ఆంధ్రలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు!
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేసి తెలంగాణ కస్టడీకి తీసుకెళ్లారు.
ఈ సంఘటనలో ఎవరూ “ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తెలంగాణ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు?” అని అడగడం లేదు. ఎందుకంటే అది చట్టంపై కనీస అవగాహన ఉన్నవారు అడిగే ప్రశ్న కాదు.
కానీ.. ఇదే పరిస్థితి మరో రాష్ట్రానికి సంబంధించినప్పుడు మాత్రం చాలా కొద్ది మంది కూలీ జర్నలిస్టులు, పొట్ట కూటి కోసం నిత్యం ప్రజల మనసులో విద్వేషం , విషం చిమ్మే బ్యాచ్ .. ఇదే ప్రశ్నను పదే పదే లేవనెత్తుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు.
భారత చట్టాలు ఎప్పటి నుంచో న్యాయ ప్రక్రియను అనుసరించి రాష్ట్రాల మధ్య అరెస్టులను అనుమతిస్తున్నాయి. రాజకీయ కూలీల ఏడుపు కథనాల ప్రకారం కాదు.
ప్రశ్న రావణ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ చట్టాన్ని అతిక్రమించి, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక యూట్యూబర్‌పై UAPA వంటి ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తే, ప్రతిపక్షంగా దాన్ని ప్రశ్నించడం మా బాధ్యత.
మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి.
ఇదే రావణ్ గతంలో నారా లోకేష్ గారిని ఆకాశానికెత్తి పొగిడింది నిజం కాదా?
ఇదే వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, మా నాయకులను తీవ్రంగా విమర్శించింది కూడా నిజం కాదా?
టీడీపీకి అనుకూలంగా మాట్లాడినప్పుడు రావణ్ దేశభక్తుడు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని ఉగ్రవాదినా?
అప్పుడు అతను టీడీపీకి అనుకూలంగా మాట్లాడినప్పుడు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాడని UAPA పెట్టడం ఎందుకు?
పవన్ కళ్యాణ్ గారి గురించి రావణ్ మాట్లాడిన మాటలనే ఇప్పుడు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ ప్రత్యర్థులపై, మాజీ మంత్రి రోజా గారితో సహా పలువురు మహిళా నాయకులపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయలేదా?
అలాంటి వ్యాఖ్యలు సరైందా, తప్పా అనేది చట్టం, కోర్టులు నిర్ణయించాల్సిన విషయం. కానీ ఒకే రకమైన వ్యాఖ్యలకు ఒకరిపై సాధారణ చట్టాలు, మరొకరిపై ఉగ్రవాద నిరోధక చట్టాలు ప్రయోగించడం సమాన న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా?
మేము ఎవరి వ్యాఖ్యలనూ సమర్థించడం లేదు. చట్టం అందరికీ ఒకేలా అమలవ్వాలి, రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ఆయుధంగా మారకూడదు అని మాత్రమే చెబుతున్నాం.
ఈ రోజు రావణ్‌పై UAPA ప్రయోగిస్తే ప్రశ్నిస్తాం. రేపు ఇంకెవరిపైనైనా ఇదే విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేసినా ప్రశ్నిస్తాం.
ప్రజాస్వామ్యంలో వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చట్టాన్ని వాడకూడదు, చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని అమలు చేయాలి.
సనాతన ధర్మాన్ని అవమానించడం , మేము పూజించే దేవతల గురించి తప్పుగా మాట్లాడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదు… అది కోట్లాది భక్తుల విశ్వాసంపై దాడి.
అలాంటి వారిని నాలుగు పోలీస్ స్టేషన్లు కాదు ద్వాదశ జ్యోతిర్లింగాల సాక్షిగా పన్నెండు పోలీస్ స్టేషన్లు తిప్పినా అది ప్రతీకారం కాదు… చట్టం ముందు జవాబుదారీతనం.
ధర్మంపై దాడి చేస్తే, చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే.
