He is Mohammed Shahid Faisal, an engineer who studied at Ramaiah Institute of Technology, Bengaluru.
He left India, never returned, and is now living in Pakistan.
He is one of the key handlers of the Rameshwaram Cafe blast in 2024. The MHA has now included him in its list of designated terrorists.
He is highly educated and comes from a well-to-do family.
A perfect example that clearly proves terrorism is not a product of poverty, illiteracy, or unemployment. Education is no immunity against radicalization.
అనంతపురంలో గంజాయి బ్యాచ్ వీరంగం
ఇంటి వద్ద న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజేష్, ఉమా దంపతులు
అర్ధరాత్రి సమయంలో ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించిన ఆకతాయిలు
ఇంట్లోకి పెట్రోల్ విసిరి దాడికి యత్నం.. అనంతపురం నగరంలోని హమాలీ కాలనీ లో ఘటన
ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేసిన బాధితులు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు
జగన్ ట్వీట్ వేస్తే... ప్రశ్న రావణ్ జగన్ పార్టీ వాడని రుద్దేవాళ్ళు ... కమ్యునిస్టులు లెటర్ హెడ్ వదిలితే అతను కమ్యునిస్ట్ పార్టీ అని ఎందుకు రుద్దరు ?
ఎందుకంటే కమ్యునిస్టులు రాజకీయంగా బలంగా లేరు కాబట్టి , జగన్ రాజకీయంగా బలంగా ఉన్నాడు కాబట్టి.
ఇక్కడే తెలుస్తుంది కదా వీళ్లకి మతం, దైవం , దేశం అనే మాటలు అన్ని... ప్రజల్లో విభజన తెచ్చి ఓట్లు పోందే రాజకీయ ఎత్తుగడకి వాడుకునే టూల్స్ మాత్రమేనని.
రాజేష్ మహాసేన ప్రశ్న రావణ్ కంటే దారుణంగా మాట్లాడాడు మిమ్మల్ని @PawanKalyan గారు మరి రాజేష్ మహాసేన అరెస్ట్ ఎప్పుడు??
Ohh టీడీపీ వాళ్ళని చట్టాలు పని చెయ్యవా??
@SBSUSA007@KTRBRS మోడీ cheppindu కదా పోలవరం నీ ATM లాగా బాబు vaduthunnadu Ani. 49 years నుండి ఇదే sollu యెవరో వచ్చి పూర్తి చేస్తే క్రెడిట్ dobbeyyadam malla దానికి elevations yesukovadam karma ra nayana
అప్పు తీర్చలేదని ముక్కు నేలకు రాయిస్తున్నారు
ముక్కు నేలకు రాసినందుకు 50% discount
పెద్దలు అంటారు కదా కారం వేసుకుని అయినా తిందాం కాని అప్పు వద్దురా అని
సమాజంలో ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా
రాజేష్ మహాసేన ప్రశ్న రావణ్ కంటే దారుణంగా మాట్లాడాడు మిమ్మల్ని @PawanKalyan గారు మరి రాజేష్ మహాసేన అరెస్ట్ ఎప్పుడు??
Ohh టీడీపీ వాళ్ళని చట్టాలు పని చెయ్యవా??
అది వాళ్ళకి వచ్చిన విద్యనే
పూర్ణకుంభాన్ని చూపించి క్రాస్ అని ప్రచారం చేశారు
2017 లో CBN టైం లో వచ్చిన అప్పడాలు MOUs జగన్ గారి టైంలో వచ్చాయి అని రుద్దారు
అయోధ్యకి కల్తీ నెయ్యితో చేసిన లడ్డు లు పంపా అన్నారు
అది వాళ్ళకి కామన్ నే
దేవుడితోనే ఆటలు ఆడారు మీరు ఎంత 🤷🏻♂️
ఇవి జస్ట్ examples @prakashraaj గారు
ఇప్పుడు ఇవి వర్క్ కాకపోతే మీ పైన ఒక స్టోరీ కుక్ చేస్తారు