This account is run by fans of Viziyanagaram Gajapathi Raju's, and dedicated to our leader serving the underserved populations Sanchaita Gajapati Raju garu.
@gaiety49 @Pradeep99266299 @sanagajapati ఒక్క మాట గుర్తు పెట్టుకో తమ్ముడూ టీడీపీ అయితే కనుక వెంటనే ఏదో ఒక పార్టీ లో కి జంప్ ఐపో టీడీపీ సమాధి కట్టడం ఒక్కటే మిగిలి వుంది. జనసేన అయితే పవన్ ముఖ్యమంత్రి కావాలనే కలలు కనడం మానేయండి ఒక బీసీ నీ ముఖ్యమంత్రి ని చేస్తాం అని బీజేపీ వారు చెబుతున్నారు.