#AnithaVangalapudi On Amarnath's Makeup Minister Comments:
"I have faced such attacks throughout my life, and every one of them has only strengthened my resolve.
I will not bow down. I will not be intimidated. I will not be silenced."
ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి ఈ అరాచకం?
నీ కొడుకుని చంపేస్తా.. లేడు అనుకో అని ఆ తల్లికి చెప్పి పోలీసులు సాయి కృష్ణని తీసుకెళ్లడం ఏంటి?
నెల రోజులుగా సాయి కృష్ణ ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఏం చేశారు?
సాయి కృష్ణ తప్పు చేసుంటే శిక్షించడానికి న్యాయ స్థానాలు ఉన్నాయి.. పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం చేస్తారా?
ఆ తల్లి కడుపు కోతను ఎవరు తీరుస్తారు ?
#SadistChandrababu #CBNJungleRaj #MosagaduBabu #JaganannaConnects
సాయికృష్ణను మే9న పోలీసులు పట్టుకెళ్లారు
కృష్ణలంక పోలీస్టేషన్ లోనే చిత్ర హింసలు పెట్టి సాయికృష్ణను చంపేశారు
సాయికృష్ణ డెడ్ బాడీ ని పోలీసులే స్మశానవాటికకు తీసుకెళ్లారు.
అర్ధరాత్రి సాయికృష్ణ డెడ్ బాడీ ని దహనం చేసి బూడిద చేశారు
ఎవిడెన్స్ లేకుండా చేసేందుకే సాయికృష్ణను డెడ్‌బాడీ దహనం చేశారు.
లాకప్ డెత్ ల గురించి విన్నాం కానీ శవాన్ని మాయం చేయడం ఏపీలోనే జరగుతోంది
చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది
-అంబటి రాంబాబు
నీ కొడుకు సచ్చిపోయాడు అనుకో.. ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నారు!
15 రోజులు తర్వాత నా బిడ్డ ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాను.. కనీసం నా ఫోన్ ఇవ్వండి అని అడిగినా పోలీసులు ఇవ్వలేదు
నా ఫోన్లోని నా కొడుకు ఫొటోల్ని డిలీట్ చేసేశారు. నీ కొడుకు సచ్చిపోయాడు అని చెప్పాం కదా.. ఇక స్టేషన్‌కి రావొద్దు అని బెదిరించారు
-కాపు యువకుడు, జనసేన కార్యకర్త సాయికృష్ణ తల్లి ఆవేదన
నీ కొడుకుని చంపేశా...” నీ దిక్కున్న చోట చెప్పుకో ల*జ.. అంటూ CI నాగరాజు అన్నాడు
ఇప్పటికైనా మా కుమారుడిని అప్పగించండి లేదా
చనిపోతే కనీసం మృతదేహాన్ని అయినా ఇవ్వండి
-కొడుకును తలుచుకొని కన్నీటిపర్యంతమైన విజయలక్ష్మి
🚨 #TDPAntiBC
గొల్ల నా కొxxడకల్లారా మిమ్మల్ని ఇక్కడ చంపితే మీకు దిక్కెవరు అని దాడి చేస్తారా @JaiTDP ?
బీడు భూముల్లో మేత కోసం వెళ్లిన గొర్రెల కాపరులను దూషిస్తూ.. టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి కొట్టారు
ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు, యాదవులకు రక్షణ లేదా? మా ప్రాణాలకు విలువ లేదా?
-నాగార్జున యాదవ్ గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
Very rarely i will tweet without sarcasm.. ... political idealogy pakkana petti vinandiii entha worst state lo #AndhraPradesh telusthundhii...
@poonamkaurlal garu i tagged u many times to see understand your prespective.. this is really heart wrenching
🚨 LOCKUP DEATH IN ANDHRA PRADESH 🚨
@India_NHRC must urgently take cognizance of the custodial death of Gade Sai Krishna, a @JanaSenaParty activist.
