అసలు జగన్ గారి టార్గెట్ డీఎస్సీ అక్రమాలా... లేక ఉద్యోగాలు వచ్చిన యువతా? 🤔
మొదట పేపర్ లీక్ అన్నారు ❌
తర్వాత మెరిట్ లిస్ట్ లేదన్నారు ❌
నవీన్ కథ చెప్పారు ❌
స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు ❌
మహిళల రిజర్వేషన్లు తప్పు అన్నారు ❌
దివ్యాంగుల రిజర్వేషన్లపైనా అభ్యంతరం చెప్పారు ❌
270 కేసులు వేశారు... కోర్టులో ఒక్కటి కూడా నిలబడలేదు. 📢
ఇప్పుడు కొత్త స్క్రిప్ట్... "ఒకే కులానికి ఉద్యోగాలు ఇచ్చేశారు" అంటున్నారు. కానీ అధికారిక లెక్కలు చూస్తే ఆ ప్రచారం కూడా ఫుల్ ఫేక్. 🤦♂️
అసలు ఉద్యోగం వచ్చిన 15,942 మంది టీచర్ల ఆనందం జగన్ గారికి ఎందుకు నచ్చడం లేదు?
డీఎస్సీ వల్ల ఉద్యోగాలు వస్తే సమస్య...
నియామకాలు జరిగితే సమస్య...
యువత సెటిల్ అయితే సమస్య...
ఇన్ని డ్రామాలు చూసాక ఒకటే డౌట్ 👇
డీఎస్సీ మీద పోరాటమా... లేక ఉద్యోగాలు వచ్చిన యువత మీద కక్షా?
ఇంకా ఎన్ని ఫేక్ కథలు జగన్?
#DSCFakesByYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
ప్రస్తుతం జరుగుతున్న జలధార-జలహారతి పనుల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ-అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జలధార-జలహారతి పనుల పురోగతిపై నేడు సమీక్షించారు. ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా జలధార పనులు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలో అలసత్వాన్ని ప్రదర్శించవద్దన్నారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#AndhraPradesh
ఒక్క రూపాయి ప్రభుత్వం నిధులు లేకుండా తన సొంత నిధులతో పాఠశాలను నిర్మించి కూడా ఎక్కడ రాజకీయం చేయలేదు. జగన్ లాగా పాఠశాలకు రంగులు వేసి డబ్బా కొట్టుకోలేదు దేశంలోనే ఒక మోడల్ పాఠశాలగా నారా లోకేష్ తీర్చిదిద్దాడు 🔥🙏
బడులు మారితే పిల్లల భవిషత్తు మారుతుంది.. పిల్లల భవిషత్తు మారితే రాష్ట్ర భవిషత్తు మారుతుంది.. ఈ మార్పుకు నాంది పలుకుతున్న విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు💐🙏
"సర్కారు బడి" అనే మాటకు కొత్త నిర్వచనం ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి నిజంగా అభినందనీయం.
ఒకప్పుడు కనీస సౌకర్యాల కోసం ఎదురుచూసిన ప్రభుత్వ పాఠశాలలు, నేడు ఆధునిక తరగతి గదులు, క్రీడా మైదానాలు, డిజిటల్ సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణంతో విద్యార్థులకు ఆకర్షణీయమైన విద్యాలయాలుగా మారుతున్నాయి.
"పేద పిల్లల చదువు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకూడదు" అనే సంకల్పంతో లోకేష్ గారు చేపడుతున్న సంస్కరణలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నాయి.
ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు... ఇది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది. ఇది ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే ఉద్యమం. ఇది సమాన అవకాశాల దిశగా ఒక గొప్ప అడుగు.
#NaraLokesh
#hatsofftolokesh
#thankstoLOKESHaaaru
#AdminPost
చిన్ననాటి బడిలో రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ సందడి..
రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ తాను విద్యాభ్యాసం చేసిన గుడిలోవలోని విజ్ఞాన విహార పాఠశాలను ఈరోజు సందర్శించారు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు అక్కడే చదువుకున్న ఆయన.. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట తనతో పాటే చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు బత్తి అప్పలనాయుడు కూడా ఉన్నారు. వీరిరువురూ కలిసి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆత్మీయంగా గడిపారు. ఆనాడు పాఠశాలలో తాను నేర్చుకున్న క్రమశిక్షణ, విద్యాబోధనే నేడు తనను ఈ ఉన్నత స్థాయికి తీసుకువచ్చాయని విజయ్ సగర్వంగా చెప్పారు. అప్పట్లో తన ప్రిన్సిపాల్‌గా ఉన్న డి.రామకృష్ణ గారు ప్రస్తుతం పాఠశాల డైరెక్టర్‌గా ఉండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇక్కడ నేర్చుకునే క్రమశిక్షణ జీవితంలో ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందని పదో తరగతి విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గురువులు, సిబ్బంది అయిన ఫిజిక్స్ ప్రొఫెసర్ గంటి రామకృష్ణ, హాస్టల్ ఇంచార్జ్ సతీష్, పీటీ శ్రీనివాస్, నాన్ టీచింగ్ స్టాఫ్ జనార్దన్ మరియు ఆఫీస్ స్టాఫ్ సూరిబాబు, రామకృష్ణ, సురేష్లను కూడా ఆప్యాయంగా పలకరించారు.
