వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం...‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సీఎం చంద్రబాబు గారెకే సాధ్యమని మరోసారి నిరూపితమైంది.
_*కంచికచర్ల మండలం పరిటాల గ్రామం నందు షేక్ రఫీ గారి కుమార్తె వివాహ వేడుకకు కూటమి నేతలతో కలిసి హాజరైన కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు గారు.ఈ మేరకు వారి కుటుంబ సభ్యులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.*_
_*కంచికచర్ల అంబేద్కర్ కాలనీ జోసెఫ్ నగర్ కు చెందిన తెలుగుదేశం కార్యకర్త గారపాటి దావీదు గుండెపోటుతో అకాల మరణం చెందడంతో వారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను స్థానిక నేతలతో కలిసి పరామర్శించిన కంచికచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు*_
_*కంచికచర్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కంచికచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు గారు ఈ సందర్భంగా కోగంటి బాబు గారు మాట్లాడుతూ సమాజంలో ఎంతో మంది విద్యార్థులను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Sthalaగ్రూప్ఐరా పరిటాల”అనే గేటెడ్ కమ్యూనిటీ బ్రోచర్ లాంచ్ కార్యక్రమంలో ఉప సభాధిపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు గారు మరియు APICC చైర్మన్ రామరాజు గారు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి గార్లతో కలసి పాల్గొన్న కంచికచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు గారు