The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
FLOODING RAINS AHEAD NEXT 10-15 DAYS ⚠️
September to start on a rainy note for most parts of #AndhraPradesh & #Telangana with series of LPA to effect the both states over next 10-15 days resulting in Massive flooding rains across many areas
LPA 1 - Sep 2-6th
LPA 2- Sep 10-15th
ఒక భారత ముస్లిం మహిళ సోఫియా ఖురేషి మసీద్ లో దాక్కున్న ఉగ్ర మూకలను మిసైల్స్ మిస్ చేయకుండా మసీద్ ను సైతం ధ్వంసం చేసి గమ్యానికి చేరుకుంది అంటే అది భారత నారీ శక్తి
అది దేశ భక్తి అంటే
విధ్వంసకర శక్తులను మట్టి కరిపించి దేశాన్ని తద్వారా సమాజం పట్ల తనకున్న భాద్యత ను చాటి చెప్పింది
Heartfelt congratulations to my dear Bala Mavayya on the roaring success of #DakuMaharaj! Your infectious energy and charisma continue to mesmerize fans across the nation and the globe. The movie is drawing huge crowds and has achieved phenomenal success, breaking records everywhere. I'm incredibly proud to see you set new benchmarks in Telugu cinema. Jai Balayya! #BlockbusterDakuMaharaj
ఈరోజు సాదాసీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చాను. మీ కష్టాల్లో బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా పనులు చేయడానికి వచ్చాను. ఏ ఇంట్లో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో ప్రాణ స్నేహితునిగా ఉండి వారిని కాపాడుకుంటాను. సంక్రాంతి తెలుగు జాతికి మంచి పండుగ. మళ్లీ మీ అందరి జీవితాలలో శుభం జరగాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత నాది. నన్ను నడిపించే బాధ్యత మీది. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్తులైనందున మనం సంతాప దినాలలో ఉన్నాం, అందుకే నూతన సంవత్సరం సందర్భంగా కేక్ ను కట్ చేయడం లేదు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల వలన సంపద వచ్చింది , పేదరికాన్ని నిర్మూలన చేసే శక్తి వచ్చింది. అలాంటి నాయకునికి రాజకీయాలకు అతీతంగా మనమందరం సంతాపాన్ని తెలియజేయవలసిన అవసరం ఉంది. - సీఎం చంద్రబాబు.
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జోరుగా జరుగుతున్నాయి . రెవెన్యూ సదస్సుల ప్రాధాన్యత గురించి సీఎం చంద్రబాబు ఇలా చెప్పుకొచ్చారు. 22-ఏ పేరుతో చాలామంది భూములు లాక్కున్నారు - కోల్పోయిన భూములన్నీ తిరిగి బాధితులకు వచ్చేలా చూస్తాం. భూమి పత్రాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండాలి.. జగన్ ఫోటో కాదు . జమాబందీ వేసి భూములు ఎవరి పేరుతో ఉన్నాయో చూసుకోవచ్చు.హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం - అన్ని గ్రామాల్లో జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయి . సర్వే వల్ల సెంటు, 2 సెంట్ల భూమి పోయిందని ఫిర్యాదులు వస్తున్నాయి - భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తాం - భూమి కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో తేడాలు పరిష్కరిస్తాం - వారసుల పేర్లు సరిగా ఉండేలా చూస్తాం - అన్నీ సరిచేసే మీకు పట్టాదారు పాస్‌బుక్ ఇస్తాం - పట్టాదారు పాస్‌బుక్‌లో క్యూఆర్ కోడ్ ఇస్తాం... అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
#RevenueSadassulu
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
పార్టీ జెండా మోసే కార్యకర్త గురించి, కార్యకర్త కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించిన మొదటి పార్టీ తెలుగుదేశం. ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా చెప్పుకోగల మాట. భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి... కార్యకర్తలు.. వారి కుటుంబ సభ్యులు విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
#TDPTreatsCadreAsFamily
#NaraLokesh
#AndhraPradesh
#ManaTDP
కార్యకర్తల సంక్షేమ సారధి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో దేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీ అందించని విధంగా ప్రమాద బీమా, సంక్షేమ పథకాలు టీడీపీ అందిస్తోంది.
#TDPTreatsCadreAsFamily#NaraLokesh#AndhraPradesh#ManaTDP
నక్కల కుతంత్రాల గురించి చందమామ కథల్లో చదివాం కానీ... కొంతమంది మనుషులు కూడా అలాంటి నక్కలకు ఏమాత్రం తీసిపోరు అని ఈరోజు ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజల నుంచి ఐదేళ్ళలో రూ.32000 కోట్లు ముక్కు పిండి వసూలు చేసి... పదవ సారి పెంచడానికి కూడా తానే అనుమతి తెచ్చుకున్న జగన్... ఇప్పుడు తానే ధర్నాలు చేయడం ఏంటో!
#PsychoFekuJagan
#FekuJagan
#AndhraPradesh
జగన్ పెంచిన కరెంట్ చార్జీలకు వ్యతిరేకంగా జగనే ధర్నా చేస్తున్నట్టు... ఈ ఫేక్ వీడియో కూడా అలాంటిదే. 2022 మే 9వ తారీఖున జగన్ కరెంట్ చార్జీల బాదుడు పై టీవీ 5 చేసిన వీడియో ఒకవైపు. ఆ వీడియోలోని జగన్ ఫోటోను మార్చి మార్ఫింగ్ చేసిన ఫేక్ వీడియో మరోవైపు. అప్పట్లో ప్రజలను జగన్ ఎంత దారుణంగా పీడించాడో ఈ వీడియోలో ప్రజలే చెబుతున్నారు. దానికి సిగ్గుపడకుండా దాన్నే ఫేక్ వీడియోగా మార్చి ఈ సైకోలు పొందుతున్న ఆనందాన్నే పైశాచిక ఆనందం అంటారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి పోలీసులు సమాయత్తమయ్యారు.
#PsychoFekuJagan
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
2019 నుంచి మంగళగిరిలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అప్పటి ఎన్నికల్లో ఓటమి చెందాను. ఓటమి నుంచే పాఠాలు నేర్చుకున్నాను . ఎన్ని ఓటములు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. వైఫల్యం విజయానికి సోపానం. అందుకు నేనే ఉదాహరణ.
#ManaMangalagiriManaLokesh#LokeshInSemiChristmasCelebrations
#SemiChristmasCelebrations
#Christmas
#ManaTDP
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉంది కూటమి ప్రభుత్వం. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎస్.కోట పోలీసులు డిసెంబరు 19న బొడ్డవర చెక్ పోస్టు వద్ద కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న 117 కిలోల గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నారు. సినిమాల్లో స్మగ్లర్ల మాదిరి వాహనంలోనే సెపరేట్ డెన్‌లో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులను అభినందిస్తున్నాను.
#DrugsOdhuBro
#OperationEagle
కూటమి ప్రభుత్వం కృషితో కర్నూలు జిల్లాలో జపాన్ సంస్థ భాగస్వామ్యంతో 14 వేల కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ పరిశ్రమ నెలకొల్పనున్నారు. ఈ పరిశ్రమ ప్రారంభమైతే వేలాది మందికి ఉద్యోగ - ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
#KurnoolRaises#JobCreatorInChiefLokesh#LokeshZoomsAPForward
#IdhiManchiPrabhutvam
#NaraChandraBabuNaidu
#NaraLokesh
#AndhraPradesh