మీరు రాజీనామా చేస్తే ఏంటి చెయ్యకపోతే ఏంటి లే కానీ, తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు , నిరుద్యోగులను తప్పుదోవ పట్టించినందుకు , కష్టపడి ఉద్యోగాలు సాధించిన వాళ్ళని అవమానించినందుకు క్షమాపణలు చెపుతున్నారా లేదా?
మంచి నిర్ణయం . కానీ వాస్తవాలను వక్రీకరించడం వల్ల ఇబ్బంది పడిన అ ఉపాధ్యాయలు సంగతి ఏంటి ? వాళ్ళ కష్టాన్ని అవమానించడం గురించి ఏమంటారు ? Scam జరగని చోట ఏదో జరిగిపోయిందని ఊదరగొట్టి ఉద్యోగాలు పొందలేని నిరుద్యోగులను మానసికంగా క్రింగిపోయేలా చేసిన సంగతి ఏంటి ? బాధ్యతలో వీళ్ళందరికీ ఒక క్షమాపణ చెప్పాలి అనిపించలేదా ? మీకు big tv editor in chief అనే ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత ఆనంద పడ్డారో చెప్పారు, మరి కష్టపడి చదువు ఉద్యోగం సంపాదించిన ఉపాధ్యాయులు కూడా అలాంటి ఆనందమే పొంది ఉంటారు కదా ? మరి వారి కష్టాన్ని కించపరిచిన సంగతి గురించి ఆలోచించి క్షమించమని అడగరా ? అసలు పరిశీలన చెయ్యకుండా నిరాధారమైన కథనాలు ప్రచురించడంతో పాతరేయబడిన మీ పాత్రికేయ విలువలును సమర్ధించుకుంటున్నారా?
…@naralokesh, where did you find these two gems? What an incredible job they’ve done! They addressed and clarified every concern and allegation in such a detailed, clear, and comprehensive manner. Truly impressive work! 👏
Today woman power spoke with facts - and fake news had nowhere to hide! Two women officers laid out the truth, defended our candidates and the integrity of the DSC process.
Facts win. Every single time.
#DSCFakesByYCP#RespectOurTeachers#JaganAgainstTeachers
Hopefully this #DSCfakepropaganda by YCP and JSP SM is a wake-up call to TDP leadership on multiple fronts…
మీరెంత development చేసినా, సరైన politics చేయకపోతే ఎలక్షన్స్ గెలవలేరు. ఏదో గోడలపై frame చేయుంచుకున్న magazine editorials తప్ప, వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమీ కనపడవు🤷
సొంత cadre ని పక్కన పెట్టి, అరువు తెచ్చుకున్న కుక్కలని పాములని పాలు పోసి పెంచితే అవి వాటి అవసరం తీరాక మిమ్మల్ని కరిచి పారి పోతాయు🤷
Case in point is, if the same fake propaganda happened before 2025, TDP SM would have countered it 100x stronger compared to what’s happening now🤷
I sincerely hope TDP leadership learned a hard lesson here!
@SarleNuvvelluuu My fav movies of Senior heros
Chiru - దొంగ మొగుడు
Venky - బొబ్బిలి రాజా
Bala - భైరవ ద్వీపం
Nag - హలో బ్రదర్
Rajsekhar - మా అన్నయ్య
JB - శుభాకాంక్షలు
RP - లేడీస్ టైలర్ , ఏప్రిల్ 1 విడుదల
M babu- అసెంబ్లీ రౌడీ
Srikanth - పెళ్లి సందడి
Polavaram - a name every person from Andhra has heard for more than a decade.
Yesterday, something truly historic happened. 🇮🇳🌊
Godavari waters finally reached North Andhra through the Polavaram Left Main Canal.
For years, Polavaram was a dream, a promise and a project that seemed to take forever. Yesterday, we saw one of its most important milestones become a reality. A 213-km engineering marvel, built through the Eastern Ghats with tunnels, aqueducts and siphons, is now carrying Godavari water towards North Andhra. (The New Indian Express)
The first phase alone is expected to benefit 2.87 lakh acres of agriculture and provide drinking water to 5.23 lakh people. (The New Indian Express)
For Andhra, this is much more than a canal carrying water. It is about irrigation, agriculture, drinking water and the hope of transforming an entire region.
A moment every Telugu person can be proud of. ❤️🌊
Polavaram is no longer just a name we have been hearing for years. We can now see its impact on the ground.
Video credits to the author/ original creator
Paying my tribute to Nandamuri Harikrishna garu on his birth anniversary. 🙏🏻
Remembering him with love, respect, and so many cherished memories from the time of #Pataas.
సోదరునిగా మాకు అందించిన ఆప్యాయత…
కుటుంబం పట్ల చూపిన ప్రేమ…
నాన్నగారి ఆశయాల కోసం సైనికుడిలా నిలబడి చేసిన పోరాటం…
ప్రజాసేవ పట్ల నీకున్న అంకితభావం…
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం......
అన్నయ్య శ్రీ నందమూరి హరికృష్ణ జయంతి సందర్బంగా ఆయనకు నా నివాళులు అర్పిస్తున్నాను.🙏
స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ పెదనాన్న గారి 70వ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఆయన మాపై చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివి. ఆయనతో మాకున్న అనుబంధం, ఆయన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయనను మేమంతా నిరంతరం స్మరించుకుంటూనే ఉంటాము.
మా కుటుంబ సభ్యులు, స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారికి 70వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. సినీ జీవితంలో, రాజకీయ రంగంలో తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేసిన ఆయన అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాను.
టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజానేతగా అందరి ప్రేమాభిమానాలు పొందారు. ఆయన భౌతికంగా దూరమైనా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.