#TarakaRatna,
The first hero i have seen in my life in my school....
who had been battling death for the past 23 days, breathed his last breath today.
May God give strength to the Nandamuri family.. especially @tarak9999 sir
May his soul rest in peace...
#RIPTarakaRatna
Telangana #BJP Chief @bandisanjay_bjp's son on beast mode in the college campus
Bandi Bhagiratha abused, slapped and warned his college mate
He also threatened to kill the victim
Our padmashali community's maggam is treated as holy,it was given by our community god markandeya maharshi it was insulted by @TrsNarender u should say sorry for doing this kind of activities otherwise u will definitely be defeated by 25000 padmashali votes in your Warangal west
టిఆర్ఎస్ పార్టీ మణుగూరు పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ లో
గాంధీ బొమ్మ సెంటర్ లో యువతను కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది వారి సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోనివెల్లి త్వరగా పరిష్కరిస్తామని. వారికి తెలియజేయడం జరిగింది.
Hello Government of India,
If you immediately do not fill up the 5 Year Vacant Jobs, BJP State President @bandisanjay_bjp will bang his head and then dont blame Govt of Telangana for his injury ..
ఉమ్మడి (కరీంనగర్ జిల్లా) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రివర్యులు ఎల్.రమణ గారు.
#TeamLRamana#AdminPost
కొత్త సాగు చట్టాల రద్దుఇది రైతుల విజయంనిన్న మహాధర్నాలోజై సాగు చట్టాలపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తం.. ఆ రైతుల కోసం చివరి రక్తం బొట్టు వరకూ పోరాటం..ఇది రాజకీయ సమస్య కాదు..రైతులజీవస్మరణ సమస్య- సీఎం కేసీఆర్నేడు:మూడు కొత్తవ్యవసాయచట్టాలనువెనక్కి తీసుకుంటున్నాం
- ప్రధానమంత్రి నరేందర్ మోదీ
అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో
ఏడేండ్లలోనే తెలంగాణలో అన్ని రంగాలలో పనితీరులో దేశంలోనే మూడోస్థానం..పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ - 2021లో వెల్లడి
రుద్ర వెంకట్
TRS యువజన విభాగం పట్టణ అధ్యక్షులు మణుగూరు