సనాతన ధర్మాన్ని అవమానించేవారికంటే… వారిని చట్టపరంగా ప్రశ్నించడాన్ని వ్యతిరేకించేవారే నా దృష్టిలో అసలు సమస్య. నా వ్యక్తిగత అభిప్రాయంలో, అది హిందూ వ్యతిరేక ధోరణే, అలాంటి వారు హిందూ వ్యతిరేకులే !
#సనాతనధర్మం #జనసేన
DCM #PawanKalyan donated ₹10 lakh from his own. Chief @PawanKalyan Garu inspired the Smart Kitchen Project & named it Dokka Seethamma Mid-Day Meal.
🍽️ 12,000 meals/day now.
🚀 1 lakh meals/day from July 13.
— Kadapa District Collector
@MusicThaman em duty cheysav anna chinna video clip ki
Timeline motham tagalpetteysav 🙏🏻🔥🔥🔥🔥
Inka movie motham nuvvu cheysey duty oohinchukuntey ne bhayam vestundi teddy bro 😄
@BarbellPitchMee ni video chudadaniki GB lu internet consume chestunna, enduku antha take it for granted ga content deliver chestunnav? Basic sense undali ga neeku, minimum video detailing & proper lighting undadu,language proper ga pronounce Cheyyavu.worst content delivery Chi
Dude Sushanth - You killed it 🤣
ఈ Barbell లాంటి వాళ్ళ లాజిక్ చూస్తే నవ్వు వస్తుంది. ఒక సినిమా నచ్చలేదు అనడం వారి హక్కు. “చెండాలంగా ఉంది”, “నాకు అస్సలు నచ్చలేదు” అని ఎంత కఠినంగా అయినా విమర్శించొచ్చు. అలాగే లైటింగ్ బాగాలేదు, ఎడిటింగ్ వీక్‌గా ఉంది, ప్రొడక్షన్ క్వాలిటీ తక్కువగా ఉంది అని టెక్నికల్ కారణాలు చెప్పినా అది ఓకే. అది వాళ్ళ హక్కు..
కానీ ... ఆ నచ్చకపోవడానికి వీళ్లు చెప్పే కొన్ని కారణాలు మాత్రం విచిత్రంగా ఉంటాయి.
ఉదాహరణకు ..
1) PEDDI సినిమాలో స్కూల్ పిల్లలు క్రికెట్ ఆడి బస్సులో తిరిగి వస్తూ కిటికీల్లోంచి బయటికి వంగి బ్యాట్ లు ఊపుతా ఉంటారు . “ఇది రియల్ వరల్డ్‌లో ఎక్కడ అయినా జరుగుతుందా?” అబ్బే ఇదేమి సినిమా అని అంటాడు ఈ కమెడియన్.
సినిమా అంటేనే ఫిక్షన్. చాలా సందర్భాల్లో సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం పాత్రలు, సన్నివేశాలు, రియాక్షన్లు అలా చూపిస్తారు. దానికి కూడా ఇతనేదో ఇంటెలిజెంట్ అయినట్టు ఈకలు పీకుతాడు.
2) అలాగే అఖండ-2 సినిమాలో హీరోయిన్ మిలిటరీ లో జాబ్ .. హీరో తో ఒక పాట పాడుతుందని, “ ఎవరైనా మిలిటరీ వాళ్ళు నిజ జీవితంలో పాటలు పాడతారా?” అని ప్రశ్నిస్తాడు ఈ కమెడియన్. మరి లాయర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, కాలేజ్ స్టూడెంట్లు నిజ జీవితంలో డ్యూయెట్లు పాడుతారా? ఎవరూ చేయరు కదా... కానీ అన్ని సినిమాల్లో హీరోయిన్స్ పాటలు పాడుతారు. అది తెలిసి కూడా మరి ఇంకా సినిమా కి వెళ్ళడం ఎందుకు ?
ఇంట్లో కూర్చుని డాక్యుమెంటరీలు , దూరదర్శన్ లో పందుల పెంపకం ప్రోగ్రామ్ లు రియాలిటీగా ఉంటాయి చూస్కోవాలి .
కమర్షియల్ సినిమాల్లో పాటలు, ఎలివేషన్లు, డ్రామాటిక్ మూమెంట్స్ అనేవి కథ చెప్పే విధానంలో భాగం. వాటిని రియల్ ప్రమాణాలతో కొలవడం అర్థరహితం.
