బుచ్చిరెడ్డిపాళెంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం ఉద్యాన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి పంటల దిగుబడి, మార్కెట్ ధరలను అడిగి తెలుసుకున్నాను. తోటలో కూరగాయలు, బంతిపూలను స్వయంగా కోసి, రైతుల సాగు అనుభవాలను తెలుసుకున్నాను. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను.
#VemireddyPrashanthiReddy #FarmersWelfare #FarmersWelfare #Kovur #IdhiManchiPrabhutvam
సమాజంలో 50 శాతం కంటే ఎక్కువగా వెనకబడిన వర్గాలున్నాయి... టీడీపీకి 45 ఏళ్లుగా వెన్నెముకగా, అండగా నిలిచారు
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు చేశాం. ఎన్టీఆర్ 24 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెస్తే... నేను 34 శాతానికి పెంచా. కానీ గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది
మళ్లీ రిజర్వేషన్లు పెంచితే గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంది. బీసీలంటే గొడ్డలి పార్టీకి గిట్టదు. అయినా ఎన్డీఏ కూటమి నుంచి 34 శాతం స్థానాలు పార్టీ తరపున ఇస్తాం.
- కొండపి సభ��ో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు.
#ChandraBabuNaidu #TeluguDesamParty #JayahoBC #TDPWithBCs #AndhraPradesh
సోలార్ విద్యుత్ తయారీలో ఆంధ్రప్రదేశ్ రికార్డులు బద్దలు కొడుతోంది. నిన్న కడప జిల్లాలో 11 నెలల్లో SAEL నిర్మించిన 600 మెగావాట్ల భారీ సౌర విద్యుత్ కేంద్రం అందుబాట��లోకి రాగా.. తాజాగా 18 నెలల్లో ప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేటలో ఏర్పాటు చేసిన 7 గిగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ సెల్ తయారీ ప్రాజెక్టు ప్రారంభమైంది.
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
ఏడుపదుల వయసు దాటినా..
ఆయనలో తగ్గని యువత ఉత్సాహం!
రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా..
అలుపెరుగని అడుగులు, ఆగని ఆలోచనలు!
ఏడు రోజులు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు.. రూ.1.79 లక్షల కోట్ల పనులతో నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కొత్త ఊపిరులు!
వయసు ఓ అంకె మాత్రమే.. విజన్‌కు హద్దులే లేవు.. ఆలోచనలో వేగం.. ఆచరణలో దూకుడు.. ���్రజల భవిష్యత్తే ఆయన ముందడుగు!
ఆయన ఆలోచన ఓ విజన్.. ఆయన ప్రతి అడుగు ఓ అభివృద్ధి శకం.. ఆయన పేరే @ncbn .. ఆయన ఆలోచనల వేగమే
బుచ్చిరెడ్డిపాళెం సీహెచ్‌సీకి రూ.39 లక్షల విలువైన వైద్య పరికరాలు, ఫర్నీచర్‌ను ఐఆర్ఈడీఏ సీఎస్ఆర్ నిధులతో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సమకూర్చాం. అల్ట్రాసౌండ్, థైరాయిడ్ పరీక్షల యంత్రాలతో పాటు అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చాం.
గతంలో నెలకు 30గా ఉన్న ప్రసవాల సంఖ్య ప్రస్తుతం 46కు పెరగడం సంతోషకరం. వైద్��ులు, సిబ్బందికి నా అభినందనలు. ఈ పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను.
#VemireddyPrashanthiReddy #VPRFoundation #HealthcareForAll #Kovur
సమాజంలో 50 శాతం కంటే ఎక్కువగా వెనకబడిన వర్గాలున్నాయి... టీడీపీకి 45 ఏళ్లుగా వెన్నెముకగా, అండగా నిలిచారు
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు చేశాం. ఎన్టీఆర్ 24 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెస్తే... నేను 34 శాతానికి పెంచా. కానీ గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది
మళ్లీ రిజర్వేషన్లు పెంచితే గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంది. బీసీలంటే గొడ్డలి పార్టీకి గిట్టదు. అయినా ఎన్డీఏ కూటమి నుంచి 34 శాతం స్థానాలు పార్టీ తరపున ఇస్తాం.