గత 12 సంవత్సరాలుగా, భారతదేశం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైనదిగా మరియు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్‌ను కలిగి ఉన్న దేశంగా మనం గర్విస్తున్నాము. ఈ కార్యక్రమం అత్యంత బలహీన వర్గాలకు అత్యున్నత నాణ్యత గల ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.
పిఎం భారతీయ జన ఔషధి పరియోజన వంటి ఇతర ప్రయత్నాలు మందులను సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చాయి. స్టెంట్లు మరియు మోకాలి ఇంప్లాంట్ల ధరలు అందుబాటులోకి రావడంతో, ఇది చాలా మందికి సహాయపడింది.
అదే సమయంలో, మరిన్ని సంస్థలు మరియు సీట్లు అందుబాటులోకి రావడంతో వైద్య విద్య ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చింది.
ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి, ఇప్పటివరకు సాధించిన ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకువెళ్తాము.
#12YearsOfSwasthBharat
In 1998, @ncbn garu built one “iconic” tower in an empty Madhapur. Opposition mocked the cost.
That was Cyber Towers → it became HITEC City → Cyberabad. Microsoft, Google, ISB, Oracle, Amazon followed.
Lakhs of jobs. Thousands of Crores wealth generated .
One landmark seeded an entire economy & triggered a eco system .
That’s exactly what Amaravati’s iconic towers are: a capital built from ZERO needs a signal of permanence and an anchor for investment to crystallise around.
Not vanity. The proven Naidu playbook 🔥
#Amaravati #AndhraPradesh
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ పవిత్ర పుణ్యక్షేత్రం సాక్షిగా రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, మన అన్నదాతల క్షేమం, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ఆ భగవంతుడిని వేడుకున్నాను.
మన కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న ఈ శుభసందర్భంలో, ప్రజలు మాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సమర్థ నాయకత్వంలో, పారదర్శక పాలనతో.. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
రైతులు, మహిళలు, యువత, పేద-మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయం. ప్రజల విశ్వాసమే మా బలం... రాష్ట్రాభివృద్ధే మా మార్గం. ఆ శ్రీవారి ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#tirupati #venkateswaraswamy
Speaking at the Bharat Innovates programme in France. Innovation, technology and the aspirations of our youth are driving India’s transformation and shaping the future.
@BharatInnov2026
https://t.co/66fM69ixSl
Jagan Reddy garu’s false narrative has now been completely exposed. Every allegation he made has been disproven with facts and data. The courts have also dismissed these claims, reaffirming what we have maintained from the very beginning. This fact-check shows the truth.
Today, the DSC process stands fully vindicated, and Andhra Pradesh is moving forward with confidence, creating opportunities for thousands of aspiring teachers.
After misleading candidates and causing unnecessary anxiety among lakhs of aspirants, here’s our demand: Jagan garu should apologise to the youth of Andhra Pradesh.
#DSCFakesByYCP
తిరుపతిలో ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి విజయోత్సవ సభ. సభకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, మంత్రులు, నేతలు. సభలో ప్రసంగించిన సీఎం, ఉపముఖ్యమంత్రి, లోకేష్, మాధవ్. సభకు పెద్త ఎత్తున తరలి వచ్చిన కూటమి శ్రేణులు, ప్రజలు.
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
Heureux de vous retrouver à Nice, mon ami le Président Macron. Je vous remercie d’avoir participé à « Bharat Innovates », alors que nos deux nations célèbrent « l’Année de l’innovation ».
@EmmanuelMacron
కార్మికులకు నీడ ..గూడు..
సీఎం చంద్రబాబు గారి ఆలోచనలకు కార్యరూపం, గుంటూరులో ఆరంభమైన లేబర్ అడ్డా. వివిధ పనుల కోసం వచ్చే కార్మికులకు నీడనిచ్చే కేంద్రం ఈ లేబర్ అడ్డా.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh