@BRSHarish@KTRBRS@EDRBRS@TelanganaCMO@BRSparty@ntdailyonline@TV9Telugu@the_hindu@htTweets@ndtv@BRSTechCell@balkasumantrs
జెపియస్ ఉద్యోగ క్రమబద్దీకరణ ప్రక్రియ ప్రారంభించినందున గౌరవ పంచాయతీ రాజ్ శాఖామాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన పెద్దవంగర మండలం జెపియస్ లు పరమేష్, మహేష్,మురళి,నరేష్,రజిత,రమాదేవి సురేందర్,అశోక్ తదితరులు.మహబూబాబాద్ జిల్లా @EDRBRS@TelanganaCMO
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ క్రమబద్దీకరణ గురించి ప్రకటన చేసినందుకు గౌరవ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని సన్మానించి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది పాలకుర్తి మండలం జనగామ జిల్లా.@EDRBRS@BRSHarish@KTRBRS@TelanganaCMO@TelanganaCS
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి KCR గారు JPSలను రెగ్యులరైజ్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల 9355 మంది JPSల జీవితాల్లో ఆనందం నింపినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు గౌరవ CMగారికి పాలాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.@TelanganaCMO@KTRBRS@BRSHarish
ఈరోజు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు MPDO కార్యాలయాల వద్ద గౌరవ @TelanganaCMO KCR గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.గౌరవ CEO,MPDO,MPO గార్లకు, సీనియర్ కార్యదర్శులకు,సిబ్బందికి,మీడియా మిత్రులకు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది.
#JPSRegularisation