ఎవరో శ్రమజీవి... ఎప్పుడూ చూడలేదు... ఎన్నడూ కలవలేదు...
కానీ, "ఆకలి తీర్చారు" అంటూ ఆ యువకుడు చెప్పిన ఒక్క మాట, తెలిపిన అభినందన ఎంతో సంతృప్తినిచ్చింది.
ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో పుట్టిన ఆలోచనే 'ఇందిరమ్మ క్యాంటీన్లు'.
మీ కడుపు నిండిన తృప్తి, మీ ముఖంలో చిరునవ్వు... మీ అన్నగా నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది?
కష్టజీవుల గుండెల్లోంచి వచ్చే ఇలాంటి ఆదరణే, ప్రజల కోసం మరిన్ని సంక్షేమ అడుగులు ముందుకు వేయడానికి నాకు మరింత స్ఫూర్తిని, బలాన్ని ఇస్తాయి.
#IndirammaCanteens
#PrajaPaalana
కేసీఆర్ అవినీతి దాహానికి..
నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం
గత పదేళ్ల కాలంలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్.... దొంగలా ఫామ్ హౌస్ లో దాచుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత అతనిపై ఉంది,
కాళేశ్వరాన్ని కేసీఆర్ కాళేశ్వరంగా ఎలా చేశారో.... గాంధీ భవన్ లో ఫోటో ప్రదర్శన పెట్టి చూపించిన ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్.
--- ప్రభుత్వ విప్,
డాక్టర్ బల్మూర్ వెంకట్
• @VenkatBalmoor
Edi secunderabad nundi vishakapatam velthuna TN:12728 secunderabad- Kazipet- vijayawada - visaka kabbati railway vallu or south central pls allocate some general trains to this line chala ebandi Sec-vjd need more general trains 🚂 @SCRailwayIndia@AshwiniVaishnaw
When Congress was in difficult times, loyal karyakarthas protected the party flag everywhere
Today,those genuine workers deserve justice and recognition
A humble rqst to @INCTelangana-stand with the real grassroots soldiers of Congress
#JusticeForCongressWorkers@revanth_anumula
Visited Keralam for a party program.
Following the program, met my Boss, AICC General Secretary (Org) & MP Shri KC Venugopal ji and expressed my sincere gratitude for his steadfast support.
I consider it as a privilege to work for the Congress party in my Boss Home state.
@kcvenugopalmp
శాసనమండలిలో విప్ గా నియామకమైన సందర్భంగా.. అసెంబ్లీలో పలువురు మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, పీసీసీ అధ్యక్షులు, గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతఙ్ఞతలు తెలపడం జరిగింది.
11 ఎకరాల విరాళం...
దాతృత్వం చాటుకున్న...
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...
🔹 గ్రామాభివృద్ధి 11 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్
🔹 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు పది ఎకరాలు, సబ్ స్టేషన్ కు ఎకరా తన స్వంత భూమిని విరాళంగా ఇచ్చిన పీసీసీ చీఫ్
తన స్వగ్రామం రహత్ నగర్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం.
TPCC Chief Mahesh Kumar Goud donates 11 acres for village development, including 10 acres for an integrated school and 1 acre for a sub-station, kickstarting development works in his native RahatNagar.
#Telangana #MaheshGoud
• @Bmaheshgoud6666
ఒరేయ్ కేటీఆర్ నువ్వు కండువా కప్పింది వీడికా ? వీడి కోసం
50 లక్షలు ఖర్చుచేసి సభ పెట్టి మరీ కండువా కప్పినవా ?
కరోనా టైంలో బ్లాక్ దందా.. చందాలు ఎత్తుకుపోయాడని మీ
ప్రభుత్వమే కదరా కేసులు పెట్టింది.. ఏం హలత్
అయింది టిల్లు నీకు
@revanth_anumula Honorable CM @revanth_anumula garu, I am Mahipal Reddy, Director of ATA Seva Services at the American Telugu Association. I am overseeing the arrangements to repatriate the mortal remains of Pole Chandrashekar to India and am actively coordinating with the relevant authorities.
అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీ నగర్ కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం.
"Baap Baap Hota Hai Beta Beta Hota hai."
Revanth Reddy accurately predicted the Karnataka election results.
On the other hand, Prashant Kishor had predicted that the BRS party would win the Telangana Assembly elections in 2023 and that KCR would return as Chief Minister.
But it was Revanth Reddy who took the oath as the Chief Minister of Telangana.
Prashant Kishor also predicted that BJP would win 303 seats in the Lok Sabha, but once again, Revanth Reddy nailed the exact number.
Revanth boldly challenged the BRS to win even one Lok Sabha seat, and he delivered on that promise by completely decimating the party. BRS ended up with ZERO seats.
Never mess with Revanth Reddy.