AP witnessed a massive landslide victory last year. After 1 year, what it means for Indian politics? Retweet to unlock and watch this awesome video for answers #1YearForYSRCPMassVictory#1YearofByeByeBabu
4 th bail and again fifth arrest .. this is mockery of Court s Peopele are watching @ncbn@PawanKalyan#AndhraPolice#GovernmentofAndhrapradesh .. we are witnessing your arrogance, your frustration and your fear to Voices that question. Our fight will continue #justasking
Here’s the most awaited CDP on the occasion of @ysjagan anna’s 53rd birthday. 🎉
Let’s celebrate our leader Jagananna’s birthday like never before by sharing this CDP everywhere.✨🙌🏻
#YSJaganBdayCDP2025#Dec21#Target2029
ర���జమండ్రి గోదారి లంకలో 40వేల అడుగుల అతి పెద్ద జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు.
తాడేపల్లిలో కేసీఆర్, కేటీఆర్ చిత్రాలతో కూడిన జగన్ కటౌట్ ఏర్పాటుచేసిన తెలంగాణ నేతలు.
#HappyBirthdayYSJagan
శ్రీకాకుళం
తొక్కిసలాట ఘటన పై సంచలన వీడియో
పోలీసులకు నిన్ననే ���మాచారం ఇచ్చానని చెప్పిన గుడి ధర్మకర్త
నిన్ననే సమాచారం ఇచ్చిన తగిన భద్రత కల్పించని పోలీసులు
మంత్రుల మాటలు పచ్చి అబద్ధం అని తేల్చిన గుడి ధర్మకర్త పాండా
ముందస్తు సమాచారం లేదంటూ మంత్రులు, అధికారుల ప్రకటన
ముందే సమాచారం ఇవ్వలేదా..? అని ధర్మకర్త ని ప్రశ్నించిన మీడియా
ఈరోజు కాదు నిన్నే పోలీసులు కి చెప్పానన్న ధర్మకర్త
వీడియో వెలుగులోకి రావడంతో బట్టబయలైన ప్రభుత్వ వైఫల్యం
తర్వాత ధర్మకర్త తో సమాచారం ఇవ్వలేదని చెప్పించిన అధికారులు
#SaveDevoteesFromTDP #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects
చాలా మందికి మన రాష్టంలో ఏమి జరుగుతుందో ఇప్పుడూయిప్పుడే బయటకి వస్తాయి లాస్ట్ గవర్నమెంట్ లో చేసిన అభివృద్ధి గురుంచి చర్చించడం మొదలు అవుతుంది
మోసం ఎక్కువ రోజులు దయలేము చంద్రంతతాయ్.
I welcome the Hon’ble High Court’s suo moto direction to hand over the case of social media activist Kunchala Savindra Reddy to the CBI. This decision reveals the alarming state of affairs in Andhra Pradesh, where the police under the @ncbn–led government have been crushing dissent and curbing free speech, disregarding several High Court directions. Fabricated cases, illegal arrests, and the misuse of Section 111 have become routine. The Court’s direction underscores the need for a fair investigation and the protection of citizens’ rights.
#SatyamevaJayate
వెయ్యి మందికి టోకెన్ లు ఇచ్చి చేతులు దులుపుకున్న ఆనాటి టీడీపీ ప్రభుత్వం ❌
టోకెన్ సిస్టం రద్దు చేసి ఎంత మంది భక్తులు వస్తే అంత మందికి అన్న ప్రసాదం పంపిణీ ఏర్పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర��ెడ్డి గారు ✅
#TTD #Andhrapradesh