అదే .. హాలీవుడ్లో John Wick లాంటి సినిమాల్లో హీరో మీద వందలాది మంది అత్యాధునిక ఆయుధాలతో వేల రౌండ్ల బుల్లెట్లు కాల్చినా ఒక్కటి కూడా తగలదు. అప్పుడు మాత్రం ఈ ప్రశ్నలు కనిపించవు. ఇదే Barbell and like minded people నోరు తెరుచుకొని చూసి వచ్చి అబ్బా సినిమా అదిరిపోయింది అంటారు.
హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా పరిస్థితి ఒకటే. అక్కడ కూడా ఫ్లాప్ సినిమాలు ఉంటాయి, టెంప్లేట్ సినిమాలు ఉంటాయి. ఇక్కడ కూడా అదే ఉంటుంది. సినిమా అనేది వాస్తవికతకు అచ్చం ప్రతిబింబం కాదు; అది ఫిక్షన్, వినోదం.
ప్రపంచంలో ఎక్కడైనా 5% -10% సినిమా సక్సెస్ రేట్ .. ఎక్కడైనా 90% టెంప్లేట్ సినిమాలే ఉంటాయి.
సినిమాను సినిమా లాగానే చూడకుండా, ప్రతి సన్నివేశాన్ని కోర్టులో సాక్ష్యంలా విచారించడం వల్ల వినోదాన్ని ఆస్వాదించే అవకాశం పోతుంది.
అందుకే ఇలాంటి అర్ధ రహిత విమర్శలు చేసే వాళ్లలో చాలామంది థియేటర్‌కు ఏడాదికి ఒక్కసారైనా వెళ్లని బ్యాచ్‌లా అనిపిస్తారు. సినిమా భాషను సినిమా భాషగానే అర్థం చేసుకోకుండా, ప్రతి ఫ్రేమ్‌లో రియాలిటీ వెతికే ప్రయత్నం చేస్తే ఏ కమర్షియల్ సినిమా కూడా నిలబడదు.
ఇలాంటి వాళ్ళని రెగ్యులర్ సినిమా ప్రేక్షకులు పట్టించుకోరు. పైరసీ బ్యాచ్, రెండేళ్ళకి ఒక సినిమా చూసే వాళ్ళు , వాళ్ళ inability కి జస్టిఫికేషన్ కోసం ఇలాంటి భావజాలంతో ఉంటారు.
నాగేశ్వర్ రావు సరైన సమాచారం లేకుండా మాట్లాడి, మళ్ళీ ఉపసంహరించుకుంటున్న అని చెప్పి,మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఈరోజు ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించారు దీని పూర్తి బాధ్యత ఆయనదే
మీ శిష్యులు కూడా మిమ్మలిని అంటున్నారు అంటే మీరు చేసిన పని ఎంత నీచమో అర్ధం అవ్వాలి @K_Nageshwar
BRS ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడతారు.
KCR పోయి రోజా దగ్గర రొయ్యల పులుసు తిన్నప్పుడు అడ్డం రాని తెలంగాణ సెంటిమెంట్ ఈరోజు ఎందుకు వచ్చింది
- TS BJP MP రఘునందన్ రావు కౌంటర్ 🔥👌
Telangana rastra mukyanantri gariki prabhutvaniki cheptunna ah cheruvu ganaka nenu kabza chesa ani cheptey, santhosham ga prabhutvaniki rasi ichestanu. One should have damn guts to tell it publicly, being @PawanKalyan is not an easy thing.
అడ్డుకుంటాం అంటే ఏంటో అనుకున్నా..! పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడమా..?
ఇట్టా చేసే ఆంధ్రాలో వన్ టైమ్ CM గా మిగిలిపోయాడు..!
మీరు అంతే రేపు వన్ టైమ్ Govt..!
స్లోగన్ కి టైమ్ వచ్చింది మళ్లీ...!
#Telangana
Public meeting కి పర్మిషన్ ఇవ్వకపోతే Press meet,దానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే, selfi video పెడతాడు..!
కానీ impact లో మాత్రం తేడా ఉండదు..!🔥🔥
#Pawankalyan