Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!
We stand together.
One more down.! So called secular leaders and parties again silent. This is the new India where goons can conveniently destroy a Masjid and police will remain mute spectator. This was in Kolhapur, Maharashtra where the goons not only damaged a mosque but even beat up Muslim women and children by forcibly entering their houses. And yes the MPs who got elected recently with big support from Muslim votes they all have gone into hiding.!
అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ @mdsirajofficial గారిని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అభినందించారు. #T20WorldCup ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు వచ్చిన్న సిరాజ్ ముఖ్���మంత్రిగారిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిరాజ్ను ఘనంగా సన్మానించారు.
#T20WorldCup2024 లో సిరాజ్ అద్భుతమైన ప్రతిభను కనబరిచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పి��చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిగారు అధికారులను ఆదేశించారు.
@mpponguleti @KomatireddyKVR @azharflicks #Telangana
हर धर्म सिखाता है - डरो मत, डराओ मत।
सत्य के साथ खड़ा होना चाहिए, उससे पीछे नहीं हटना चाहिए, और अहिंसा के रास्ते पर चलना चाहिए।
जब भाजपा ने देश में भय फैलाया, संविधान और लोकतंत्र की रक्षा के लिए INDIA ने इसी सोच को अपनाया।