షాకింగ్ విజువల్స్ - అమానుషం
మహారాష్ట్ర ఫాలఘార్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ -
రెవిన్యూ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న మహిళ
స్నేహాల్ సవాంత్ (27) నీ కోర్ట్ లో ప్యూన్ గా
పనిచేస్తున్న అమూల్ మూలే (29) అనే
యువకుడు ఆమె పై కత్తితో దాడి చేసాడు
యువకుడు పరారిలో ఉన్నాడు - మహిళ హాస్పిటల్ లో చికత్స పొందుతుంది
మహిళ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉన్నట్లు హాస్పిటల్ సిబ్బంది వెల్లడి
ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణం అని అనుమానాలు
VC: @ndtv
#Maharashtra
#Attack
#Lovers
#APS_Observer
BREAKING NEWS
భోగాపురం ఎయిర్ పోర్టు లో ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు.
ఉత్తరాంధ్ర యువతకు అన్యాయం జరుగుతోంది.
విశాఖ ఎయిర్ పోర్టు ను మూసేయొద్దు.
భోగాపురం, విశాఖలోనూ విమాన సర్వీసులు కొనసాగించాలి.
- విష్ణుకుమార్ రాజు
Heartiest congratulations to Dhiraj Bommadevara from Vijayawada on creating history at the Archery World Cup by winning the Men’s Singles Gold Medal. Winning two gold medals in a single day, including the Mixed Doubles title, is a remarkable achievement that has made Andhra Pradesh and India proud. Wishing him many more victories and glory in the years ahead.
#IndianArchery
@BommadevaraD
కూటమి నేతలపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు
నేను ప్రపంచ శాంతి కోసం పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు, పవన్, లోకేష్, మాధవ్ నా చారిటీ ఆస్తులు దోచేయడానికి పోరాటం చేస్తున్నారు
- కేఏ పాల్
వెంకటకృష్ణ కు తెలుగులో అస్సలు నచ్చని ఏకైక పదం : "కుట్ర"
ప్రెస్మీట్ పెట్టండి, ట్వీట్ వెయ్యండి, వైజాగ్ వెళ్ళండి.... కానీ, "కుట్ర" అనే పదం మాత్రం వాడకండి!!!
2022లో నా భార్యకు చెందిన 33 సెంట్ల భూమిని తాకట్టు పెట్టారని చెబుతున్నారు.
అది నా భార్యకు గానీ, నాకు గానీ ముందుగా తెలియజేసి, మా సమ్మతితో తాకట్టు పెట్టారా?
అలా తెలియజేసి, మా అంగీకారంతో తాకట్టు పెట్టామని నిరూపిస్తే - మొత్తం ప్రాపర్టీ మీకే రాసిస్తాను.
వెధవ సోది ఆపి, డ్రామాలు కట్టిపెట్టండి పుల్లారావు గారి బినామీ గారు.
నిజం ఏమిటంటే, మా నాన్నను భయపెట్టి, ఒత్తిడి చేసి ఆ భూమిని మోర్ట్గేజ్ చేయించుకున్నారు.
#SaiKaarthikCityCenter
#JusticeForMuraliNRI
#SaveAPfromTDP
బ్రేకింగ్ న్యూస్
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు
భోగాపురం ఎయిర్ పోర్టు లో ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదు
ఉత్తరాంధ్ర యువతకు అన్యాయం జరుగుతోంది
ఉత్తరాంధ్రవాళ్లంటే ఎందుకంత వివక్ష