గౌరవ సీఎం @revanth_anumula గారికి 🙏రాజాం పేట్ మండల
కొ��డాపూర్ అరగొండ ఎల్లాపూర్ తండా ఎల్లారెడ్డిపల్లి గుడి తండా చుట్టుపక్క తండాలలో ప్రమాదంలో ఉంది గ్రామపంచాయతీ మునిగిపోయిన దయచేసి హెలికాప్టర్ ఏర్పాటు చేయగలరు ఇంకా సమయం లే��ు
ప్రజలను కాపాడగలరు
అక్కడ ప్రజలు చాలా ప్రమాదంలో ఉన్నారు
ఇంజనీరింగ్ క���ాశాలల్లో ఫీజుల పెంపుపై
ముఖ్యమంత్రి గారు ఆగ్రహం.
ఇలానే కొనసాగితే కన్వీనర్ కోటాలోనూ విద్యార్థులు చేరరు.
ఫీజుల పెంపుకు ప్రతిపాదన ఏమిటి? ప్రతిసారీ ఎందుకు పెంచుకుంటున్నారు?
వారిచ్చే విద్యానాణ్యత ఎం��? నిబంధనలు పాటిస్తున్నారా.. లేదా?
ఆలస్యమైనా పర్వాలేదు.. మరింత లోతుగా, శాస్త్రీయంగా అధ్యయనం చేయండి.
ఇంజనీరింగ్ తరహాలోనే పాఠశాలల ఫీజు నియంత్రణపై చట్టం చేద్దాం.
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశం.
@revanth_anumula
Delighted to share with people of #Telangana that @Vanguard_Group
one of the world’s most respected financial management MNCs, has chosen #Hyderabad for establishing its Global Capability Centre (GCC).
This top-notch global corporation is coming to Telangana to hire best-in-class engineering talent in cutting-edge areas like Artificial Intelligence (AI), Data Analytics, and Mobile Engineering. They will grow this facility, first in India, to over 2,300 people in next few years.
I welcome them and acknowledge their endorsement of #HyderabadRising #TelanganaRising
I flagged off the first consignment of Telangana rice to the Philippines from Kakinada Port today, marking a historic entry of TG into the global rice export market.
Senior officials from Civil Supplies Corporation & representatives from the Philippines delegation were present
Telangana Budget Is Transformational For Farmers and Welfare
The Rs. 3.04 lakh crore Telangana's budget for 2025-26, presented by Deputy Chief Minister @Bhatti_Mallu in Assembly on Wednesday, is a bold and progressive financial plan that will strengthen the state’s economy.
కేటీఆర్...దమ్ముంటే
ఆదివారం హన్మకొండ నయీమ్ నగర్ న��లా బ్రిడ్జి మీదకు రా
కేటీఆర్ కు సవాల్ విసిరిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
🔸ప్రజలు ఎవరి మీద పూల వర్షం కురిపిస్తారో...ఎవరి మీద రాళ్ల వర్షం కురిపిస్తారో తెలుస్తుంది.
🔸కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు.
🔸నువ్వు ఇలానే మాట్లాడితే నీ కుటుంబ చరి��్ర గురించి మాట్లాడాల్సి వస్తుంది.
🔸నాలా పనులు పూర్తి అయ్యే వరకు దగ్గరుండి పని చేయించాను.
🔸అది చూసిన జనం నాకు సన్మానం చేశారు.
🔸వాడు వీడు అని సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడటం మంచి పద్ధతి కాదు.
🔸ఎలాంటి కబ్జాలు లేకుండా ఇప్పుడు వరంగల్ చాలా ప్రశాంతంగా ఉంది.
🔸కాళోజీ పేరుతో రాజకీయం చేయడం సిగ్గు చేటు.
🔸కేటీఆర్ ఆదివారం హన్మకొండకు వచ్చి క్షమాపణ చెప్పాలి.
@KTRBRS @naini_rajender
#KTR #NainiRajenderReddy
హైదరాబాద్ లో నీట మునిగిన ఏ ఇంటి నుండి ఆర్తనాదాలు వినబడకూడదన్న మహోన్నత లక్ష్యం దిశగా సాగుతున్న ���్రభుత్వ సంకల్పానికి.. ప్రజల సహకారం తోడై, మూసీనది ఒడ్డున అనారోగ్య సమస్యలతో, విషపురుగులతో సహవాసం చేసిన బడుగు జీవులకు అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కేటాయించి వారికి ఎటువంటి కష్టం రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
#MusiRehabilitation #2BHK #NayaHyderabad #HYDRA
@revanth_anumula @TelanganaCS @CommissionrGHMC @Bhatti_Mallu @Bmaheshgoud6666 @DeepaDasmunsi @INCTelangana @IYC @Ponnam_INC