మహనీయులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి.నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ డిఎ ప్రభుత్వం, ప్రజల కోసం ఆయన కలగన్న ఆశయాలను సాకారం చేయడానికి కట్టుబడి ఉంది.
@ncbn
Congratulations on your debut into the world of cinema!
May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!
Happy birthday Mokshu @MokshNandamuri
సీనియర్ జర్నలిస్ట్, @MahaaOfficial చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ళ వంశీ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు జర్నలిస్ట్ గా మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని, అందుకు తగిన మనోబలం, ఆయురారోగ్యాలు భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
పెన్షన్లు పంపిణీలో సీఎం జగన్ ది రాజకీయ లబ్ది కుట్ర-సచివాలయాలకు అరకొర నిధులు జమ
వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పెన్షన్ సొమ్ము పంపిణీలో సీఎం జగన్ రాజకీయ లబ్ధి కుట్ర......
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్ సొమ్ము సచివాలయాలకు అరకొరగా నిధులు జమ కావడం పట్ల బుధవారం పాలకొల్లు పురపాలక సంఘ పరిధిలోని సచివాలయాలను సందర్శించాను . ఆయా పరిధిలో ఎంతమంది పెన్షన్ దారులు ఉన్నారు... ఎంత సొమ్ము వచ్చింది అని ఆరా తీశాను . ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలే గాని సచివాలయాల్లో ఇవ్వడం ఏమిటంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. పెన్షన్ సొమ్ము పంపిణీ వ్యవహారంలో సీఎం జగన్ చెప్పేదొకటి క్షేత్రస్థాయిలో చేసేది మరొకటని పేర్కొన్నాను.మూడో తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలు సమయానికి 10 శాతం నిధులు మాత్రమే సచివాలయాల్లో జమ అయినట్లుగా ఆన్లైన్ ద్వారా తెలిసింది.పాలకొల్లు పురపాలక సంఘంలో 6043 మందికి పెన్షన్లకు కోటి 80 లక్షలు అవసరం కాగా 23 లక్షలు మాత్రమే వచ్చాయన్నారు.ఉదాహరణకు పాలకొల్లు పట్టణంలోని ఆరోవ సచివాలయానికి 14 లక్షలు రావాల్సి ఉండగా 9వేలు మాత్రమే వచ్చినట్లు తెలిపాను.......
This is a distressing story that throws light on AP Govt’s total apathy towards children studying in welfare hostels. No bedsheets, no basic amenities, no doors or windows to keep mosquitoes at bay, no toilets and bathrooms, poor electricity wiring and water supply: living in these hostels has become a punishment for our children. I request the concerned authorities to take remedial measures to help them cope up with the prevailing winter conditions.
I extend my good wishes to Dr. Peddi Ramarao Garu on the occasion of the launch of his book "Decoding The Leader". I appreciate him for taking the time and presenting some of his experiences during our earlier tenure.
"Dare to dream, thrive to achieve – this phrase perfectly encapsulates the spirit of new Telangana Chief Minister, @revanth_anumula !Congratulations on your remarkable journey to leading Telangana, overcoming numerous hardships with unwavering determination.
Congress President Shri @kharge has decided to go with Revanth Reddy as the new CLP of the Telangana Legislative Party.
The Congress will deliver a clean and able government that will provide maximum governance.
: Shri @kcvenugopalmp, General Secretary (Organisation)
Praying for @ncbn garu's safety as he navigates his time in prison. The letter he wrote, detailing the security concerns, has left us deeply worried.
#FalseCasesAgainstNaidu#CBNLifeUnderThreat
Today, what I am, it's because of CBN. Let's celebrate the man who made a difference in our lives on 29th Oct 2023 at the CBN Gratitude Concert! 🎉🙌 [Register here: https://t.co/TWW2eYTUbc] #LetsRockForCBN#GratitudeConcertForCBN#ThankYouCBN#DSGR🙏🙏🙏🙏
The power of one person’s vision can change the course of a state’s history. Let’s unite in gratitude on 29th Oct 2023 to celebrate CBN’s incredible influence. Join us at the CBN Gratitude Concert and be part of history! ✨[Register here: https://t.co/TWW2eYTUbc] #LetsRockForCBN
The power of one person’s vision can change the course of a state’s history. Let’s unite in gratitude on 29th Oct 2023 to celebrate CBN’s incredible influence. Join us at the CBN Gratitude Concert and be part of history! #LetsRockForCBN#GratitudeConcertForCBN#visionaryleader
Let's commemorate 25 years of transformation at the CBN Gratitude Concert! All CBN fans, you're invited to this special event on 29th Oct 2023. Don't miss out. Reserve your spot now! 🌟🎤 [Register here: https://t.co/TWW2eYTUbc] #LetsRockForCBN#GratitudeConcertForCBN
వాళ్ళది ధన బలం!
మనది ప్రజా బలం!
నాడు ఏపీ అంటే అభివృద్ధి!
నేడు ఏపీ అంటే అరాచకం!!
పాలకులు మంచివారైతే ప్రజలకు మంచి జరుగుతుంది!
పాలకులు చెడ్డ వారైతే ప్రజలకు కీడు జరుగుతుంది!!
నిజం గెలవాలి..
నిజమే గెలవాలి !!
నారా భువనేశ్వరి!
#GratitudeConcertForCBN#NijamGelavali#LetsRockForCBN
It's more than just a concert; it's a celebration of CBN Sir's contributions. Discover how his vision has reshaped industries and improved lives. Be part of the change at the CBN Gratitude Concert on 29th Oct 2023! 🎤🌐 [Register here: https://t.co/TWW2eYTUbc] #LetsRockForCBN
తన కుమారుణ్ణి BCCI అధ్యక్షుణ్ణి చేసుకుని ఈయన కుటుంబ వారసత్వాల గురించి మాట్లాడుతూ ఉన్నారు
పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్ఠించిన రాజదండం వారసత్వ భావజాలం నుండే వచ్చింది
ఏ వారసత్వ జీన్స్ లేని వారికి
ఎదుటి వారి వారసత్వం నచ్చదు
#LetsRockForCBN#GratitudeConcertForCBN
పండగ కూడా అయ్యింది, జీతాలు పడ్డాయా సారు.
దీపావళి 12 నే వొస్తుంది.
కొంత దాయండి, పిల్లలకు కాకర పువ్వొత్తులు కొనొచ్చు.
#LetsRockForCBN#GratitudeConcertForCBN
Gratitude is the best way to acknowledge the transformative influence of a visionary leader. Let's gather on 29th Oct 2023 to express our heartfelt thanks to CBN for his remarkable contribution. Join us at the event #LetsRockForCBN#GratitudeConcertForCBN#InspirationalLeader