రాసిపెట్టుకో!
ఇప్పటి దాకా ఒక లెక్క
ఇప్పటి నుండి ఒక లెక్క.
కేసీఆర్ ను మరోసారి
తెలంగాణ సీఎం చేసేదాకా
నేనైతే విశ్రమించను.
బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికుడిగా
మాట ఇస్తున్న. @KCRBRSPresident
నిన్న రామన్న రాజేంద్రనగర్ లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్తుండగా ఒక సిగ్నల్ దగ్గర తన కారు ఆగినప్పుడు లక్ష్మి అనే మహిళ కేటీఆర్ ను గుర్తుపట్టి వచ్చి “నువ్వు మల్లా రావాలే. నువ్వు రాకపోతే సూడు మల్లా నా పేరు మార్చుకుంటా” అని నిండు మనసుతో ఆశీర్వదించింది.
వెళ్తూ వెళ్తూ లక్ష్మి అన్న ఒక్క మాట నా దృష్టిని ఆకర్షించింది.
“నువ్వేమియ్యకున్నా పర్వాలేదు. కానీ నువ్వు రావాలే”
ఆ మాటలో గొప్ప నిగూఢార్థం కనిపించింది నాకు.
తెలంగాణ సగటు మనిషి ఆత్మ ఆవిష్కృతం అయ్యింది ఆ ఒక్క వాక్యంలో.
లక్ష్మి కూరగాయలు అమ్ముకునే ఒక పేద మహిళ. తాను నిండు మనసుతో కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటోంది.
దానికి ప్రతిఫలంగా ఏమీ ఆశించడం లేదు ఆమె.
ఆమె పెద్దగా చదువుకోలేదు కావచ్చు.
ఆమెకు చాలామంది మేధావులకు ఉన్నంత లోకజ్ఞానం కూడా లేకపోవచ్చు.
కేసీఆర్ పాలన వల్ల ఆమెకు నేరుగా ఏమన్నా లబ్ధి చేకూరిందో లేదో కూడా తెలియదు
కానీ ఆ తల్లికి తెలుసు.
కేసీఆర్ ఉంటేనే తెలంగాణ చల్లగా ఉంటుందని.
రెండున్నరేళ్ల రేవంత్ అరాచక పాలనలో రాష్ట్రం రావణకాష్టం అయ్యింది అని.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని.
అందుకే ఆమె నిండు మనసుతో మీరు మళ్లీ రావాలని కేటీఆర్ ను ఆశీర్వదించింది.
రాజేందర్ నగర్ లో పార్టీ మీటింగ్ సమీపానికి చేరాక కల్పన అనే యువతి రామన్నను చూసి పరుగున కారు దగ్గరికి వచ్చింది.
ఆమెకు రామన్నను చూసిన ఉద్వేగంలో మాటలు రావడంలేదు. కళ్ళ నుండి ఆనంద భాష్పాలు.
“మీరు తప్పకుండా మల్లా రావాలే” అని పిడికిలి బిగించి “జై తెలంగాణ” అని బిగ్గరగా నినాదాలు ఇచ్చింది.
కేసీఆర్ ఏం చేసిండో తెలంగాణలో అత్యధికులు స్వయంగా చూసారు, అనుభవించారు.
లక్ష్మి, కల్పన సామాన్య తెలంగాణ ఆడబిడ్డలు. వాళ్లకు తేలిగ్గానే అర్థం అయ్యింది కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుంది అని.
వ్యక్తిగత ద్వేషంతో కొందరు గోరంతలు కొండంతలు చేసి, అర్ధసత్యాలు, అభూతకల్పనలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించి రేవంత్ లాంటి తెలంగాణ ద్రోహిని గద్దెనెక్కించారు.
కానీ, తెలంగాణ ప్రజలకు కొద్ది రోజుల్లోనే జరిగిన మోసం అర్థమైంది.
ఎన్నికలు ఎప్పడు వచ్చినా కేసీఆర్ ను మళ్లీ తెచ్చుకునేందుకు సామాన్య ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
జై తెలంగాణ!
