#BheemlaNayak 🔥 🔥
సినిమా చూసే వరకు హీరోలు ఇద్దరే ఉన్నారనుకున్నా కానీ చూసాక తెలిసింది ముగ్గురని. మూడో హీరో కనపడడు కేవలం వినపడతాడు, that's none other than @MusicThaman Anna💖
థియేటర్లలో డప్పుల నిప్పులు
ఆ నిప్పులపై అభిమానుల స్టెప్పులు
That's not just music, danger bells to others
ఆనాడు ఆబాలగోపాలాన్ని ఆ బాలుడు తన వేనుగానంతో ఆనంద పారవస్యాన ముంచితే, ఈనాడు అనంతకోటి జనులను ఈ 'బాలు'డు తన గంధర్వ గాత్రంతో అలరించాడన్న నిజాన్ని ఒప్పుకొని తీరాల్సిందే
ఈ పదపుష్పములు నీ పాదముల చేరాలన్న ఆశతో
.
.
.
.
.
నీ భక్తుడు