13 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయన్నది పచ్చి అబద్ధం!
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. 13 కోట్ల ఓటర్ల తొలగింపుకు సంబంధించిన ముసాయిదాలో 2 కోట్ల 80 లక్షల మంది మరణించిన వారు ఉన్నారు. 3 కోట్ల ��ందికి అసలు చిరునామాయే లేదు. 6 కోట్ల 30 లక్షల మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఒక కోటి మందికి రెండు చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. ఇలాంటి ఓట్లను తొలగించడం అనేది చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ.
ఒకవేళ నిజంగా అర్హత ఉండి ఓటు కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే, వారు తగిన ధృవపత్రాలతో ‘ఫారం 6’ (Form-6) ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా వారి ఓటు హక్కు వారికి తిరిగి వస్తుంది.
@narendramodi @bjp4andhra @bjp4andhra @nitinnabinbjp @blsanthosh
#rahulgandhiexposed #mafimaangorahul
గొప్ప అధ్యాపకుడిగా, రెండవ రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా గురుపూజోత్సవం జరుపుకుంటున్న అధ్యాపకులందరికీ ఇవే మా హార్థిక శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం:
🗓️ తేదీ : 30 ఆగస్టు 2026 (ఆదివారం). సమయం : ఉదయం 11.00 గం.లకు.
📍గమనిక: మన్ కీ బాత్ కార్యక్రమం 11:30 AM నుండి 12:00 PM వరకు DD సప్తగిరి నందు తెలుగులో ప్రసారం అవుతుంది.
#MannKiBaat#PMModi#NarendraModi#SamanchiSrinivas
నేడు పుత్తూరు సిద్ధార్థ కళాశాల నందు మన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగము ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీన్ మాధవ్ గారు తో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
#PVNMadhav#SamanchiSrinivas
తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట వంటి ప్రముఖ ప్రాంతాలకు ప్రయాణాన్ని మరింత సాఫీగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తూ, ఆంధ్రప్రదేశ్–తమిళనాడు మధ్య రాకపోకలను మరింత సులభతరం చేస్తూ NH-71లోని రేణిగుంట–నాయుడుపేట సెక్షన్‌ను అభివృద్ధి చేస్తున్న మోదీ ప్రభుత్వం.
#BJP4APDevelopment
చింతలచేను రైల్వే అండర్‌పాస్ నిర్మాణం పూర్తై ఐదు నెలలు గడిచినా ప్రారంభించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్‌పాస్‌ను తక్షణం ప్రారంభిస్తే కాటన్ మిల్స్ లెవల్ క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్���ి, రేణిగుంట–తిరుపతి మార్గంలో ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది
ప్రధాని మోదీ గారు తీసుకొచ్చిన యూపీఐ పదేళ్ల ప్రస్థానం మాలాంటి ఎందరో చిరు వ్యాపారుల జీవితాలను మార్చింది. యూపీఐ ��ందుబాటులోకి రావడంతో మా వ్యాపారాలు సులభతరమయ్యాయి. ఆదాయం రెట్టింపు అయ్యింది. #10YearsOfUPI
మ���దీ ప్రభుత్వం పీఎం-సేతు పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని 83 ఐటీఐలను 169 పరిశ్రమలతో అనుసంధానిస్తూ వృత్తి విద్యను బలోపేతం చేస్తుంది. మన రాష్ట్ర యువతకు ఉచితంగా ఆధునిక యంత్రాలపై ప్రాక్టికల్ శిక్షణ అందించి అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది.
#PMSETU
#SamanchiSrinivas
ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదే���్ పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి! హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో ఆధునిక రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి దీపాలు మరిన్ని ఆహ్లాదకర పార్కులతో మన ఆంధ్రా నగరాలు గ్లోబల్ లుక్‌ను సంతరించుకోబోతున్నాయి.
#BJP4APDevelopment
#NDA4Andhra
*నేడు రేణిగుంట పట్టణంలోని అత్యంత వైభవంగా జరుగుతున్న "శ్రీశ్రీశ్రీ"గంగమ్మ తల్లి జాతర" మహోత్సవంలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అన��తరం ఆ చల్లని తల్లి దీవెనలు ప్రజలందరీ పై ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది.
#Reniguntamandal
#Srikalahasti
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారు ప్రకటించిన నూతన జాతీయ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా ఎంపికైన రామ్ మాధవ్ గారికి, శ్రీమతి డి. పురందేశ్వరి గారు, ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్‌గా నియమితులైన విష్ణు వర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నేరుగా జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు మోదీ ప్రభుత్వం వేల కోట్లతో కొత్త లైన్ మంజూరు చేసింది. ఈ కీలక ప్రాజెక్టు ద్వారా అ��రావతికి రవాణా సౌకర్యాలు వేగవంతమవ్వడమే కాకుండా, విజయవాడ జంక్షన్‌పై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.