@BRSparty@KTRBRS
A truly memorable day for me as I had the opportunity to meet my inspiring leader, K. T. Rama Rao (KTR Anna). His leadership, humility, and unwavering dedication to the people continue to inspire countless individuals. Grateful for this wonderful moment.
@KTRBRS
హనుమాన్ నగర్ బస్తీ ప్రజలకు 'రామన్న' భరోసా!
గాంధీ సరోవర్ పేరిట పేదల ఇండ్లను కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర.. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా బాధితులను కలిసి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు భరోసా ఇచ్చారు. రాజేందర్ నియోజకవర్గంలో పేదల పక్షాన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఎవరు అవునన్నా కాధన్న కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, ఎందుకంటె మనం తెలంగాణ తెచ్చుకోవాలి అంటే ముందు తెలంగాణా నీ ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చాలి, 2001 కి ముందు తెలంగాణ అంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాని 2001 kcr పార్టీ పెట్టినకా తెలంగాణ అనేది ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చిండు తెలంగాణా ల ఓట్లు పడాలంటే అంటే తెలంగాణ గురించి మాట్లాడుతానే పాడుతాయి అనేలా జేసిండు,కొనఊపిరి తోనీ కొట్టుమిట్టులాడుతున్న
తెలంగాణ కి ఊపిరి పోసింది కెసిఆర్ తెలంగాణ కెసిఆర్ తోనే ఒస్తది అని జయశంకర్ సర్ బలంగా
నమ్మిండు అందుకే తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ జనాలు అందరు kcr తోనే నిలబడ్డారు
మన గోస చెప్పుకోవల్సింది అసెంబ్లీల కాదు మన తెలంగాణ గోసలు ఢిల్లీ నడిబొడ్డు ఉన్న భారత పార్లమెంట్ల చెప్పుకోవాలి మరి తెలంగాణ గోసలు పార్లమెంట్ ల చెప్పనికి కెసిఆర్ తప్ప ఇంకేవలు లేకపోయే
కరుడు కట్టిన తెలంగాణా వ్యతిరేకి చంద్ర బాబు గన్ని తెలంగాణకు అనుకూలంగా మట్లాడిపిన్చినోడు కేసీఆర్, కరుడు కట్టిన సమైక్యవాది YSR తోని తెలంగాణా కి అనుకూలంగా మట్లాడిపిన్చినోడు kcr
సోనియా గాంధీకి తెలంగాణ మీద ఆ మాత్రం అవగాహన లేదు అట్లాంటామెతోనీ కాంగ్రెస్ మేనిఫెస్టో ల తెలంగాణ డిమాండ్ పెట్టించినోడు కెసిఆర్, ఎవని వాళ్ళ అయితది ర పార్టీ పెట్టిన 2 ఇయర్స్ కె కాంగ్రెస్ లాంటి పార్టీ ని తెలంగాణ కి అనుకూలంగా మాట్లాడించడం తెలంగాణ డిమాండ్ పెట్టించడం ఎవని వల్ల కాదు వన్ అండ్ ఓన్లీ కెసిఆర్
మమతా బెనర్జీ మాయావతి అట్లాంటి పెద్ద పెద్దోళ్లకి కూడా తెలంగాణ అంటే ఎంత తెల్వదు వల్లతోని కూడా తెలంగాణా కి అనుకూలంగా
మట్లాడిన్చినోడు కేసీఆర్ ఇట్ల దేశంల 36 పార్టీ లని ఒప్పించి తెలంగాణా కి అనుకూలంగా మట్లాడిపిన్చినోడు kcr
ఈ దేశం లా ఎన్నో చిన్న రాష్టల డిమాండ్ ఉంది కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఒచ్చింది ఎందుకు ఎందుకంటే కేసీఆర్ పోరాటం 60 ఏండ్ల తెలంగాణ కళా సాకారం జేసింది kcr, kcr తెలంగాణ కోసం ఎంతో ఏంతో జేసిండు ఆయన రుణం మనం ఎన్నటికీ తీర్చుకోలేం
జై తెలంగాణ జై కేసీఆర్
#TelanganaformationDay