Serious allegations are being raised that after his arrest by Krishnalanka Police, he was subjected to custodial torture, resulting in his death. There are also allegations regarding the handling of his body and attempts to suppress evidence.
If these allegations are true, this would represent a grave violation of human rights and the rule of law. The people of Andhra Pradesh deserve transparency, accountability, and justice.
The State Government @AndhraPradeshCM Home Department, and Police @APPOLICE100 leadership brutally taken tha Law & Order into their hands and killed an innocent inside the Police Station.
@naralokesh & Home Minister @Anitha_TDP must be held accountable for his death
@ncbn@ysjagan
#JusticeForSaiKrishna #CustodialDeath #HumanRights #AndhraPradesh #NHRC
𝑳𝑶𝑪𝑲𝑼𝑷 𝑫𝑬𝑨𝑻𝑯 𝑰𝑵 𝑲𝑹𝑰𝑺𝑯𝑵𝑨𝑳𝑨𝑵𝑲𝑨 𝑷𝑶𝑳𝑰𝑪𝑬 𝑺𝑻𝑨𝑻𝑰𝑶𝑵, 𝑨𝑵𝑫𝑯𝑹𝑨𝑷𝑹𝑨𝑫𝑬𝑺𝑯
Allegation:?
There are allegations that a person's body was cremated without informing anyone.
ఎవరికి సమాచారం ఇవ్వకుండా, ఒక మనిషి మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారని ఆరోపణలు ఉన్నాయి.
దేశం ఉలిక్కిపడబోయే ఘటన??
2020 తమిళనాడు లాకప్ డెత్ ఘటన తర్వాత మళ్ళీ అంతటి సంచలనం?? గాదె సాయి కృష్ణ ఘటనలో జరగబోతుందా??
అరెస్ట్ చేసి నాలుగు రోజులు చిత్రహింసలు చేసి చనిపోయాక (చంపేశాక) గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి స్టేషన్ లో ఉన్న పోలీసులు మరియు కానిస్టేబుల్స్ స్మశానంలో కాల్చేసి బూడిద చేసి ఆ బూడిద కూడా దొరక్కుండా చేశారా??
ఎటు పోతుంది ఆంధ్రప్రదేశ్
హైకోర్టు directions ఇచ్చిన ఈరోజు ప్రవేశ పెట్టలేదు CCTV footage ఇవ్వలేదు అంటే రాంబాబు గారు బార్ అసోసియేషన్ చెప్తుంది నిజమేనా??
ఎపుడో 90 ల్లో విన్నాం ఆంధ్రాలో ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ఎర్ర బుక్కు పాలనలో వింటున్నాం.
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన విషయం
కొసమెరుపు ఏంటంటే అతను కరుడుగట్టిగా జనసేన sympathizer అంట కనీసం తన పార్టీ కార్యకర్యకు ఇంతటి దారుణమైన పరిస్థితికి ఒడిగొట్టిన వాళ్ళ విషయంలో ఇప్పటికీ అయిన Pawan Kalyan అనే వ్యక్తి స్పందిస్తాడ??
జరిగింది సరిపోదు అన్నట్టు న్యాయవాదులను తల్లిని బెదిరిస్తున్నారు అంటే
నాకెందుకో ఇలాంటి అన్యాయ అక్రమాలు అరాచకాలు బయటికి రాకూడదనే తమ ఆధీనంలో ఉన్న వ్యవస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పేజీలను గొంతుకలను తొక్కలని చూస్తున్నారు అనుకుంట
చూద్దాం 29 తారీకు మళ్ళీ హైకోర్టుకు ఏమని సమాధానం చెప్తారో
ఇది మీ అందరి వాల్ మీద షేర్ చేయండి నిజ నిజాలు బయటికి రావాలి ఈ దుర్మార్గపు ఎర్రి బుక్కు గాడి ఎర్ర బుక్కు పాలనకు ఇది ముగింపు కావాలి.