- కొండపి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
#ChandraBabuNaidu #TeluguDesamParty #JayahoBC #TDPWithBCs #AndhraPradesh
మహిళలు, పేదల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు గారు ఎంతో ప్రయాస పడుతున్నారు. రూ. 4,000 పింఛన్, ఉచిత సిలిండర్లు, ఫ్రీ బస్సు.. ఇలా ఎన్నో చేస్తున్నారు. నా భూమికి పట్టా పాస్ బుక్ ఇచ్చారు. ఆయన మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా మా వద్దకు రావాలని కోరుకుంటున్నాం.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
పేదలకు పట్టాభిషేకం పేరిట.. పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదల కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది కూటమి ప్రభుత్వ��. విశాఖ, విజయవాడ, మంగళగిరిలో 60,000 మందికి రూ. 52,000 కోట్ల విలువైన ఆస్తిపై హక్కులు కల్పించింది. ఇంటి పట్టాలు తీసుకున్న మహిళల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
#PedalakuPattabhishekam
#MeeilluMeeHakku
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు.. రైతులకు భరోసా
బుచ్చిరెడ్డిపాళెంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేశాను. రైతుల భూములపై హక్కులకు భరోసా కల్పిస్తూ, అన్నదాతలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
వర్షాభా�� పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకే వరి నార్లు పోయాలని రైతులను కోరుతున్నాను. రైతులకు అవసరమైన పంట కాలువలు, ధాన్యం రవాణా వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.
#VemireddyPrashanthiReddy #FarmersWelfare #PattadarPassbooks #FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#Kovur #kovurMLA
త్వరలోనే కొత్త పెన్షన్లు అందజేస్తాం.. ��ేదల సొంతింటి కల నెరవేరుస్తాం
-పడుగుపాడులో రూ.40 లక్షల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు
-రూ.20 లక్షలతో 4 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
-నేషనల్ హెల్త్ మిషన్ నిధులు రూ.20 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
-స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలని తెలుగుదేశం శ్రేణులకు పిలుపు
#PallePanduga #VemireddyPrashanthiReddy #KovurMLA #KovurDevelopment #Kovur
పల్లె పండుగ 3.0తో గ్ర��మాల్లో కొత్త వెలుగులు రానున్నాయి. రూ.11,085 కోట్లతో అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం చేపడుతోంది. 15,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గ్రామాల్లో ఏ గల్లీకి వెళ్లినా సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి.
#PallePanduga
#పల్లెపండుగ
#IdhiManchiPrabhutvam
#ChandraBabuNaidu
#AndhraPradesh
#RayalaseemaVijayeebhava#GlobalHorticultureHub#RayalaseemaRising
రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. రూ. 1 లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్ గా మారనుంది. దీంతో 10 లక్షల మంది రైతు కు���ుంబాలకు, 49 లక్షల మందికి ఉపాధి అవకాశం కలగనుంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు.
వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రూ.8 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేసిన నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి సందర్శించాను.
అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. టీచర్స్, పేరెంట్స్, విద్యా కమిటీ ఆత్మీయ సదస్సులో పాల్గొన్నాను.
#VemireddyPrashanthiReddy #Nellore #RSRSchool #VPRFoundation
భారత గగనతలానికి నిరంతరం కవచంలా నిలుస్తూ, సాహసం, శౌర్యం, అంకితభావంతో మాతృభూమి రక్షణలో సేవలందిస్తున్న వీర వాయుసేనకు శతకోటి వందనాలు. వారి త్యాగాలకు సెల్యూట�� చేస్తూ.. భారత వైమానిక దళ దినోత్సవ శుభాకాంక్షలు!
#IndianAirForceDay
#AirForceDay #IAFDay
#AirWarriors
#IndianAirForce
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తిరుపతి నుంచి కాశీ వరకు బైక్ యాత్రను చేపట్టారు. సేవ, సుపరిపాలన (సుశాసన్)కు ప్రాధాన్యతనిస్తూ ఈ యాత్రను నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకువెళ్లడం లాంటివి హృదయానుభూతిని కలిగించింది.
అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఈ యాత్రను నిర్వహిం��ిన ��ీడీపీ నాయకులు, కార్యకర్తల బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
@JaiTDP
@ncbn
@naralokesh