My deepest condolences to the family of the noted anti-caste activist, sociologist, and researcher, Dr Gail Omvedt who passed away today. It is a huge loss to Bahujan movement in the country. https://t.co/xKAtTCfWZx
బహుజన రాజ్య స్థాపన కోసం BSP పార్టీలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న* దెబ్బకు తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం మరో ఉన్నత అధికారికి
పదవి సైబరాబాద్ కమిషనర్గా బహుజన అధికారి స్టీఫెన్ రవీంద్రా IPS గారు.
HeartyCongratulations. You are our Bahujana Hero...
#RSP#PJR#PSR#MRS
మధ్య ప్రదేశ్లోని ఇండోర్ కు చెందిన బహుజన సమాజానికి చెం���ిన అమ్మాయి వర్ష డోంగ్రే మిస్ ఇండియాగా ఎన్నికైన సంధర్బంగా జై భీమ్. అంబేడ్కర్ గారి వారసురాలిగా, కాన్షిరాం గారి అడుగుజాడల్లో నడిచి, కష్టాలను రుదుర్కొని గమ్యం చేరుకొన్న దళిత ఆణిముత్యం. Congratulations 🎉🎈
నీ ఆయుధం "కత్తి" అయితే,
"శత్రువుని" మాత్రమే గెలవగలవు.
ఆయుధం ఒక "ఆలోచన" అయితే,
"మనసును" మాత్రమే గెలవగలవు.
ఆయుధం "అనుభవం" అయితే,
"ఆశయాన్నీ" మాత్రమే గెలవగలవు.
కాని
అదే ఆయుధం "పుస్తకం"అయితే,
"ప్రపంచాన్నే"గెలవగలవు.
మన లక్ష్యం "అక్షరమే" ఆయుధం
ఈ రోజు ‘రాజ్యం ఎవరి అబ్బ సొత్తు కాదని’ నిరూపించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి. నేడు ���్రతి పేద బిడ్డకు పాపన్న లాంటి తెగింపు ఉంటేనే బహుజన రాజ్యం సాధ్యం. Remembering the famous Bahujan Warrior of Telangana- Sarvai Papanna Goud. #bahujan
మిస్ ఇండియాగా ఎంపికైన ఇండోర్ కు చెందిన బహుజన బిడ్డ #వర్ష_డోంగ్రే గారికి అభినందనలు. డా బాబాసాహెబ్ అంబెడ్కర్ గారు చెప్పినట్లు,కృషి,పట్టుదల & ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా మహిళలు విజయం సాధిస్తారని మీరు నిరూపించారు.
@RSPraveenSwaero @KuleriS @ShirishaSwaero@Nirrmala3@ChaiSwaero
भाजपा के कद्दावर नेता व उत्तर प्रदेश के पूर्व मुख्यमंत्री एवं राजस्थान के पूर्व राज्यपाल रहे श्री कल्याण सिंह के निधन की खबर अति-दुःखद। उनके परिवार व समर्थकों आदि के प्रति मेरी गहरी संवेदना। कुदरत उन सबको इस दुःख को सहन करने की शक्ति प्रदान करे।