Electricity a bare minimum that has been unavailable to tribal communities for ages is now being addressed and delivered by Deputy CM and JanaSena Chief Sri Pawan Kalyan garu!
#PawanKalyanAneNenu
సొల్లు వెలుగు @Mana_tolivelugu
కనీసం ఆధారం కోసం ప్రయత్నించకుండా నీ ఊహాఘానలపై సొల్లుని అల్లేస్తావా ?
ఏం మాటలు పడేవాళ్ళు నీ కొంపలో పనోళ్ళు అనుకున్నా ఏంట్రా ?
"Jagan Anna Vasthunnadu"
Now we know who is behind these so-called journalists in Telangana who've been igniting regional tensions and spitting venom on Pawan Kalyan.
కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని చీల్చాలని చూసే స్వార్థపరులకు ఖబడ్దార్!
ప్రజల ఐక్యతతో ఆటలు ఆడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. విద్వేష రాజకీయాలకు తెలంగాణలో తావు లేదు.
#Pawankalyan#JanasenaTelangana#Telangana#Ramtalluri#Janasena
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు పాముల గణపతి కాకినాడ వెంకట నగర్ కు చెందిన విష్ణుమూర్తి గారిపై తప్పుడు కేసులు పెట్టించడమే కాకుండా లక్షల రూపాయలు నష్టపోయేటట్టు చేశాడు
విష్ణుమూర్తి గారికి జరిగిన అన్యాయం పైన కాకినాడ అప్పటి 2 Town సిఐ గారు కేసు తీసుకోకపోగా వారి అండతో తప్పుడు కేసులు పెట్టించారని బాధపడుతూ జనసేన జనవాణి కార్యక్రమంలో
సంపత్ నాయక్ గారికి చెప్పడంతో సంపత్ నాయక్ గారు వెంటనే స్పందించి కాకినాడ టూ టౌన్ సిఐ అప్పలనాయుడు గారికి కాల్ చేయడమే కాకుండా విష్ణుమూర్తి గారికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని నిజానిజాలు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా CI గారితో మాట్లాడారు.
#JanaVaaniJanaSenaBharosa #JanaSenaTelangana
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2